Ind Vs NZ
-
#Sports
Rohit Sharma: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. రోహిత్ పేరిట చెత్త రికార్డు!
సెమీస్‌లో ఏ జట్లు తలపడతాయో ఈ మ్యాచ్ ఫలితం నిర్ణయిస్తుంది. న్యూజిలాండ్ తమ ప్రచారాన్ని ఆతిథ్య పాకిస్థాన్‌పై విజయంతో ప్రారంభించి, ఆపై బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది.
Date : 02-03-2025 - 3:47 IST -
#Sports
India vs New Zealand: న్యూజిలాండ్‌పై 25 ఏళ్ల పగ తీర్చుకోవాలని చూస్తోన్న టీమ్ ఇండియా!
న్యూజిలాండ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై అద్భుతమైన రికార్డును కలిగి ఉంది. ఇక్కడ వారు 2000లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించారు.
Date : 02-03-2025 - 2:32 IST -
#Sports
Virat Kohli: న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్.. ఏకంగా 7 రికార్డులపై కోహ్లీ కన్ను!
దుబాయ్‌లో మరో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగలడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నాడు.
Date : 01-03-2025 - 11:42 IST -
#Sports
India Injury Worries: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లిద్దరూ ఫిట్‌గానే ఉన్నారు!
KL రాహుల్ గాయం ఆందోళనలను తోసిపుచ్చాడు. రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని ధృవీకరించారు.
Date : 01-03-2025 - 12:09 IST -
#Sports
Virat Kohli: మరో సరికొత్త రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. కేవలం 52 పరుగులు చాలు!
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు.
Date : 28-02-2025 - 11:42 IST -
#Sports
Rohit- Gill: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు అస్వస్థత!
న్యూజిలాండ్‌తో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు.
Date : 27-02-2025 - 4:49 IST -
#Sports
Team India Tension: ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ టై.. టీమిండియాకు పెద్ద సమస్య?
రెండు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా రెండు విజయాలతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో న్యూజిలాండ్ కూడా 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.
Date : 25-02-2025 - 8:21 IST -
#Sports
Champions Trophy: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరం కానున్న టీమిండియా స్టార్ ప్లేయర్?
చాలా కాలం తర్వాత మహ్మద్ షమీ మళ్లీ టీమ్ ఇండియాలోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శించిన షమీ ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు.
Date : 25-02-2025 - 6:12 IST -
#Sports
Kuldeep Yadav: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్!
కుల్దీప్ చివరిసారిగా బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్‌తో ఆడాడు. ఇందులో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ మధ్యలో కుల్దీప్ ఎన్‌సిఎకు వెళ్లాడు.
Date : 28-01-2025 - 10:01 IST -
#Sports
Yashasvi Promise To Fans: గతంలో కంటే బలంగా తిరిగి వస్తాం.. జైస్వాల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
ముంబై టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత యశస్వి జైస్వాల్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో ఈరోజు బాధగా ఉంది. కానీ మేము గతంలో కంటే బలంగా తిరిగి వస్తాము. మా మీద నమ్మకం ఉంచండి అని రాసుకొచ్చాడు.
Date : 04-11-2024 - 8:30 IST -
#Sports
Ajaz Patel: టీమిండియాను వణికించిన అజాజ్ పటేల్ ఎవరో తెలుసా? ఒకప్పటి భారతీయుడే!
అజాజ్ పటేల్ ముంబైలో జన్మించాడు. 28 సంవత్సరాల క్రితం అజాజ్, అతని కుటుంబం న్యూజిలాండ్ వెళ్లారు. అప్పటికి అజాజ్ వయసు 8 ఏళ్లు. అజాజ్ తన చదువును న్యూజిలాండ్‌లోనే చేశాడు.
Date : 04-11-2024 - 12:00 IST -
#Sports
Ravindra Jadeja: టెస్టు క్రికెట్‌లో అరుదైన ఫీట్ సాధించిన రవీంద్ర జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లోనూ కివీస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ వంటి బ్యాట్స్‌మెన్‌లకు జడేజా పెవిలియన్‌కు పంపాడు.
Date : 03-11-2024 - 11:36 IST -
#Sports
Ashwin Takes Catch: వావ్.. రెండో రోజు మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచిన అశ్విన్ క్యాచ్.. వీడియో వైరల్!
Ashwin Takes Catch: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్‌లో చివరి, మూడో మ్యాచ్ జరుగుతోంది. మూడో టెస్టు మ్యాచ్‌లో నేడు రెండో రోజు. ప్రస్తుతం ముంబై టెస్టులో టీమిండియా చాలా పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 235 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా కూడా పెద్దగా పరుగులు చేయలేకపోయింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. టీమ్ ఇండియా స్వల్ప ఆధిక్యంలో ఉంది. అయితే […]
Date : 02-11-2024 - 11:34 IST -
#Sports
India Women Vs New Zealand Women: చరిత్ర సృష్టించిన స్మతి మంధాన.. 2-1తో సిరీస్ కైవసం
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ జట్టు మొత్తం 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది.
Date : 29-10-2024 - 10:31 IST -
#Sports
Virat Kohli Wankhede Stadium: మూడో టెస్టులో విరాట్ రాణించగలడా..? గణంకాలు ఏం చెబుతున్నాయి?
విరాట్ కోహ్లీకి ముంబై వాంఖడే స్టేడియం అంటే చాలా ఇష్టం. క్రికెట్‌లో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో కింగ్ కోహ్లీ ఈ మైదానంలో బ్యాట్ పట్టుకుని మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాడు.
Date : 29-10-2024 - 2:38 IST