HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Hyderabad News

Hyderabad

  • Bandi Sanjay

    #Telangana

    Rahul Gandhi : ఇప్పుడు చెయ్యమను తెలంగాణలో రాహుల్ యాత్ర ..? – బండి సంజయ్

    Rahul Gandhi : రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేపట్టినప్పటికీ, ప్రస్తుతం తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై యాత్ర చేయాలంటూ సంజయ్ పేర్కొన్నారు

    Date : 05-11-2024 - 3:40 IST
  • Fuel Cell In Pacemakers Bits Hyderabad

    #Health

    BITS Hyderabad : బిట్స్‌ హైదరాబాద్‌ పరిశోధకుల ఘనత.. పేస్‌మేకర్లలో ఇక ‘ఫ్యూయల్‌ సెల్‌’

    గుండె పరిసర ప్రాంతాల్లో రక్తప్రసరణ ద్వారా లభించే శక్తితో పేస్‌మేకర్లలోని ఫ్యూయల్‌ సెల్‌(BITS Hyderabad) సగటున 60 రోజుల నుంచి 90 రోజుల దాకా పనిచేస్తుంది.

    Date : 05-11-2024 - 10:34 IST
  • Rahul Hyd

    #Telangana

    Rahul Gandhi : రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు

    Rahul Gandhi : బేగంపేట విమానాశ్రయం నుండి బోయిన్‌పల్లి వరకు 8 కిలోమీటర్ల మేర భారీ కటౌట్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు

    Date : 04-11-2024 - 10:20 IST
  • Construction of another clock tower in Hyderabad...

    #Telangana

    Hyderabad : హైదరాబాద్‌లో మరో క్లాక్‌ టవర్‌ నిర్మాణం…

    Hyderabad : నాలుగు వైపులా మార్గం ఒకవైపు చాదర్‌ఘాట్‌, డబిర్ పురా, యాకత్‌పురా, అజంపురా వైపు వెళ్తుంది. క్లాక్ టవర్‌ ఏర్పాటుకు రూ. 75 లక్షలు కేటాయించారని ఏఈ మల్లికార్జున్ తెలిపారు.

    Date : 04-11-2024 - 8:54 IST
  • Electricity Ambulances Hyderabad electric Sub Divisions

    #Speed News

    Electricity Ambulances : విద్యుత్ అంబులెన్సులు వచ్చేశాయ్.. ఎమర్జెన్సీలో కాల్ 1912

    తెలంగాణలోని కస్టమర్లకు మెరుగైన విద్యుత్ సేవలను(Electricity Ambulances) అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది.

    Date : 03-11-2024 - 11:59 IST
  • Lokesh Hyd

    #Andhra Pradesh

    Nara Lokesh : హైదరాబాద్ కు చేరుకున్న నారా లోకేశ్

    Nara Lokesh : ఈ పర్యటనలో ఆయన పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణకు ముఖ్యమైన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు

    Date : 03-11-2024 - 9:55 IST
  • Sadar Sammelan

    #Telangana

    CM Revanth : రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం..

    CM Revanth : ఈరోజు శనివారం నిర్వహించే సదర్ సమ్మేళనం (buffalo carnival celebrated annually )లో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పేరొందిన దున్నపోతులు (Buffalo Carnival ) నగరానికి చేరకున్నాయి

    Date : 02-11-2024 - 4:23 IST
  • Skywalk Hyd

    #Telangana

    SkyWalk : హైదరాబాద్ లో మరో స్కైవాక్..ఎక్కడంటే..!!

    SkyWalk : పరేడ్ గ్రౌండ్స్(Parade Grounds) మెట్రో స్టేషన్ వద్ద ఈ కొత్త స్కైవాక్ ను ఏర్పాటు చేయబోతుంది

    Date : 02-11-2024 - 4:06 IST
  • Don't burn those firecrackers..BJP MLA Raja singh

    #Telangana

    firecrackers : ఆ పటాకాయలు కాల్చొద్దు..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

    firecrackers : పటాకులపై లక్ష్మీ దేవి బొమ్మను పెట్టి అమ్ముతున్నారని... ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కుట్ర జరుగుతోందని చెప్పారు. హిందూ దేవుళ్ల బొమ్మలు ఉన్న పటాకాయలు కాల్చవద్దని కోరారు. ఇది ఒక సంకల్పంలా తీసుకోవాలని విన్నవించారు. దీపావళి రోజున హిందువులంతా మన దేవుళ్ల బొమ్మలతో ఉండే పటాకులను బహిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.

    Date : 31-10-2024 - 3:50 IST
  • Gold Price Today

    #Business

    Gold Price : తగ్గేదెలే అంటున్న పసిడి ధరలు..

    Gold Price : పండుగలు , పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి ఉన్న డిమాండ్ అత్యంత పెరిగింది, దీనితో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం కోసం అధిక ఆసక్తి ఉంది. ఈ రోజు హైదరాబాద్‌లో, 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ. 7455, 8 గ్రాములకు రూ. 59,640, , 10 గ్రాములకు (తులం) రూ. 74,550గా ఉంది. గత రోజు ధరలతో పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగింది, ఇది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తున్నది.

    Date : 31-10-2024 - 11:04 IST
  • TDP planning for former glory in Telangana..?

    #Andhra Pradesh

    TDP : తెలంగాణలో పూర్వ వైభవానికి ప్లాన్‌ చేస్తున్న టీడీపీ..?

    TDP : తెలంగాణాలో కూడా దీనిని మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి, పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.

    Date : 30-10-2024 - 2:01 IST
  • Many miracles can be done with youth power: Union Minister Kishan Reddy

    #Telangana

    Rosegar Mela : యువ శక్తితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

    Rosegar Mela : ఇక ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి భారత్ చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. రాబోయే 25 సంవత్సరాలు దేశానికి అమృత కాలం అని ఆయన తెలిపారు.

    Date : 29-10-2024 - 1:05 IST
  • Tollywood 144

    #Cinema

    Hyderabad 144 Section : టాలీవుడ్ కు భారీ నష్టం

    Hyderabad 144 Section : ఈ ఆంక్షలు చిత్రసీమ కు విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నారు. రాబోయే తెలుగు సినిమా విడుదలకు సంబంధించిన పబ్లిక్ ఈవెంట్లను ప్రభావితం చేయనుంది

    Date : 28-10-2024 - 6:00 IST
  • Hyderabad 144 Section

    #Telangana

    Hyderabad : ఆంక్షలపై హరీష్ రావు ఆగ్రహం..మళ్లీ రజాకార్ల రాజ్యం వచ్చింది

    Hyderabad : హైదరాబాద్ లో ఐదుగురి కంటే ఎక్కువ జమ కావొద్దా..? ఇవన్నీ చూస్తుంటే నగరంలో మళ్లీ రజాకార్ల రాజ్యం వచ్చినట్లు ఉందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు

    Date : 28-10-2024 - 5:48 IST
  • Curfew In Hyderabad

    #Telangana

    Curfew In Hyderabad: హైదరాబాద్‌లో నెల రోజులు కర్ఫ్యూ.. ఏం జ‌రుగుతోంది?

    U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు విధించ‌నున్నారు. ఈ యాక్ట్ ప్ర‌కారం.. సభలు, సమావేశాలు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుంది. ఐదుగురికి మించి గుమికూడితే చ‌ర్య‌లు ఉంటాయ‌ని పేర్కొన్నారు.

    Date : 28-10-2024 - 9:01 IST
  • ← 1 … 50 51 52 53 54 … 175 →

Trending News

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

Latest News

  • వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!

  • బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

  • బొత్స ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

  • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

  • మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd