IND Vs BAN 2nd Test
-
#Sports
IND vs BAN 2nd Test: నేడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య చివరి టెస్టు..!
కాన్పూర్‌లోని ఈ స్టేడియంలో టాస్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 23 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
Published Date - 08:29 AM, Fri - 27 September 24 -
#Sports
Kanpur Pitch And Weather Report: రేపే టీమిండియా వర్సెస్ బంగ్లా రెండో టెస్టు.. పిచ్, వెదర్ రిపోర్టు ఇదే..!
కాన్పూర్ టెస్టు తొలి మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో పాటు తుపాను కూడా వచ్చే అవకాశం ఉంది.
Published Date - 10:12 PM, Thu - 26 September 24 -
#Sports
Virat Kohli In Kanpur: హోటల్ అధికారికి షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ.. వీడియో వైరల్..!
విరాట్ కోహ్లీ ఒక చేతిలో బ్యాగ్, మరో చేతిలో పూల బొకే ఉంది. దీంతో కోహ్లీ హోటల్ అధికారితో కరచాలనం చేయలేకపోయాడు. కోహ్లీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై అభిమానులు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
Published Date - 09:23 AM, Wed - 25 September 24 -
#Speed News
Ind vs Ban 2nd Test: టీమిండియా ఘన విజయం.. క్లీన్ స్వీప్ చేసిన భారత్
బంగ్లాదేశ్ (Ind vs Ban)తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మూడు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది.
Published Date - 11:10 AM, Sun - 25 December 22 -
#Sports
KL Rahul: రెండో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. కేఎల్ రాహుల్ దూరం..?
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కావడానికి ముందు భారత జట్టు కొత్త సమస్యలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ గాయం తర్వాత తొలి టెస్టుకు కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ (KL Rahul) కూడా గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్ (KL Rahul) గాయపడ్డాడు.
Published Date - 07:20 AM, Thu - 22 December 22 -
#Sports
IND vs BAN 2nd Test: క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్ను.. రేపే రెండో టెస్ట్ ప్రారంభం..!
మీర్‌పూర్ వేదికగా డిసెంబర్ 22 నుంచి బంగ్లాదేశ్ (IND vs BAN)తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా (IND vs BAN) సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్.. రెండో టెస్ట్‌లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది.
Published Date - 02:21 PM, Wed - 21 December 22 -
#Sports
IND vs BAN: బీసీసీఐ కీలక ప్రకటన.. రెండో టెస్టుకు రోహిత్ తో పాటు ఆ బౌలర్ కూడా ఔట్..!
భారత్-బంగ్లాదేశ్(IND vs BAN) జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి ఢాకా వేదికగా జరగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ టెస్టు కోసం తాజాగా జట్టును విడుదల చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు.
Published Date - 08:25 AM, Wed - 21 December 22