Hyderabad
- 
                          #Telangana Traffic Restrictions: వాహనదారులు అలర్ట్, హైదరాబాద్ లో రేపు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు!హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. Published Date - 11:45 AM, Mon - 14 August 23
- 
                          #Telangana TSRTC: టీఎస్ఆర్టీసీ పంద్రాగస్ట్ ఆఫర్, హైదరాబాద్ లో రూ.75 కే టి-24 టికెట్ప్రత్యేక రాయితీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. Published Date - 11:08 AM, Mon - 14 August 23
- 
                          #Speed News Hyderabad: వారం రోజులపాటు MMTS రైళ్లు రద్దుహైదరాబాద్ రవాణా వ్యవస్థ MMTS రైళ్లను వారం రోజులపాటు రద్దు చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఆగస్టు 14 నుండి 20 వరకు Published Date - 01:51 PM, Sun - 13 August 23
- 
                          #Telangana Hyderabad: స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓఎస్డీ హరికృష్ణ సస్పెండ్వాయువరుసలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. Published Date - 01:23 PM, Sun - 13 August 23
- 
                          #Telangana TSRTC : “గమ్యం” యాప్‌ను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ మరో యాప్‌ను ప్రారంభించింది. TSRTC గమ్యం" అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ Published Date - 08:50 AM, Sun - 13 August 23
- 
                          #Speed News Gold Seized : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులుహైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు నలుగురు ప్రయాణికులు అక్రమంగా దేశంలోకి Published Date - 08:31 PM, Sat - 12 August 23
- 
                          #Speed News Hyderabad: బవాజీర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్సామాజిక కార్యకర్త షేక్ సయీద్ బవాజీర్ హత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. Published Date - 05:38 PM, Sat - 12 August 23
- 
                          #Speed News Fire Accident: హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదంహైదరాబాద్ లోని చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చందానగర్ లోని ఇన్ఫినిటీ మాల్లో ఉన్న సినిమాహాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. Published Date - 03:29 PM, Sat - 12 August 23
- 
                          #Telangana Murder : హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్ హత్యహైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైయ్యాడు. షేక్ సయీద్ బవాజీర్ అనే 30 ఏళ్ల రౌడీ షీటర్ హత్యకు Published Date - 07:49 AM, Sat - 12 August 23
- 
                          #Andhra Pradesh HYD :’ఊరెళ్లిపోదాం…మామ ..నాల్గు రోజులు హాలిడేస్ వచ్చాయిమామ’వరస సెలవులు రావడంతో కాస్త రిలాక్స్ అవుదామని బిజీ బిజీ హైదరాబాద్ కు బై బై చెప్పి సొంతూర్లకు వెళ్తున్నారు Published Date - 05:41 AM, Sat - 12 August 23
- 
                          #Speed News Independence Day 2023 : నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపిన మెట్రో‘సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా కేవలం రూ. 59తో తమ సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ను రీఛార్జ్ చేయడం Published Date - 08:01 PM, Fri - 11 August 23
- 
                          #Telangana Wine Shops : హైదరాబాద్‌లో మద్యం షాపుల టెండర్లకు భారీ స్పందనతెలంగాణలో ఎన్నికల సీజన్ రానున్న నేపథ్యంలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన వచ్చిందని అధికారులు Published Date - 07:42 PM, Fri - 11 August 23
- 
                          #Speed News Hyderabad: సిటీ శివారులో రెచ్చిపోతున్న దొంగలు.. 30 తులాల బంగారం చోరీHyderabad: హైదరాబాద్ సిటీ శివారులో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. ఒక ఇంట్లో 30 తులాలు బంగారం దోచుకుంది. ఆరుగురు ముఠా సభ్యులు ఉన్న ఈ చెడ్డీ గ్యాంగ్ మియాపూర్ సమీపంలోని ఓ విల్లా కమ్యూనిటీలో గోడలు దూకడం, ఇళ్లల్లో చొరబడటం.. అన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇది నిజమేనని స్థానిక పోలీసులు కూడా కన్ఫామ్ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ చెడ్డీ గ్యాంగ్‌కి క్రిమినల్ రికార్డ్స్‌లో 60 నుంచి 70 ఏళ్లకు పైగానే నేర చరిత్ర […] Published Date - 06:20 PM, Fri - 11 August 23
- 
                          #Speed News Pomegranate Prices: భారీగా తగ్గిన దానిమ్మ ధరలు, ప్రస్తుత పండ్ల ధరలివేటామాటా ధరలు తగ్గినట్టే.. ఇక దానిమ్మ పండ్లు ధరలు కూడా భారీగా తగ్గాయి. Published Date - 01:51 PM, Fri - 11 August 23
- 
                          #Speed News MLC Kavitha: నేడు ఢిల్లీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితMLC Kavitha: హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ దేశంలోని ముఖ్యమైన మహిళ నాయకురాళ్లపై రచించిన “షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ ఎంపీ & జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ మనీష్ తివారి, సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ తో కలిసి కవిత […] Published Date - 11:05 AM, Fri - 11 August 23
 
                     
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
  