Hyderabad
- 
                          #Speed News Hyderabad: కొడుకుకి కిడ్నీ దానం చేసి మరోసారి ప్రాణం పోసిన తల్లికన్న పేగు బంధం తెంచుకోలేక ఆ తల్లి తన కుమారుడికి కిడ్నీ ఇచ్చి మరోసారో ప్రాణం పోసింది. హైదరాబాద్‌లోని ఓ మాతృమూర్తి తన కిడ్నీ దానం చేయడం చేసి తన 21 ఏళ్ల కొడుకుకి కొత్త జీవితాన్ని ప్రసాదించింది Published Date - 05:58 PM, Sun - 27 August 23
- 
                          #Telangana TSRTC: రాఖీ పండగ సందర్భంగా 3 వేల ప్రత్యేక బస్సులను నడపనున్న టీఎస్ఆర్టీసీరాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ఎండీ సజ్జనార్ ఆదేశించారు. Published Date - 06:37 AM, Sun - 27 August 23
- 
                          #Speed News Hyderabad: బ్రైట్‌కామ్ గ్రూప్‌లో ఈడీ సోదాలుహైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు నిర్వహించింది. బ్రైట్‌కామ్ గ్రూప్‌కు సంబంధించిన ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘన కేసుకు సంబంధించి హైదరాబాద్ Published Date - 03:06 PM, Sat - 26 August 23
- 
                          #Speed News RGIA : హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన విమానం.. కారణం ఇదే..?దుబాయ్ నుంచి కొచ్చి వెళ్తున్న విమానం హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. నలుగురు ప్రయాణికులు.. Published Date - 09:57 AM, Sat - 26 August 23
- 
                          #Speed News Hyderabad : హైదరాబాద్‌లో నేడు వర్షాలు కురిసే ఛాన్స్ – వాతావరణ శాఖతెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి Published Date - 09:27 AM, Sat - 26 August 23
- 
                          #Speed News Revanth Reddy: కేసీఆర్, తమిళిసై రాజకీయ పొత్తుపై ప్రజలు ఆలోచించాలి: రేవంత్ రెడ్డిఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ప్రధాని నరేంద్ర మోదీకి చోటా భాయ్ (తమ్ముడు)గా అభివర్ణించారు. Published Date - 06:03 PM, Fri - 25 August 23
- 
                          #Telangana Hyderabad: మరిచిపోలేని రోజు.. గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లకు 16 ఏళ్లుభాగ్యనగరవాసులకు అదోక చీకటి రోజు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేని రోజు. అదే ఆగష్టు 25, 2007. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల (Gokulchat, Lumbini Park Blasts) విషాదానికి నేటితో 16 ఏళ్లు పూర్తి అయ్యాయి. Published Date - 08:59 AM, Fri - 25 August 23
- 
                          #Telangana Battini Harinath Goud: చేప ప్రసాదం దాత ‘బత్తిని హరినాథ్ గౌడ్’ ఇకలేరుబత్తిని హరినాథ్ గౌడ్ బుధవారం రాత్రి కవాడిగూడలోని తన నివాసంలో కన్నుమూశారు. Published Date - 11:38 AM, Thu - 24 August 23
- 
                          #Life Style Gold Price: శ్రావణ మాసం: బంగారం, వెండి ధరలుశ్రావణ మాసం కావడంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం, వెండి ధరలు పైపైకి వెళ్తున్నాయి. గత 15 రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు Published Date - 08:30 PM, Wed - 23 August 23
- 
                          #Telangana MLC Kavitha: జంతర్ మంతర్ వద్ద మళ్లీ ధర్నా చేస్తా, సోనియా, స్మృతిలను పిలుస్తా: ఎమ్మెల్సీ కవితమహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేస్తేనే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. Published Date - 04:16 PM, Wed - 23 August 23
- 
                          #Telangana Hyderabad Rape: మీర్‌పేట అత్యాచార సమగ్ర నివేదిక కోరిన తమిళిసైమీర్పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో 56 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తల్లి దండ్రులు లేకపోవడంతో బాలికతో పాటు సోదరుడు బంధువుల ఇంట్లో ఉంటున్నారు. Published Date - 06:30 PM, Tue - 22 August 23
- 
                          #Telangana Hyderabad: అనాథ బాలికపై సామూహిక హత్యాచారంహైదరాబాద్ శివార్లలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిది మంది వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి అందులో ముగ్గురు 15 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం చేశారు. Published Date - 05:19 PM, Tue - 22 August 23
- 
                          #Telangana Telangana: జర్నలిస్టులను కాటేసిన కాలనాగు కేసీఆర్: షర్మిలతెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాసే మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుందని Published Date - 04:33 PM, Tue - 22 August 23
- 
                          #Andhra Pradesh Rape : ప్రకాశం జిల్లాలో 13 ఏళ్ల బాలిక ను హత్యాచారం చేసి..చంపేశారుదేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా..మహిళలకు మాత్రం స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్రం Published Date - 01:57 PM, Tue - 22 August 23
- 
                          #Speed News Medak: షాకింగ్.. అతిగా నిద్రిస్తున్నారనే కారణంతో పిల్లలపై వేడినీళ్లు పోసిన తల్లిపిల్లలు బాగా నిద్రపోతున్నారనే కారణంతో ఓ తల్లి వేడినీళ్లు పోయడంతో వారు తీవ్ర గాయాలయ్యారు. Published Date - 01:26 PM, Tue - 22 August 23
 
                     
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
  