India
-
#Sports
Shameful Records: టీమిండియా ఓటమి.. పలు చెత్త రికార్డులు నమోదు..!
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో భారత్ ఎన్నో చెత్త రికార్డులను (Shameful Records) నమోదు చేసింది.
Published Date - 02:00 PM, Fri - 29 December 23 -
#Covid
Sub Variant JN.1: 157కి చేరిన కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు.. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ..!
భారతదేశంలో కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 (Sub Variant JN.1) మొత్తం కేసుల సంఖ్య 157కి చేరుకుంది. వీటిలో అత్యధికంగా కేరళలో 78 కేసులు, గుజరాత్లో 34 కేసులు నమోదయ్యాయి.
Published Date - 07:09 AM, Fri - 29 December 23 -
#Sports
IND vs AFG T20s: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ వేదికలో మార్పు లేదు
జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది, తొలి టీ20 మొహాలీలో జరగనుండగా,
Published Date - 08:18 PM, Thu - 28 December 23 -
#World
Qatar: 8 మంది భారతీయులకు ఊరట.. మరణశిక్ష రద్దు
ఖతార్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులకు ఖతార్‌లోని దిగువ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ శిక్షను రద్దు చేసింది.
Published Date - 05:03 PM, Thu - 28 December 23 -
#India
Rama Temple Vs Rahul Gandhi Yatra : రామ మందిరం Vs రాహుల్ యాత్ర
మతంతో మమేకమై ఉన్న రామ మందిరం (Rama Temple) ప్రారంభోత్సవ రాజకీయాన్ని విపక్షాలు ఎలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయో ఇంకా స్పష్టత రాలేదు.
Published Date - 04:55 PM, Thu - 28 December 23 -
#India
Rama in Political Shrine : రాజకీయ మందిరంలో రాముడు
ఇప్పుడిదంతా ఎందుకంటే, మర్యాద పురుషోత్తముడుగా కోట్లాది హిందువులు కొలుచుకునే శ్రీరాముడు (Sri Rama) రాజకీయాలకు కేంద్రబిందువైపోయాడు.
Published Date - 01:27 PM, Thu - 28 December 23 -
#Speed News
COVID-19 News Cases: దేశంలో 24 గంటల్లో 529 కొత్త కోవిడ్ కేసులు నమోదు
భారతదేశంలో ఒకే రోజు 529 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4093కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు, కర్ణాటక నుండి ఇద్దరు మరియు గుజరాత్ నుండి ఒకరు మరణించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Published Date - 06:12 PM, Wed - 27 December 23 -
#India
President Murmu: అమ్మాయిలకు అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరు: ముర్ము
President Murmu: అమ్మాయిలకు తగిన అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము బుధవారం అన్నారు. దేశ రాజధానిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్బిఎస్) 9వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ముర్ము ఈ ప్రకటన చేశారు. ఈరోజు డిగ్రీలు అందుకుంటున్న 65 మంది విద్యార్థుల్లో 37 మంది కూతుళ్లని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలికలకు తగిన అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరనడానికి ఇదో ఉదాహరణ అని సంస్థలోని వివిధ విద్యార్థులకు […]
Published Date - 05:40 PM, Wed - 27 December 23 -
#Sports
IND vs SA: టీమిండియాపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో తొలి రోజు దక్షిణాఫ్రికా పేస్ దళం భారత బ్యాటర్లకు గట్టి షాకిచ్చింది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐదు వికెట్లతో విజృంభించాడు.
Published Date - 04:15 PM, Wed - 27 December 23 -
#Sports
IND vs SA 1st Test: బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ
కేఎల్ రాహుల్ రెండేళ్ల తర్వాత టెస్టు క్రికెట్లో సెంచరీ సాధించాడు. అతను 2021లో దక్షిణాఫ్రికాపై తన చివరి సెంచరీని సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ తన టెస్టు కెరీర్లో ఎనిమిదో సెంచరీని నమోదు చేశాడు.
Published Date - 03:38 PM, Wed - 27 December 23 -
#Speed News
COVID-19: 24 గంటల్లో 752 కొత్త COVID-19 కేసులు, 4 మరణాలు
నూతన సంవత్సరానికి ముందు కరోనా ప్రభావం భయాందోళనకు గురి చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఈ మేరకు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది
Published Date - 07:52 PM, Tue - 26 December 23 -
#Speed News
Smart Phones : మార్కెట్ లో బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే?
వినియోగదారుల కోసం మొబైల్ తయారీ సంస్థలు కూడా అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను (Smart Phones) మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి.
Published Date - 07:40 PM, Tue - 26 December 23 -
#Sports
IND vs SA 1st Test:కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. చెలరేగిన రబడా
సొంతగడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ కగిసో రబడా ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రబడా విజృంభణ
Published Date - 07:33 PM, Tue - 26 December 23 -
#Sports
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటీ?
అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్‌లు ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే రోజునే నిర్వహిస్తారు. అందుకే ఈ రోజు ప్రారంభమయ్యే టెస్టుల్ని బాక్సింగ్ డే టెస్టులు అంటారు.
Published Date - 04:56 PM, Tue - 26 December 23 -
#India
Corona Cases: భారతదేశంలో 412 తాజా కరోనా కేసులు నమోదు
Corona Cases: భారతదేశంలో కొత్తగా 412 COVID-19 కేసులు నమోదయ్యాయి. అయితే ఇన్ఫెక్షన్ క్రియాశీల కేసుల సంఖ్య 4,170కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. వైరల్ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,337 గా నమోదైంది. కర్ణాటక నుండి 24 గంటల వ్యవధిలో మూడు కొత్త మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,660కి చేరుకుంది. మంత్రిత్వ శాఖ […]
Published Date - 04:12 PM, Tue - 26 December 23