Ind Vs NZ
-
#Sports
మైదానంలో గొడవ పడిన పాండ్యా, మురళీ కార్తీక్.. వీడియో వైరల్!
వీడియోలో గమనించదగ్గ విషయం ఏమిటంటే.. హార్దిక్- మురళీ కార్తీక్ మధ్య చాలా సేపు చర్చ జరిగింది. మొదట హార్దిక్ మాట్లాడుతూ కొంచెం దూరం వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ ఒకరికొకరు దగ్గరకు వచ్చి మాట్లాడుకున్నారు.
Date : 24-01-2026 - 3:28 IST -
#Sports
ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా.. ఒకే బంతికి 11 పరుగులు!
జకారీ ఫౌల్క్స్‌కు ఈ ఓవర్ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మొదటి అఫీషియల్ బంతి పడేటప్పటికే అతను 11 పరుగులు ఇచ్చాడు.
Date : 23-01-2026 - 11:01 IST -
#Speed News
తొలి టీ20లో టీమిండియా ఘనవిజయం!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే 2 బంతులు ఆడి సున్నా పరుగులకే అవుట్ కాగా, టిమ్ రాబిన్సన్ 15 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
Date : 21-01-2026 - 11:04 IST -
#Sports
న్యూజిలాండ్‌తో తొలి టీ20.. విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ!
టీ-20 అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్‌పై భారత్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన రికార్డును అభిషేక్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.
Date : 21-01-2026 - 8:40 IST -
#Sports
గంభీర్ డౌన్ డౌన్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు.. ఫ్యాన్స్ కి కోహ్లీ సీరియస్ వార్నింగ్
Ind vs NZ భారత్ – న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఓటమితో ఇండోర్ స్టేడియంలో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గౌతమ్ గంభీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అతన్ని కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరగడంతో, గంభీర్ కోచింగ్‌పై ప్రశ్నలు మరింత బలపడుతున్నాయి. గంభీర్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయడంతో అక్కడే ఉన్న విరాట్ కోహ్లి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సౌతాఫ్రికాపై టెస్టు సిరీస్ ఓటమి తర్వాత […]
Date : 20-01-2026 - 12:31 IST -
#Sports
మరోసారి శతక్కొట్టిన విరాట్ కోహ్లీ.. వన్డే కెరీర్లో 54వ సెంచరీ!
విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్లో 54వ సెంచరీని పూర్తి చేశారు. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు.
Date : 18-01-2026 - 9:25 IST -
#Sports
మరోసారి బయటపడిన టీమిండియా బలహీనత.. ఏంటంటే?
మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టలేకపోవడం అనే ఈ బలహీనత టీమ్ ఇండియాకు పెద్ద సమస్యగా మారవచ్చు. సొంత గడ్డపైనే భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్ల పరిస్థితి ఇలా ఉంటే.. విదేశీ గడ్డపై ఈ బౌలర్లతో టీమ్ ఇండియా ఎలా గెలవగలదు అనేది పెద్ద ప్రశ్న.
Date : 18-01-2026 - 7:20 IST -
#Sports
తనపై తనే కోప్పడ్డ కోహ్లీ.. వీడియో వైరల్!
ఈ మూడో వన్డేలో టీమ్ ఇండియా ఆరంభం అద్భుతంగా ఉంది. మ్యాచ్ మొదటి ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్ హెన్రీ నికోల్స్‌ను డకౌట్ చేయగా రెండో ఓవర్లో హర్షిత్ రాణా డెవాన్ కాన్వేను పెవిలియన్‌కు పంపాడు.
Date : 18-01-2026 - 4:26 IST -
#Sports
చరిత్ర సృష్టించనున్న టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్!
కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు 3 వేల పరుగులు పూర్తి చేయడానికి కేవలం 70 పరుగులు మాత్రమే అవసరం. గిల్ ఈ ఘనతను కేవలం 61 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించగలడు.
Date : 17-01-2026 - 7:07 IST -
#Sports
రేపే న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టీమిండియా గెలవగలదా?!
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం చిన్న బౌండరీలు కలిగి ఉండటం, బౌలర్లకు పిచ్ నుండి తక్కువ సహకారం లభిస్తుండటంతో పొరపాట్లకు అస్సలు అవకాశం ఉండదు.
Date : 17-01-2026 - 3:56 IST -
#Sports
మూడో వన్డే భారత్‌దేనా? ఇండోర్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయమే!
సిరీస్‌లోని మూడవ వన్డే మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఇండోర్‌లోని ఈ గ్రౌండ్‌ను బ్యాటర్ల స్వర్గధామంగా భావిస్తారు.
Date : 16-01-2026 - 4:07 IST -
#Sports
రాజ్‌కోట్‌లో టీమ్ ఇండియాకు షాక్.. గిల్ సేనలో భారీ మార్పులు?
ఇండోర్ వన్డే కోసం టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఒక ముఖ్యమైన మార్పు గురించి ఆలోచిస్తోంది. రెండో వన్డేలో అవకాశం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
Date : 15-01-2026 - 3:39 IST -
#Sports
క్రికెటర్ సూర్యకుమార్‌పై ఖుషీ ముఖర్జీ ఆరోపణలు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!
మైదానం బయట ఇన్ని వివాదాలు నడుస్తున్నా సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన ఆటపైనే దృష్టి సారించారు. భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం సూర్యకుమార్ సన్నద్ధమవుతున్నారు.
Date : 13-01-2026 - 10:35 IST -
#Sports
విరాట్ కోహ్లీ ముందున్న రెండు భారీ రికార్డులివే!
న్యూజిలాండ్‌పై వన్డేల్లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీకి ఇది మంచి అవకాశం. ప్రస్తుతం కోహ్లీ, సెహ్వాగ్ ఇద్దరూ చెరో 6 సెంచరీలతో సమానంగా ఉన్నారు.
Date : 13-01-2026 - 5:55 IST -
#Sports
రికార్డుల వేటలో శ్రేయస్ అయ్యర్.. కోహ్లీ, ధావన్‌లను అధిగమించే సువర్ణావకాశం!
ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా అయ్యర్ దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టనున్నారు. శిఖర్ ధావన్ 72 ఇన్నింగ్స్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేశారు. విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నారు.
Date : 13-01-2026 - 3:53 IST