Ind Vs SL
-
#Sports
IND vs SL 3rd T20: మూడో టీ20 జరగడం కష్టమే: వెదర్ రిపోర్ట్
పల్లెకెలె స్టేడియంలోని పిచ్ మొదట్లో ఫాస్ట్ బౌలర్‌లకు కొంత సహాయం లభించినా క్రమంగా బ్యాట్స్‌మెన్‌లకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదిలా ఉండగా మూడో మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం కలిగించే అవకాశం ఉంది
Date : 30-07-2024 - 3:33 IST -
#Sports
IND vs SL: క్లీన్ స్వీపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా.. జట్టులో ఈ మార్పులు..!
శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో నాలుగు మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. జట్టులో తొలి మార్పు సంజూ శాంసన్ రూపంలో కనిపిస్తుంది.
Date : 30-07-2024 - 12:00 IST -
#Sports
Team India: టీమిండియాలో మార్పులు మొదలుపెట్టిన గంభీర్.. న్యూ ప్లాన్‌తో బరిలోకి..!
శ్రీలంకతో టీ20 సిరీస్‌తో గౌతమ్ గంభీర్ భవిష్యత్తు కోసం సన్నాహాలు ప్రారంభించారు. గౌతమ్ గంభీర్ పవర్ హీటింగ్‌పై పని చేయాలని టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్‌ను కోరాడు.
Date : 30-07-2024 - 8:36 IST -
#Sports
Gambhir chat with Surya : రెండో టీ20 మ్యాచ్ తరువాత.. కెప్టెన్ సూర్యతో కోచ్ గంభీర్ సుదీర్ఘ సంభాషణ..
రెండో టీ20 మ్యాచ్‌లో భారత విజయానంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కోచ్ గౌతమ్ గంభీర్ మైదానంలో మాట్లాడాడు.
Date : 29-07-2024 - 5:09 IST -
#Sports
IND vs SL : శ్రీలంకలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు శ్రీలంకలో అడుగుపెట్టారు.
Date : 29-07-2024 - 4:12 IST -
#Sports
Sanju Samson: అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజూ శాంసన్
టీమ్ఇండియాలో యువ ఆటగాళ్లు తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నప్పటికీ సంజూ శాంసన్‌కు మాత్రం ఆ ప్రయత్నంలో కొట్టుమిట్టాడుతున్నాడు. శ్రీలంక పర్యటనలో రెండో టి20 మ్యాచ్ లో సంజూ శాంసన్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో ఓవర్ తొలి బంతికే పెవిలియన్‌కు చేరుకున్నాడు. బంతి మిడిల్ స్టంప్‌కు తగిలడంతో శాంసన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
Date : 29-07-2024 - 2:56 IST -
#Sports
IND vs SL 2nd T20: నేడు భారత్- శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20.. పాండ్యాను తప్పిస్తారా..?
శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. ఇన్నింగ్స్ ఆరంభించేందుకు వచ్చిన టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ లు తొలి వికెట్ కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు.
Date : 28-07-2024 - 11:45 IST -
#Sports
Suryakumar Yadav: రికార్డు సృష్టించిన సూర్యకుమార్.. ఏకంగా కోహ్లీ రికార్డుకే చెక్..!
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా నిరూపించుకున్నాడు.
Date : 28-07-2024 - 12:17 IST -
#Sports
IND vs SL: హార్దిక్ పాండ్యాతో స్పిన్ వేయించనున్న గంభీర్?
టీమిండియా శ్రీలంక తొలి టి20 మ్యాచ్ కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో గంభీర్ స్ట్రాటజీ చూసి జనాలు పిచ్చోళ్ళయిపోయారు. విషయం ఏంటంటే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని స్పిన్ బౌలర్ గా మార్చేందుకు గంభీర్ నిర్ణయం తీసుకున్నాడు. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో పాండ్య లెగ్ స్పిన్ బౌలర్‌గా మారడం అందరిని ఆశ్చర్యపరిచింది.పేసర్ గా పేరున్న హార్దిక్ తొలిసారి స్పిన్ బౌలింగ్ చేశాడు.
Date : 27-07-2024 - 4:52 IST -
#Sports
Suryakumar- Hardik: టీమిండియా ఇంత సరదాగా ఉందేంటి.. అట్రాక్షన్‌గా హార్ధిక్, సూర్యకుమార్ బాండింగ్, వీడియో వైరల్..!
జట్టు ప్రకటన తర్వాత శ్రీలంక టూర్‌కు టీమ్ ఇండియా బయల్దేరి వెళ్లినప్పుడు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా ముఖాముఖి తలపడ్డారు.
Date : 27-07-2024 - 12:15 IST -
#Sports
IND vs SL: నేటి నుంచి భారత్- శ్రీలంక టీ20 సిరీస్.. ఇన్ఫెక్షన్ కారణంగా లంక ప్లేయర్ దూరం..!
టీ20 సిరీస్ కోసం భారత్, శ్రీలంక జట్లు కొత్త కెప్టెన్లతో రంగంలోకి దిగనున్నాయి. భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.
Date : 27-07-2024 - 9:39 IST -
#Sports
IND vs SL: రేపే శ్రీలంక- టీమిండియా జట్ల మధ్య తొలి టీ20.. ఉచితంగా ఎక్కడ చూడాలంటే..?
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రసారం కానుంది. క్రికెట్ అభిమానులు వివిధ సోనీ ఛానెల్‌లలో టీవీలో ఈ సిరీస్‌ను ప్రత్యక్షంగా వీక్షించగలరు.
Date : 26-07-2024 - 9:19 IST -
#Sports
Ruturaj Gaikwad: కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్
2024-2025 రంజీ సీజన్ కోసం మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేదార్ జాదవ్ స్థానంలో గైక్వాడ్ జట్టులోకి రానున్నాడు. గైక్వాడ్ 20 ఏళ్ల వయసులో 2016-2017లో మహారాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.
Date : 26-07-2024 - 2:44 IST -
#Sports
Mohammad Siraj: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. కీలక ఆటగాడికి గాయం!
శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. ఈ పర్యటనలో, జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌కు నాయకత్వం వహించాల్సి ఉంది.
Date : 26-07-2024 - 8:08 IST -
#Sports
Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు కొన్ని అడుగు దూరంలో రోహిత్ శర్మ..!
భారత్-శ్రీలంక మధ్య టీ20 క్రికెట్ సిరీస్ తర్వాత మూడు వన్డేల క్రికెట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా కమాండ్ రోహిత్ శర్మ (Rohit Sharma) చేతుల్లోనే ఉంటుంది.
Date : 25-07-2024 - 1:46 IST