Hyderabad
-
#Sports
Ravindra Jadeja: వైరల్ అవుతున్న జడేజా ఖడ్గం ఫీట్ వీడియో
హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టాప్ క్లాస్ షోతో అదరగొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ టీమ్ ను దెబ్బకొట్టాడు
Date : 27-01-2024 - 6:51 IST -
#Telangana
KCR : ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న కెసిఆర్
కెసిఆర్ (KCR) గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫాంహౌస్‌లో బాత్రూంలో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు.
Date : 27-01-2024 - 5:28 IST -
#automobile
Ola E Bike : హైదరాబాద్‌లో ‘ఓలా ఈ-బైక్స్’.. ఛార్జీ కిలోమీటరుకు 5 మాత్రమే
Ola E Bike : హైదరాబాద్‌లో క్యాబ్ సేవలను ఉపయోగించే వారికి గుడ్ న్యూస్.
Date : 27-01-2024 - 2:46 IST -
#Speed News
Amit Shah: తెలంగాణకు అమిత్ షా రాక, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 28 ఆదివారం మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని కరీంనగర్‌కు చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, గత ఎన్నికల్లో బండి సంజయ్ గెలిచిన కరీంనగర్ సీటును నిలబెట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని పెంపొందించేందుకు, జిల్లాలోని పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. వివిధ రంగాలకు చెందిన […]
Date : 27-01-2024 - 2:11 IST -
#Speed News
Hyderabad: లేడీస్ హాస్టల్‌లోకి దూరిన గుర్తు తెలియని దుండగులు, విద్యార్థినుల ఆందోళన
Hyderabad: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ పీజీ మహిళా హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లోకి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి దూరి అమ్మాయిలను హడలెత్తించారు. అప్రమత్తమైన విద్యార్థినులు ఇద్దరిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరొకరు తప్పించుకోగలిగారు. విద్యార్థులు అతడిని దుపట్టాతో కట్టేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ హాస్టల్ ఎదుట విద్యార్థునులు ఆందోళనకు దిగారు. వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. యూనివర్శిటీ ప్రిన్సిపాల్ ఈ ఘటనపై దృష్టి సారించారు. […]
Date : 27-01-2024 - 1:31 IST -
#Speed News
Komatireddy: చిరును సన్మానించిన మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. పద్మవిభూషణ్‌తో పాటు చిరు చేసిన సేవలకు భారతరత్నతో పాటు మరిన్ని సన్మానాలు సాధించాలని కోరుకుంటున్నాను అని కోమటిరెడ్డి అన్నారు. చిరంజీవిని శాలువా, పూలబొకేతో సత్కరించారు. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిరంజీవికి శుభాకాంక్షలు” అని కోమటిరెడ్డి తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అపాయింట్‌మెంట్ కోరారు. ప్రభుత్వ స్థలాల్లో […]
Date : 26-01-2024 - 8:42 IST -
#Speed News
Bharat Jagruthi: ముగిసిన భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం, 9 తీర్మానాలకు ఆమోదం
Bharat Jagruthi: వివిధ పార్టీల నేతలతో ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ నిఖార్సయిన ఎర్రజెండా స్పూర్తిని నిరూపించుకుంటూ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సీపీఐ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా 9 తీర్మానాలు చేశారు. ఆమోదించిన తీర్మానాలు ఏప్రిల్ 11 లోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని డిమాండ్ కర్పూరి ఠాకూర్ కు […]
Date : 26-01-2024 - 8:31 IST -
#Telangana
Hyderabad: దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరు: ఖర్గే
దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన ప్రాన్ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు
Date : 25-01-2024 - 6:22 IST -
#Sports
IND vs ENG: కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన కోహ్లీ అభిమాని
ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రోహిత్ శర్మకు అనుకోని సంఘటన ఎదురైంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
Date : 25-01-2024 - 5:22 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్ పోలీసులు ఇటీవల జరిగిన హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక యువతి, నలుగురు యువకులు ఉన్నారు.
Date : 25-01-2024 - 2:51 IST -
#Speed News
India vs England: టాస్ ఓడిన టీమిండియా.. బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లండ్..!
భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Date : 25-01-2024 - 9:20 IST -
#Sports
IND vs ENG 1st Test: నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్.. హైదరాబాద్‌లో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
భారత్, ఇంగ్లండ్ (IND vs ENG 1st Test) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు (గురువారం) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.
Date : 25-01-2024 - 7:57 IST -
#Telangana
Musi Project: లండన్ థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ మూసీ ప్రాజెక్టు
Musi Project: లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్ లో హైదరాబాద్ లో మూసీనది పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ […]
Date : 24-01-2024 - 8:04 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణం, ట్రాఫిక్ రద్దీకి చెక్
Hyderabad: హైదరాబాద్ సిటీలో మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక్కడ స్కై వే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచే ఉన్నాయి. రైతు బజార్ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించకపోవటంతో పీటముడి పడింది. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత […]
Date : 24-01-2024 - 7:57 IST -
#Sports
IND vs ENG: తొలి టెస్టులో స్పిన్ మంత్రమే.. భారత్ తుది జట్టే ఇదే
కొత్త ఏడాదిలో తొలి టెస్ట్ సవాల్ కు భారత్ సిద్ధమైంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తలపడుతోంది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. భారత్‌లో భారత్‌ను ఓడించాలంటేఏ జట్టుకూ అంత ఈజీ కాదు.
Date : 24-01-2024 - 6:13 IST