India
-
#India
Earthquake : ఢిల్లీలో భూకంపం… ఒక్కసారిగా కంపించిన భూమి
Earthquake : ఢిల్లీ (Delhi ), ఎన్సీఆర్ (NCR) ప్రాంతాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది
Date : 10-07-2025 - 9:50 IST -
#India
PM Modi: ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం.. 11 సంవత్సరాలలో 27వ ఇంటర్నేషనల్ అవార్డు!
ఇంతకు ముందు ప్రధానమంత్రి మోదీకి 26 అవార్డులు లభించాయి. 2016లో మొదటిసారిగా సౌదీ అరేబియా వారి అత్యున్నత పౌర సన్మానం 'కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్'తో సత్కరించింది.
Date : 09-07-2025 - 10:02 IST -
#Speed News
Indian Government: రెండు వేలకు పైగా ఎక్స్ ఖాతాలపై బ్యాన్ విధించిన భారత ప్రభుత్వం..!
భారత ప్రభుత్వం రాయిటర్స్ ఖాతాను బ్లాక్ చేయమని భారత సమాచార సాంకేతిక చట్టం సెక్షన్ 69A కింద ఆదేశాలు జారీ చేసింది. దీనిని పాటించకపోతే శిక్షలు విధించే ప్రమాదం ఉంది.
Date : 08-07-2025 - 8:38 IST -
#India
Happy Passia : ఉగ్రవాది హ్యాపీ పాసియాను భారత్‌కు తరలించేందుకు రంగం సిద్ధం
హ్యాపీ పాసియా అనేక ఉగ్రవాద చర్యల్లో భాగస్వామిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్‌లోని పోలీస్ స్టేషన్లు, ప్రజా సేవా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దాడుల్లో అతడి ప్రమేయం స్పష్టమైందని అనుమానాలు వెల్లువెత్తాయి.
Date : 07-07-2025 - 11:42 IST -
#Sports
India: ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. 58 ఏళ్ల తర్వాత ఈ గ్రౌండ్లో ఇంగ్లాండ్‌పై విజయం!
ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు గురైంది. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులతో 587 పరుగులు సాధించింది.
Date : 06-07-2025 - 9:55 IST -
#Speed News
Reuters Account: అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఎక్స్ హ్యాండిల్ భారత్‌లో బ్లాక్..!
కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో రాయిటర్స్ X హ్యాండిల్‌ను బ్లాక్ చేయమని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇలా తెలిపారు.
Date : 06-07-2025 - 4:46 IST -
#Trending
DalaiLama: దలైలామా వారసుడిని ఎంపిక చేసే విషయంలో ఉద్రిక్తత, ఎలా ఎంపిక చేస్తారు?
కొత్త దలైలామా లేదా ఆయన పునర్జన్మ గుర్తింపు కోసం మొదట కొంతమంది సంభావ్య పిల్లలను గుర్తిస్తారు. ఈ పిల్లల గుర్తింపు మునుపటి దలైలామాకు చెందిన వస్తువులను గుర్తించడం, ప్రార్థన మాల వంటి సంకేతాల ద్వారా గెలుగ్ సంప్రదాయంలోని సీనియర్ లామాలు చేస్తారు
Date : 05-07-2025 - 9:46 IST -
#India
Free Flights: ఇండియా నుంచి జపాన్‌కు వెళ్లే ప్రయాణీకులకు భారీ గుడ్ న్యూస్.. ఉచితంగా విమానాలు, షరతులివే!
జపాన్‌లో 68 దేశాల పౌరులకు 90 రోజుల వీసా-రహిత ప్రవేశం అనుమతిస్తుంది. ఇందులో భారతదేశం కూడా ఉంది. కోవిడ్ సంబంధిత పరీక్షలు లేదా వ్యాక్సినేషన్ ధ్రువీకరణ అవసరం లేదు.
Date : 04-07-2025 - 7:45 IST -
#Sports
Double Centuries: ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు డబుల్ సెంచరీ సాధించిన ముగ్గురు భారత్ ఆటగాళ్లు వీరే!
భారత క్రికెట్లో అత్యంత ప్రముఖ ఆటగాడైన ఒకరైన సునీల్ గవాస్కర్. ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. 1979లో ఓవల్ టెస్ట్‌లో ఆయన నాల్గవ ఇన్నింగ్స్‌లో 221 పరుగులు చేసి అద్భుతమైన రికార్డును సాధించారు.
Date : 04-07-2025 - 10:21 IST -
#Speed News
One Big Beautiful Bill: అమెరికాలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం.. ఈ బిల్లు ప్రభావం భారత్‌పై ఎంత?
ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ భారతదేశంపై గణనీయమైన ప్రభావం చూపనుంది. బిల్లో రెమిటెన్స్ టాక్స్‌ను 3.5% నుండి 1%కి తగ్గించే నిబంధన ఉంది. రెమిటెన్స్ టాక్స్ కింద బ్యాంక్ అకౌంట్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పంపిన డబ్బుపై రాయితీ లభిస్తుంది.
Date : 04-07-2025 - 9:27 IST -
#India
PM Modi : భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది: ప్రధాని మోడీ
ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఘనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. ప్రజాస్వామ్యం మన ప్రాథమిక విలువల్లో ఒకటి. అది ప్రజల మధ్య చర్చకు ఆస్కారం కల్పిస్తుంది, ఐక్యతను పెంపొందిస్తుంది, గౌరవాన్ని బలపరుస్తుంది, మానవ హక్కులను ప్రోత్సహిస్తుంది అని అన్నారు.
Date : 03-07-2025 - 6:02 IST -
#India
Dalai Lama : వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది : భారత్
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు గురువారం విడుదల చేసిన ప్రకటనలో దలైలామా పదవి కేవలం టిబెటన్ ప్రజలకే కాదు, ఆయనను అనుసరించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ప్రాధాన్యత కలిగినది. వారసుడి ఎంపికలో నిర్ణయాధికారం దలైలామాకే ఉంటుంది అని స్పష్టం చేశారు.
Date : 03-07-2025 - 2:22 IST -
#India
Quad Countries : ఉగ్రవాదంపై భారత్‌కు అండగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా
Quad Countries : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ దేశాల కూటమి అయిన క్వాడ్ తీవ్రంగా ఖండించింది.
Date : 02-07-2025 - 10:13 IST -
#Off Beat
Gold in India : ఇండియా ఒక బంగారు గని.. ఎన్ని నిల్వలు ఉన్నాయో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Gold in India : ఇండియాకు బంగారానికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది.మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ. అయితే, దేశంలో ప్రధాన బంగారు గనులు కర్ణాటకలోనే ఉన్నాయి.
Date : 30-06-2025 - 3:39 IST -
#Sports
Yashasvi Jaiswal: టెస్ట్ క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించనున్న జైస్వాల్!
యశస్వీ జైస్వాల్ లీడ్స్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేశాడు. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే ఔట్ అయ్యాడు. కానీ అతను మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు.
Date : 30-06-2025 - 12:15 IST