India
-
#Speed News
Earthquake Today: వణికించిన భూకంపం.. ఈ దేశాల్లో భారీ ప్రకంపనలు!
భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదికలు లేనప్పటికీ ప్రజలలో భయాందోళన నెలకొంది. మరోవైపు జపాన్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైంది.
Date : 26-10-2025 - 11:30 IST -
#South
Gleeden Survey : వివాహేతర సంబంధాల్లో బెంగళూరు NO.1 ఎందుకో తెలుసా..?
రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లై భర్త పిల్లలు ఉన్న స్త్రీ, పురుషులు కూడా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో వార్తలు చూశాం. వార్తల్లోనే కాకుండా నిజ జీవితంలోనే ఇలాంటి వారిని ఎంతో మందిని మనం గమనించే ఉంటాం. కానీ ఎక్కువగా ఇలాంటి వారు ఏ నగరంలో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి, ఏ రంగంలో ఉన్నవారు ఎక్కువగా భర్త, భార్యను వదిలేసి […]
Date : 25-10-2025 - 1:44 IST -
#India
Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!
దేశంలోనే అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్వారా జిల్లా ఇప్పుడు ఏకంగా దేశపు కొత్త బంగారు రాజధానిగా గుర్తింపు పొందేందుకు సిద్ధం అవుతోంది. బాన్స్వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. గతంలో గుర్తించిన భుకియా, జగ్పురా గనుల తర్వాత […]
Date : 25-10-2025 - 1:27 IST -
#Business
HDFC స్కీమ్.. రూ.10 వేల తో రూ.37 లక్షలు..!
మ్యూచువల్ ఫండ్స్‌లో కాంపౌండింగ్ మ్యాజిక్ పని చేస్తుంది. అంటే వడ్డీపైన వడ్డీ చక్రవడ్డీ వస్తుంది. అయితే, దీర్ఘకాలం పాటు కొనసాగిన వారికే ఈ ఫలాలు లభిస్తాయి. ఇలా గడిచిన 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తమ ఇన్వెస్టర్లకు హైరిటర్న్స్ అందించాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ( సిప్) ద్వారా నెల నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించిన వారికి అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి. లాంగ్ టర్మ్‌లో భారీ రాబడులు అందించిన టాప్-5 […]
Date : 24-10-2025 - 12:12 IST -
#India
Gold : ట్రంప్ ఝలక్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
బంగారం ధర భారీగా తగ్గిందని సంతోషించేలోపే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చారు. తాజాగా.. అమెరికా సర్కార్ రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపట్లేదని.. అనుచితంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహించిన ట్రంప్ యంత్రాంగం.. అక్కడి రెండు ప్రధాన చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్, లుకాయిల్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. వీటి అనుబంధ సంస్థలపై కూడా ఇవే ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ రెండు కంపెనీలు.. రష్యా- […]
Date : 24-10-2025 - 11:36 IST -
#India
Gold : RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?
Gold : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన బంగారం నిల్వలను గణనీయంగా పెంచుకోవడం దేశ ఆర్థిక వ్యూహంలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావించబడుతోంది.
Date : 23-10-2025 - 12:00 IST -
#India
‘S-400’ : రూ.10వేల కోట్లతో ‘S-400’ కొనుగోలు
'S-400' : భారత్ 2018లో రష్యాతో ఐదు S-400 వ్యవస్థల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో కొన్నింటిని రష్యా ఇప్పటికే భారత్‌కు అప్పగించింది
Date : 22-10-2025 - 10:45 IST -
#India
Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష
Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది
Date : 16-10-2025 - 10:41 IST -
#India
Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO
Cough syrup : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా భారత్‌లో తయారవుతున్న మూడు కంపెనీల కఫ్ సిరప్‌లను వాడొద్దని హెచ్చరిక జారీ చేసింది
Date : 14-10-2025 - 8:34 IST -
#India
H-1B వీసాపై మరిన్ని కఠిన నిబంధనలకు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్.!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇమ్మిగ్రేషన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ఇటీవలే హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా, హెచ్-1బీ వీసాకు సంబంధించి మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీసా అనుమతిని యజమానులు ఎలా ఉపయోగిస్తారు, ఎవరు దీనికి అర్హులు అనే అంశాలపై షరతులు విధింపునకు సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసాలో మార్పులకు సంబంధించిన ఈ మేరకు హోమ్‌లాండ్ సెక్యూరిటీ […]
Date : 10-10-2025 - 3:25 IST -
#Sports
India vs WI: విండీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయగలదా? రేపట్నుంచే రెండో టెస్ట్!
తమ జట్టు చివరిసారిగా 1983లో భారత్‌లో సిరీస్ గెలిచిందని విండీస్ కోచ్ డారెన్ సామీ అంగీకరించారు. బలహీనపడిన జట్టుపై పట్టు కొనసాగించాలని భారత్ సిద్ధంగా ఉంది.
Date : 09-10-2025 - 10:00 IST -
#India
CEC: ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పే ధైర్యం CECకి లేదు – కాంగ్రెస్ ఫైర్
CEC: బిహార్‌లో ఓటర్ల జాబితాలో పౌరులు కాని వ్యక్తుల పేర్లు ఉన్నాయనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఎన్నికల సంఘంపై ఘాటైన విమర్శలు చేశారు.
Date : 07-10-2025 - 4:30 IST -
#India
Digital Currency : డిజిటల్ కరెన్సీ తీసుకొస్తాం – పీయూష్ గోయల్
Digital Currency : భారత్‌లో ఆర్థిక వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన ప్రకారం..భారత్ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆధ్వర్యంలో త్వరలోనే డిజిటల్ కరెన్సీ ని లాంచ్ చేయనున్నారు
Date : 07-10-2025 - 10:40 IST -
#India
Khawaja Asif : భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.!
Rajnath Singh ఇటీవలే భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక ఇచ్చారు. ఉగ్రవాదులకు సాయం చేయడం ఆపకపోతే ప్రపంచపటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే భారతదేశం తన యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి అవుతుంది అంటూ న్యూఢిల్లీని ఆయన ఆదివారం హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిలు పాకిస్థాన్‌కు […]
Date : 06-10-2025 - 11:44 IST -
#automobile
Abhishek Sharma: ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కారును భారత్‌కు తేలేకపోయిన అభిషేక్ శర్మ.. కారణమిదే!
హావల్ హెచ్9 ఎస్యూవీ (Haval H9 SUV) కారు నవంబర్ నెల కల్లా భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఈ కారులో డ్రైవర్ సీటు కుడి వైపున ఉంటుంది. అలాంటప్పుడు అభిషేక్ శర్మకు ఆ కారు లభించే అవకాశం ఉంది.
Date : 05-10-2025 - 4:28 IST