Hyderabad
-
#Devotional
Ayodhya: రామయ్యకు భారీగా నైవేద్యాన్ని సమర్పించిన హైదరాబాద్ వాసీ.. ఏకంగా అన్ని కిలోల లడ్డు?
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో ఐదు రోజుల్లో బాల రామయ్య గర్భగుడిలో కొలువుదీరనున్నారు. రామయ్
Date : 17-01-2024 - 6:00 IST -
#Andhra Pradesh
Villagers Return : పట్నానికి పయనమైన పల్లె వాసులు
వారం రోజుల పాటు పల్లెల్లో ఎంతో ఆనందంగా గడిపిన పల్లెవాసులు..ఇక పట్నానికి పయనమయ్యారు. సంక్రాంతి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి తమ సొంతర్లకు వెళ్లారు. దీంతో నగరం సగం ఖాళీ అయ్యింది. నిత్యం రద్దీ తో ఉండే నగర రోడ్లన్నీ గత వారం రోజులుగా ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఇక రేపటి నుండి మళ్లీ స్కూల్స్ , విద్యాసంస్థలు ప్రారంభం కాబోతుండడం..సంక్రాంతి సెలవులు సైతం పూర్తి కావడం తో పల్లెకు […]
Date : 17-01-2024 - 11:25 IST -
#Telangana
Power Cut : హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్..ఈరోజు నుండి కరెంట్ కోతలు
హైదరాబాద్ నగరవాసులకు హెచ్చరిక జారీ చేసారు విద్యుత్తు అధికారులు. ఈరోజు (జనవరి 17) నుండి ఫిబ్రవరి 10 వరకు కరెంటు కోతలు ఉంటాయని తెలిపారు. వేసవి/రబీ సీజన్లో అధిక విద్యుత్ డిమాండ్‌కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ తన (ఎక్స్) వేదికగా వెల్లడించారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ […]
Date : 17-01-2024 - 9:42 IST -
#Special
Rameshwaram Cafe: హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ లో ఫ్రీ ఫుడ్ ఆఫర్
హైదరాబాద్ నగరంలో కేఫ్ కల్చర్ పెరుగుతోంది, ప్రతి వారం నగరంలో కొత్త కేఫ్ పుట్టుకొస్తోంది. అద్భుతమైన రుచిని అందించే అల్పాహారాన్ని కోరుకునే ఆహార ప్రియులకు ఇలాంటి కేఫ్ లు స్వర్గధామంగా మారుతున్నాయి.
Date : 16-01-2024 - 3:10 IST -
#Sports
HCA : ఈ నెల 18 నుంచి ఉప్పల్ టెస్టు టిక్కెట్లు అమ్మకం
ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో మొదలవనున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు వచ్చే 18వ తేదీ
Date : 16-01-2024 - 7:15 IST -
#Telangana
Telangana : తెలంగాణలో విషాదం.. గాలి పటాలు ఎగురవేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు యువకులు
సంక్రాంతి పండుగ పలు కుటుంబాల్లో విషాదం నింపింది. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ
Date : 16-01-2024 - 7:09 IST -
#Speed News
Kishan Reddy: ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని పెకిలించారు: కిషన్ రెడ్డి
Kishan Reddy: ప్రధాని మోడీ హాయంలో దేశంలో పౌరులు సురక్షితంగా జీవిస్తున్నారని, మత కలహాలు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అవ్వకముందు తెలంగాణలో ఐసీస్ ఏజెంట్లు ఉండేవారని చెప్పారు. హైదరాబాద్ గోకల్‌చాట్, దిల్సుఖ్నగర్, లుంబిని పార్క్‌లో మూడుచోట్ల ఒకేసారి బాంబు బ్లాస్ట్‌లు జరిగాయని చెప్పారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న రైళ్లలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. నరేంద్ర మోదీ […]
Date : 14-01-2024 - 6:37 IST -
#Speed News
Infosys Prize 2023: హైదరాబాదీ కరుణ మంతెనకు ఇన్ఫోసిస్ ప్రైజ్ 2023
బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో సోషల్ సైన్సెస్ రంగంలో ఆమె చేసిన సేవలకు గాను హైదరాబాద్‌కు చెందిన కరుణ మంతెన, కొలంబియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, 2023 ఇన్ఫోసిస్ ప్రైజ్ లభించింది.
Date : 14-01-2024 - 1:25 IST -
#Telangana
Kokapet Lands: కోకాపేట భూ కేటాయింపులపై బీఆర్ఎస్ కు మరో తలనొప్పి
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 239, 240లో 11 ఎకరాల భూమిని కేటాయిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నగర న్యాయవాది తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Date : 14-01-2024 - 12:10 IST -
#Andhra Pradesh
Andhra Deputy CM: ఆంధ్రా డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు
Date : 13-01-2024 - 10:30 IST -
#Speed News
Makar Sankranti 2024: అత్తాపూర్‌లో విషాదం.. ప్రాణం తీసిన గాలిపటం
సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు గుర్తుకు వస్తాయి. గాలిపటాలు ఎగురవేయాలనే మోజుతో కొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది
Date : 13-01-2024 - 9:59 IST -
#Telangana
TSSPDCL: వేసవి సీజన్ కోసం విద్యుత్ డిమాండ్‌పై కీలక ఆదేశాలు
రాబోయే వేసవి సీజన్ మరియు రబీ సీజన్లో కరెంట్ అధిక డిమాండ్‌ను తీర్చడానికి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) చర్యలు చేపట్టింది.
Date : 13-01-2024 - 5:08 IST -
#Telangana
Sankranti: సొంతూళ్లకు వెళ్తున్న సిటీజనం.. వాహనాలతో హైవేపై రద్దీ!
Sankranti: శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోతోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పంతంగి వద్ద టోల్ ప్లాజా దాటేందుకు సుమారు పది నిమిషాలకుపైనే సమయం పడుతోంది. మొత్తం 18 […]
Date : 12-01-2024 - 2:07 IST -
#Telangana
CM Revanth: సీఎం రేవంత్ తో మైక్రాన్ కంపెనీ సీఈవో భేటీ
CM Revanth: ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్స్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన శ్రీ సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మైక్రాన్ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని ముఖ్యమంత్రి […]
Date : 12-01-2024 - 10:56 IST -
#Devotional
Ram Mandir: భాగ్యనగరం నుంచి అయోధ్యకు పాదుకలు ప్రయాణం.. వాటి ధర తెలిస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం అందరి చూపు కూడా అయోధ్
Date : 11-01-2024 - 7:00 IST