HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >The Countrys Democracy Is In Danger Under Modi Kharge

Kharge: మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: ఖర్గే

  • Author : Balu J Date : 08-02-2024 - 10:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kharge
Kharge

Kharge: ‘‘మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని, గత పదేళ్లలో వేరే పార్టీలకు చెందిన 411 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కుప్ప కూల్చారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు మల్లికార్జున్ ఖర్గే.

రాష్ట్రపతి హోదాలో ఓ గిరిజన మహిళను కూర్చోబెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ…ద్రవ్యోల్బణం గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ మత కల్లోలాలు సృష్టించారంటూ ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేంటి..? అని ప్రశ్నించారు. విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టారని మండి పడ్డారు.”మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేంటి..? దేశాన్ని ముక్కలు చేయాలంటూ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చారు. ఈ మేరకు పదేళ్ల మోదీ సర్కార్ పాలనపై Black Paper విడుదల చేశారు.

కేంద్ర ప్రభుత్వం White Paper కి కౌంటర్‌గా దీన్ని రూపొందించారు. ఈ బ్లాక్‌ పేపర్‌లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలన్నీ ప్రస్తావించినట్టు ఖర్గే వెల్లడించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలతో పాటు ఆర్థిక వ్యవస్థలోని లోపాలనూ ఎత్తి చూపినట్టు స్పష్టం చేశారు. దస్ సాల్ అన్యాయ్ కాల్ పేరిట ఈ బ్లాక్‌ పేపర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని విమర్శించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AICC chief
  • india
  • Kharge
  • pm modi

Related News

PM Modi

PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లు ఆపేయాలని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని కోరారు. అయితే, ప్రధాని మోదీ సూచనతో దేశ ప్రజలు ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను ఆపేస్తే మన ఆర్థిక వ్యవస్థకు ఎలా మేలు చేస్తుంది? ప్రస్తుతం దేశంలో విదేశీ మారక నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్ప

  • Modi Urges No Gold Purchase

    Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd