Ind Vs SL
-
#Sports
IND vs SL: సిరాజ్ కు ఆ సామర్థ్యం ఉంది… ప్రపంచకప్ లోనూ సత్తా చాటుతామన్న రోహిత్
ఆసియా కప్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. టైటిల్ పోరులో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి ఎనిమిదోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్ లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ బౌలింగే హైలైట్. సంచలన స్పెల్ తో చెలరేగిన సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు.
Date : 18-09-2023 - 12:48 IST -
#Speed News
Siraj : సిరాజ్ గొప్ప మనసు.. తనకి వచ్చిన ప్రైజ్‌మనీ మొత్తం వాళ్లకు ఇచ్చేసి..
కేవలం తన ఆటతోనే కాక తన మంచి మనసుతో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాడు సిరాజ్. శ్రీలంక ఓటమికి కారణమైన సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
Date : 17-09-2023 - 9:30 IST -
#Speed News
IND vs SL: ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడిన భారత్
టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను మట్టికరిపించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దూకుడుకి లంక బ్యాటర్లు వణికిపోయారు.
Date : 17-09-2023 - 6:30 IST -
#Speed News
IND vs SL: శ్రీలంక (50) ఆలౌట్.. పగ తీర్చుకున్న టీమిండియా
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక తేలిపోయింది. మొదట బ్యాటింగ్ బరిలో దిగిన శ్రీలంకను టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ లో 7 వికెట్లతో శ్రీలంక బ్యాటర్లను అణికించేశాడు.
Date : 17-09-2023 - 6:09 IST -
#Speed News
IND vs SL: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. బెంబేలెత్తిన శ్రీలంక బ్యాటర్లు
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. మొదట బుమ్రా బోణి కొట్టగా, ఆ తర్వాత సిరాజ్ బాధ్యత తీసుకున్నాడు. పదునైన బంతులతో లంకేయుల బెండు తీశాడు. ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్ నేలకూల్చుతూ 5 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టాడు.
Date : 17-09-2023 - 4:45 IST -
#Sports
Rohit Sharma: 250వ వన్డే మ్యాచ్ ఆడనున్న రోహిత్ శర్మ.. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు వీళ్ళే..!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు మైదానంలోకి రాగానే ప్రత్యేక జాబితాలో చేరనున్నాడు. శ్రీలంకతో జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్‌లో 250వ వన్డే అంతర్జాతీయ మ్యాచ్.
Date : 17-09-2023 - 12:56 IST -
#Speed News
IND vs SL: IND vs SL ఫైనల్ మ్యాచ్ ప్లేయింగ్ XI
IND vs SL: సెప్టెంబరు 17న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మరియు శ్రీలంక జట్లు తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సునాయాస విజయంతో సూపర్ ఫోర్ దశలో భారత్ తన ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించింది.
Date : 17-09-2023 - 12:28 IST -
#Sports
Asia Cup Final: నేడే ఆసియా కప్ ఫైనల్.. కప్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ తో భారత్ ఢీ..!
నేడు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆసియాకప్ ఫైనల్ (Asia Cup Final) జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక (India vs Sri Lanka) జట్లు మరోసారి ఆసియా కప్ టైటిల్ గెలవడానికి చూస్తున్నాయి.
Date : 17-09-2023 - 11:28 IST -
#Sports
Theekshana Ruled Out: ఆసియా కప్ ఫైనల్ కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ
శ్రీలంక వెటరన్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ (Theekshana Ruled Out) భారత్‌తో ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యాడు. గాయం కారణంగా మహేశ్ తీక్షణ ఫైనల్ మ్యాచ్ కు దూరం కావాల్సి వచ్చింది.
Date : 16-09-2023 - 12:35 IST -
#Sports
Sri Lanka: ఆసియా కప్ ఫైనల్ కు ముందు శ్రీలంకకు భారీ షాక్.. కీలక ప్లేయర్ కు గాయం
పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 పోరులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శ్రీలంక (Sri Lanka) స్టార్ స్పిన్నర్ మహేశ్ తీక్షణ (Maheesh Theekshana) కుడి స్నాయువుకు గాయం కావడంతో ఆసియా కప్ ఫైనల్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది.
Date : 15-09-2023 - 2:43 IST -
#Sports
Sri Lanka Win: చివరి బంతికి విజయం.. పాకిస్తాన్‌ను ఓడించిన శ్రీలంక.. ఫైనల్ లో భారత్ తో ఢీ..!
ఆసియా కప్ 2023 సూపర్-4 ముఖ్యమైన మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka Win) 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. DLS నిబంధనల ప్రకారం ఈ మ్యాచ్‌లో శ్రీలంక 252 పరుగుల లక్ష్యాన్ని 42 ఓవర్లలోనే సాధించింది.
Date : 15-09-2023 - 6:19 IST -
#Sports
Asia Cup 2023 Final: ఫైనల్ లో భారత్ తో తలపడే జట్టు ఏది..? పాక్- లంక మ్యాచ్ పై ఆసక్తి..!
సూపర్-4 రౌండ్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. అంతకుముందు భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విధంగా రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్ (Asia Cup 2023 Final)కు చేరుకుంది.
Date : 13-09-2023 - 6:19 IST -
#Speed News
Asia Cup 2023: మళ్లీ కుల్దీప్ మ్యాజిక్… లంకపై గెలుపుతో ఫైనల్లో భారత్
ఆసియా కప్ లో భారత్ జోరు కొనసాగుతోంది. సూపర్ 4 తొలి మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన టీమిండియా తాజాగా లంకను ఓడించింది. ఆసక్తికరంగా సాగిన పోరులో 41 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్లో అడుగు పెట్టింది.
Date : 12-09-2023 - 11:27 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ @ 10000… హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
ఆసియా కప్ వేదికగా వరల్డ్ క్రికెట్ లో భారత ఆటగాళ్ళ రికార్డుల పరంపర కొనసాగుతోంది. పాక్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ శతక్కొట్టడమే కాదు 13 వేల పరుగుల క్లబ్ లో చేరాడు
Date : 12-09-2023 - 10:10 IST -
#Speed News
IND vs SL: టీమిండియాను వణికించేసిన దునిత్.. లంక టార్గెట్ 214
పాకిస్థాన్‌పై 229 పరుగుల భారీ విజయాన్నందుకున్న టీమిండియా 15 గంటల వ్యవధిలోనే శ్రీలంకతో జరిగిన సూపర్ ఫోర్ లో తలపడింది.
Date : 12-09-2023 - 7:52 IST