Hyderabad
- 
                          #Speed News BRS Party: బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత కౌశిక్ హరిరామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీ రామారావు హరీష్ రావు లతో భేటీ అయ్యారు. పార్టీ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రామగుండం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఉన్నారు. కాగా..త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కౌశిక్ హరి […] Published Date - 11:11 AM, Sat - 19 August 23
- 
                          #Telangana Rain Alert : రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు – వాతావరణశాఖతెలంగాణలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాత్రి హైదరాబాద్ Published Date - 07:47 AM, Sat - 19 August 23
- 
                          #Telangana Indrakaran Reddy: పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిఇళ్ళలో కూడా పర్యావరణహిత వినాయక ప్రతిమలను ప్రతిష్టించి… పూజిద్దామని పిలుపునిచ్చారు. Published Date - 03:38 PM, Fri - 18 August 23
- 
                          #Speed News Begging Racket: హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టు, 23 మంది పట్టివేతహైదరాబాద్ ప్రధాన రహదారులు, దేవాలయాలు, రద్దీ ప్రాంతాల్లో బిక్షాటకులు తిష్ట వేసి డబ్బులు అడుగుతుంటారు. Published Date - 01:13 PM, Fri - 18 August 23
- 
                          #Telangana Khairatabad: ‘శ్రీ దశమహా విద్యాగణపతి’గా ఖైరతాబాద్ మహాగణపతి, ఈ ఏడాది 63 అడుగులతో దర్శనం!ఈ ఏడాది 63 అడుగుల ‘శ్రీ దశమహా విద్యాగణపతి’గా రూపుదిద్దుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. Published Date - 11:45 AM, Fri - 18 August 23
- 
                          #Telangana Steel Bridge: హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జి.. ప్రజా రవాణాలో మరో మైలురాయి!సుమారు 450 కోట్ల రూపాయలతో ఇందిరాపార్క్ నుంచి విఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ఈనెల 19వ తేదీన ప్రారంభం కానున్నది. Published Date - 11:07 AM, Fri - 18 August 23
- 
                          #Telangana Hyderabad: మూసీ నది ఒడ్డున నివసించే ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. హైదరాబాద్ లోని మూసీ నది పరిసర ప్రాంతమో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. Published Date - 05:51 PM, Thu - 17 August 23
- 
                          #Telangana Telangana: తెలంగాణలో దొర గారి భూదందాలు: షర్మిలఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ వైఎస్ షర్మిల మాటలు తూటాల్లా పేల్చుతున్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ఆర్టీపి పార్టీ నెలకొల్పి సీఎం కేసీఆర్ మరియు ఆ పార్టీని ఎండగడుతున్నారు. Published Date - 05:31 PM, Thu - 17 August 23
- 
                          #Speed News Journalists: మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం: అల్లం నారాయణజర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. దరఖాస్తులు నిర్ణీత నమూనాలో పూర్తి చేసి సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా ధ్రువీకరించి పంపాలి. దరఖాస్తుతోపాటు జర్నలిస్టు మరణ ద్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుటుంబ ధ్రువీకరణ పత్రం, జర్నలిస్టు గుర్తింపు కార్డు తదితర వివరాలు ఉండాలని అన్నారు. ప్రమాదం బారిన పడిన […] Published Date - 04:52 PM, Thu - 17 August 23
- 
                          #Telangana Hyderabad: వ్యభిచారి అనుకుని మహిళపై పోలీసుల చిత్రహింసలుఎల్బీ నగర్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలలోకి వెళితే.. Published Date - 04:41 PM, Thu - 17 August 23
- 
                          #Telangana Hyderabad: సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపంసీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ సి.హెచ్.వీ.ఎం కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా Published Date - 03:30 PM, Thu - 17 August 23
- 
                          #Telangana Land Grabbing: మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు.. బాధితులకు ప్రాణభయం!మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. విలువైన భూములను కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. Published Date - 03:17 PM, Thu - 17 August 23
- 
                          #Telangana Hyderabad: 70వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రెడీగా ఉన్నాయి: కేటీఆర్హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను దశలవారీగా లబ్దిదారులకు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు Published Date - 04:20 PM, Wed - 16 August 23
- 
                          #Speed News Hyderabad: బావిలో బాలుడి మృతిదేహం లభ్యంనార్సింగిలో అదృశ్యమైన బాలుడు బుధవారం పాడుబడిన బావిలో శవమై తేలాడు. మంగళవారం 6 ఏళ్ళ బండి ఎదో కొనుక్కునేందుకు కిరాణా దుకాణానికి వెళ్ళాడు. Published Date - 02:38 PM, Wed - 16 August 23
- 
                          #Telangana Murder : హైదరాబాద్ చైతన్యపురిలో యువకుడు దారుణ హత్య.. ఆర్థిక లావాదేవీలే కారణమా..?హైదరాబాద్ చైతన్యపురిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తుంది. Published Date - 08:49 PM, Tue - 15 August 23
 
                     
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
  