India Vs England
-
#Sports
Ind vs Eng 5th Day: చివరి టెస్ట్ – సిరీస్ సమం చేసే ఛాన్స్ ఉందా?
మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్కోరు కాస్త తక్కువగా అనిపించినా, మన బౌలర్లు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు.
Date : 02-08-2025 - 11:34 IST -
#Sports
India vs England: ఓవల్ టెస్ట్ మూడవ రోజు ఆట టైమింగ్‌లో మార్పు.. వివరాలీవే!
వర్షం వల్ల కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి మూడవ రోజు ఆటను అరగంట ముందుగా ప్రారంభించనున్నారు. ఈ రోజు మొత్తం 98 ఓవర్లు వేయడానికి ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.
Date : 02-08-2025 - 10:44 IST -
#Speed News
Manchester Test: భారత్- ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్ డ్రా.. శతక్కొట్టిన టీమిండియా ఆటగాళ్లు!
భారత్ ముందు 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని అధిగమించే పెద్ద లక్ష్యం ఉంది. స్కోరు 0 వద్ద రెండు వికెట్లు పడిపోయాయి. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన చేశారు.
Date : 27-07-2025 - 10:33 IST -
#Speed News
India vs England: ఇంగ్లాండ్‌ను అధిగమించిన భారత్.. చరిత్ర సృష్టించిన జడేజా, ఏకైక ఆటగాడిగా రికార్డు!
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు సూపర్‌స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. గత 6 ఇన్నింగ్స్‌లలో 5 అర్ధ సెంచరీలు సాధించి, జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి కీలక పాత్ర పోషించాడు.
Date : 27-07-2025 - 8:43 IST -
#Sports
Ben Stokes: ఆట మధ్యలోనే పెవిలియన్‌కు వెళ్లిపోయిన స్టోక్స్.. కారణం ఇదే?!
ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్లు జాక్ క్రాలీ 84 పరుగులు, బెన్ డకెట్ 94 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు పటిష్టమైన ఆరంభాన్ని ఇచ్చారు.
Date : 26-07-2025 - 6:45 IST -
#Sports
India vs England: పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్.. మూడో ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే?
మూడో రోజు ఇంగ్లాండ్ తమ ఓవర్‌నైట్ స్కోర్ 225/2 నుంచి ఆటను ప్రారంభించింది. జో రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 150 పరుగులు సాధించి, పలు రికార్డులను సృష్టించాడు.
Date : 26-07-2025 - 12:55 IST -
#Speed News
England vs India: మాంచెస్టర్ టెస్ట్.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్, పంత్ హాఫ్ సెంచరీ!
నిన్న (బుధవారం) 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన పంత్.. కుంటుకుంటూనే ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని వారిపై ఆధిపత్యం చెలాయించాడు. అతను 75 బంతుల్లో 54 పరుగులు చేసి కీలకమైన అర్ధ సెంచరీ సాధించాడు.
Date : 24-07-2025 - 7:14 IST -
#Sports
Shubman Gill: భారత్ చెత్త రికార్డును మార్చలేకపోతున్న శుభమన్ గిల్!
శుభ్‌మన్ గిల్ మాంచెస్టర్ టెస్ట్‌లో టాస్ కోల్పోయినప్పటికీ టీమిండియాకు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అయినప్పటికీ గిల్ తాము మొదట బ్యాటింగ్ చేయాలని కోరుకున్నామని చెప్పాడు.
Date : 23-07-2025 - 7:15 IST -
#Sports
India vs England: లార్డ్స్ టెస్ట్‌లో పోరాడి ఓడిన భారత్.. 22 పరుగులతో ఇంగ్లాండ్ విజయం!
లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ భారత్‌ను 22 పరుగుల తేడాతో ఓడించింది. టీమ్ ఇండియాకు 193 పరుగుల లక్ష్యం లభించింది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 14-07-2025 - 10:16 IST -
#Sports
Mohammad Siraj: సిరాజ్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 15% కోత, ఒక డిమెరిట్ పాయింట్!
జులై 10 నుండి భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడవ మ్యాచ్ జరుగుతోంది. జులై 13 అంటే ఆట నాల్గవ రోజున సిరాజ్ బెన్ డకెట్‌ను ఔట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. భారత్‌కు ఇది ఒక పెద్ద విజయం.
Date : 14-07-2025 - 1:23 IST -
#Sports
IND vs ENG: లార్డ్స్‌లో టీమిండియా గెలుపు కష్టమేనా? ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు?!
ఐదవ రోజు లండన్ వాతావరణం భారత్‌కు అనుకూలంగా లేదని తెలుస్తోంది. ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని సమాచారం.
Date : 14-07-2025 - 12:55 IST -
#Sports
IND vs ENG 3rd Test: లంచ్ సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ ఇదే.. చరిత్ర సృష్టించిన జామీ స్మిత్!
ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ తరపున అతను అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. లార్డ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ అతను ఈ సిరీస్‌లో 400 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అతను అర్ధసెంచరీ సాధించాడు. ఈ వార్త రాసే సమయానికి ఔట్ అయ్యాడు.
Date : 11-07-2025 - 6:25 IST -
#Sports
IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్ట్.. ఐదో రోజు ఆటకు వర్షం అంతరాయం!
భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ ఈ రోజు నిర్ణాయక దశలో ఉంది. మ్యాచ్ చివరి దశకు చేరుకుంటోంది. కానీ ఐదవ రోజు ఆట ప్రారంభం కాకముందే వర్షం అంతరాయం కలిగించింది.
Date : 06-07-2025 - 4:11 IST -
#Sports
ENG All Out: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్.. 6 వికెట్లతో అదరగొట్టిన సిరాజ్!
రెండవ టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా భారత జట్టులో లేనప్పటికీ భారత్ బౌలింగ్‌లో దమ్మున్న ప్రారంభాన్ని సాధించింది. ఆకాశ్ దీప్, మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ముందు ఇంగ్లాండ్ జట్టు సగం 84 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకుంది.
Date : 04-07-2025 - 10:15 IST -
#Speed News
India vs England: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్!
ఈ ఇన్నింగ్స్‌తో గిల్ తన విమర్శకులకు సమర్థవంతమైన సమాధానం ఇచ్చాడు. అనేక దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి అద్భుతమైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
Date : 03-07-2025 - 10:48 IST