HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Hyderabad News

Hyderabad

  • CM Revanth Reddy

    #Telangana

    CM Revanth: మెట్రోరైలు విస్తరణపై రేవంత్ కీలక నిర్ణయం, ఇకపై నగరం నలుదిశలా!

    CM Revanth: నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు నిర్మాణం జరుగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. సమీక్షలో భాగంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండో దశ ప్రతిపాదనలపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అత్యధిక మంది ప్రయాణీకులకు ఉపయోగపడే విధంగా మెట్రోరైలు ప్రాజెక్టును తీర్చిదిద్దాలని సూచించారు. దీని కోసం హెచ్ఎండీఏ కమిషనర్ తో సమన్వయం […]

    Published Date - 11:25 AM, Wed - 3 January 24
  • Danam

    #Telangana

    MLA Danam Nagender : ఎమ్మెల్యే దానం కు వ్యతిరేకంగా ప్రజాభవన్ వద్ద ఆందోళలన

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) తమ భూములు కబ్జా చేశాడంటూ బేగంపేట్ బస్తీ వాసులు ప్రజా భవన్ (Praja Palana) వద్ద ఆందోళన చేపట్టారు. సోమాజిగూడలోని ప్రజా భవన్ వద్ద మంగళవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ భూమి కబ్జా చేశారని బేగంపేటలోని ప్రకాష్ నగర్ ఎక్స్‌టెన్షన్ బస్తీ ప్రాంతానికి చెందిన బాధితులు ఫ్లెక్సీలు, ప్లకార్డ్స్ పట్టుకొని ఆందోళన చేశారు. We’re now on WhatsApp. Click to Join. […]

    Published Date - 01:13 PM, Tue - 2 January 24
  • Telangana

    #Telangana

    KTR: జిహెచ్ఎంసీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా : కేటీఆర్

    నూతన సంవత్సరాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు వినూత్నంగా ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ భవన్ లో అయన పారిశుధ్యకార్మికులతో కలిసి భోజనం చేశారు. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ భవన్లో కార్మికులతో కలిసి జరుపుకుని వారితో సంభాషించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కెటిఅర్ తో పారిశుద్ద్య కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడుసార్లు శానిటరీ కార్మికులకు వేతనాలు పెంచిందన్నారు. పట్టణాలకు, పల్లెలకు అత్యంత […]

    Published Date - 11:26 AM, Tue - 2 January 24
  • 4 killed In Fire

    #Speed News

    Fire Accident : మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

    హైదరాబాద్ మాదాపూర్‌లోని మండి రెస్టారెంట్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్టారెంట్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌ను సురక్షితంగా బ‌య‌టికి తరలించారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ సమీపంలోని “గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్”లో రాత్రి 8:40 గంటలకు విద్యుత్ బాక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో రెస్టారెంట్ నిర్వ‌హ‌కులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. వెంట‌నే మంట‌ల‌ను ఆర్పేందుకు ప్ర‌య‌త్నించారు. […]

    Published Date - 08:20 AM, Tue - 2 January 24
  • Green Challenge

    #Speed News

    Santosh Kumar: కొత్త సంవత్సరంలోనూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను కొనసాగిస్తాం : సంతోష్ కుమార్

    Santosh Kumar: నూతన సంవత్సరం సందర్భంగా BRS రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని బంజారా హిల్స్ పార్క్‌ లో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఎంపీ సంతోష్‌కుమార్‌ తెలిపారు. పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పుట్టినరోజులతో పాటు వివిధ సందర్భాల్లో మొక్కలు నాటాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇష్టమైన మొక్కలు నాటితే అవి బాగా పెరుగుతాయని, వివిధ జాతుల పక్షులు మరియు జంతువులకు నీడ […]

    Published Date - 04:55 PM, Mon - 1 January 24
  • Water Supply In Hyderabad

    #Speed News

    Water Supply: జనవరి 3న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

    Water Supply: నగరంలోని పలు ప్రాంతాల్లోని నివాసితులకు జనవరి 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) తెలిపింది. కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా సంతోష్ నగర్ వద్ద పైప్‌లైన్‌పై జంక్షన్ పనుల కారణంగా నీటి సరఫరాలో ఈ అంతరాయం ఏర్పడింది. ఈ తాత్కాలిక నీటి సరఫరా నిలిపివేత కారణంగా పాతబస్తీలోని మీర్ ఆలం, […]

    Published Date - 02:09 PM, Mon - 1 January 24
  • #Speed News

    Hyderabad: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

    Hyderabad: సోమవారం పటాన్‌చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)కి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. 19 ఏళ్ల ఆర్ భరత్ చంద్ర, 18 ఏళ్ల పి సునీత్, 19 ఏళ్ల ఎం వంశీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని బైక్‌పై వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. పటాన్‌చెరువు రోడ్డులో డ్రైవర్‌ రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భరత్ చంద్ర, సునీత్ అక్కడికక్కడే మృతి […]

    Published Date - 01:50 PM, Mon - 1 January 24
  • Drunk And Drive Imresizer

    #Telangana

    Hyderabad: హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్, 1241 మందిపై కేసులు

    Hyderabad: డిసెంబర్ 31వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జనవరి 1వ తేదీ ఉదయం వరకు సైబరాబాద్ పోలీసులు 74 బృందాలు సైబరాబాద్ వ్యాప్తంగా డ్రంక్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 1241 మందిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 1241 మందిలో 1239 మంది పురుషులు, ఇద్దరు మహిళలున్నారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత వారందరినీ నిర్ణీత సమయంలో కోర్టు ముందు హాజరు పరచనున్నారు.  1988లోని […]

    Published Date - 01:32 PM, Mon - 1 January 24
  • AP Liquor

    #Telangana

    New Year Celebrations : నిన్న ఒక్క రోజే హైదరాబాద్ లో 40 కోట్ల రూపాయల మద్యం తాగారు..

    న్యూ ఇయర్ వేడుకలు (New Year Celebrations) తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఖజానాను నింపేసింది. తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ (Liquor Sales) ద్వారా భారీగా ఆదాయం వస్తుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో , ఏదైనా పండగల సమయంలో రెట్టింపు ఆదాయం వస్తుంటుంది. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అమ్మకాల గురించి ఎంత చెప్పిన తక్కువే..ఏడాది ముగుస్తుందని , కొత్త ఏడాది మొదలుకాబోతుందని..మందు తాగుడు మానేయాలని ఇలా రకరకాల కారణాలతో డిసెంబర్ […]

    Published Date - 01:16 PM, Mon - 1 January 24
  • Tsrtc

    #Telangana

    TSRTC : ప్ర‌యాణికుల‌కు షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ.. ఆ టికెట్లను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం

    ప్ర‌యాణికుల‌కు టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో

    Published Date - 10:28 AM, Sun - 31 December 23
  • New Year Event

    #Telangana

    New Year Event: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు..!

    కొత్త సంవత్సర వేడుకల (New Year Event) సందర్భంగా హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది.

    Published Date - 10:00 AM, Sun - 31 December 23
  • CM Revanth With Balayya

    #Telangana

    Hyderabad: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ ఎమ్మెల్యే బాలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి పలకరించారు.

    Published Date - 09:18 PM, Sat - 30 December 23
  • Hyderabad Metro

    #Speed News

    Hyderabad Metro: నూతన సంవత్సరం సందర్భంగా మెట్రో పరుగులు

    హైదరాబాద్ మెట్రో రైలు డిసెంబర్ 31 న అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడుస్తాయని మెట్రో యాజమాన్యం తెలిపింది. మెట్రో చివరి రైలు 12:15 గంటలకు బయలుదేరి జనవరి తెల్లవారుజామున 1:00 గంటలకు గమ్యస్థానానికి

    Published Date - 06:54 PM, Sat - 30 December 23
  • Telangana

    #Speed News

    CM Revanth: స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రేవంత్ 2 లక్షల సాయం

    CM Revanth: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹2 లక్షల చెక్ ను ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి […]

    Published Date - 05:15 PM, Sat - 30 December 23
  • Helmet Rule

    #Speed News

    Hyderabad: న్యూ ఇయర్ వేడుకలు.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!

    Hyderabad: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం ట్రాఫిక్ నిబంధనలను జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) RGI విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలు మినహా ఇతర వాహనాలు అనుమతించబడవు. PVNR ఎక్స్ ప్రెస్ వే రాత్రి 10, ఉదయం 5 గంటల మధ్య విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలు మినహా అనుమతించబడవు. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్-I, II, షేక్‌పేట్ ఫ్లైఓవర్, మైండ్‌స్పేస్, రోడ్ నెం.45 […]

    Published Date - 04:29 PM, Sat - 30 December 23
  • ← 1 … 90 91 92 93 94 … 171 →

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

Latest News

  • TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు.. మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం!

  • Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

  • Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

  • Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

  • Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd