Hyderabad Crime
-
#Speed News
Kukatpally Sahasra Case : కత్తిపోట్లకోపం.. కుందేలుపై ప్రేమ.. విచారణలో విస్మయం
Kukatpally Sahasra Case : పదేళ్ల బాలికను కేవలం ఒక చిన్న వివాదం కారణంగా అత్యంత క్రూరంగా 27 సార్లు కత్తిపోట్లు చేసి హత్య చేసిన నిందితుడు, ఆ హత్య చేసిన కొన్ని నిమిషాలకే తన పెంపుడు కుందేలుపై చూపిన ప్రేమ, జాలి పోలీసులనే షాక్‌కు గురిచేస్తోంది.
Published Date - 11:56 AM, Fri - 29 August 25 -
#Telangana
Medipally Murder : మహేందర్ రెడ్డి నన్ను కూడా వేధించాడు.. మరదలు సంచలన వ్యాఖ్యలు
Medipally Murder: హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన మేడిపల్లి స్వాతి హత్య కేసు మరింత విషాదకరంగా మారుతోంది. గర్భిణి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి, శరీర భాగాలను మూసీ నదిలో పడేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
Published Date - 12:25 PM, Mon - 25 August 25 -
#Speed News
Miyapur Tragedy : అసలేం జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Miyapur Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
Published Date - 11:27 AM, Thu - 21 August 25 -
#Telangana
Srushti Fertility Scam : సృష్టి ఫెర్టిలిటీ స్కాంలో కీలక మలుపు
Srushti Fertility Scam : హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వస్తున్న సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసు రోజురోజుకీ మరింత సంచలనంగా మారుతోంది.
Published Date - 05:29 PM, Mon - 11 August 25 -
#Cinema
POCSO : ‘ఢీ’ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పై పోక్సో కేసు.. మైనర్‌పై లైంగిక వేధింపులు
POCSO : తెలుగు సినీ పరిశ్రమ మరోసారి షాకింగ్ ఆరోపణలతో కుదేలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఘటన మరిచిపోకముందే మరో డాన్స్ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కలకలం రేపింది.
Published Date - 01:53 PM, Sun - 3 August 25 -
#India
Shrushti Test Tube Baby Centre : నమ్రతపై రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు.. తెరపైకి సంచలన విషయాలు
Shrushti Test Tube Baby Centre : సృష్టి క్లినిక్‌పై పోలీసులు జరిపిన దాడుల్లో చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసి పేరుతో జరిగిన భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు.
Published Date - 05:46 PM, Sun - 27 July 25 -
#Speed News
Rave Party : హైదరాబాద్‌లో మరో రేవ్ పార్టీ భగ్నం.. పోలీసులు అదుపులోకి 11 మంది
Rave Party : హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీల కలకలం ఆగడం లేదు. తాజాగా కొండాపూర్‌లోని ఓ విలాసవంతమైన విల్లాలో జరుగుతున్న రేవ్ పార్టీని ఎక్సైజ్ పోలీసులు బస్టు చేశారు.
Published Date - 01:20 PM, Sun - 27 July 25 -
#Speed News
Murder : కవాడిగూడలో దారుణం.. కన్న తండ్రిని హత్య చేసిన కూతురు, సహకరించిన తల్లి
Murder : హైదరాబాద్ నగరంలోని కవాడిగూడలో ఓ పాశవిక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయి తన తండ్రిని హత్య చేసి, తల్లి , ప్రియుడితో కలిసి మృతదేహాన్ని చెరువులో పడేసిన ఈ సంఘటన పోలీసులను, స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
Published Date - 12:46 PM, Thu - 10 July 25 -
#Speed News
ATM Robbery : జీడిమెట్లలో హైటెక్ దొంగతనం.. HDFC ATM సెంటర్‌లో మూడు ఏటీఎంలను ఫట్
ATM Robbery : నగరంలోని గజులరామారం మార్కండేయ నగర్ చౌరస్తాలో ఉన్న HDFC బ్యాంక్ ATM సెంటర్‌పై ముగ్గురు దుండగులు దాడి చేసి, మూడు ఏటీఎం యంత్రాలను కోసి అందులో ఉన్న భారీ మొత్తంలో నగదును అపహరించి పరారయ్యారు.
Published Date - 01:09 PM, Wed - 9 July 25 -
#Speed News
Anjali Murder: నిందితుడు శివ తల్లి సంతోషి సంచలన వ్యాఖ్యలు.. ఈరోజు కాకపోతే రేపు వెళ్లి నా కొడుకులను తీసుకొచ్చుకుంటా
హైదరాబాద్ లోని జీడిమెట్లలో చోటుచేసుకున్న తల్లి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
Published Date - 12:56 PM, Wed - 25 June 25 -
#India
Murder: ప్రేమకు అడ్డుచెప్పిందని.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన పదో తరగతి బాలిక
సోషల్ మీడియా పరిచయం... ప్రేమగా మారి, చివరకు ఒక కన్న తల్లిని హత్య చేసేందుకు దారితీసిన ఈ ఘటన మానవ సంబంధాల విలువల్ని ప్రశ్నించేలా ఉంది.
Published Date - 11:23 AM, Tue - 24 June 25 -
#Speed News
Buy Back Fraud : హైదరాబాద్‌లో వెలుగు చూసిన మరో భారీ మోసం.. బై బ్యాక్ పేరుతో రూ.500 కోట్లు లూటీ
పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హై రిటర్న్స్ పేరిట బై బ్యాక్ పాలసీ ద్వారా కొన్ని నెలల్లోనే డబ్బును రెట్టింపు చేసి తిరిగి ఇస్తామంటూ మోసగాళ్లు వసూళ్లకు పాల్పడ్డారు.
Published Date - 05:03 PM, Sat - 21 June 25 -
#Telangana
Ranga Rajan : రంగరాజన్‌పై దాడి కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Ranga Rajan : చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటనలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురుAlready అరెస్ట్ కాగా, మొత్తం 22 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు.
Published Date - 12:02 PM, Thu - 13 February 25 -
#Telangana
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో దర్యాప్తు ముమ్మరం.. కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
Mastan Sai : పోలీసులు ఇప్పటికే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌ను విశ్లేషించగా, అందులో వందలాది వీడియోలు గుర్తించారు. అదనంగా, అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న డేటాను పరిశీలిస్తున్నారు. మస్తాన్ సాయికి సంబంధించిన డ్రగ్స్ టెస్ట్‌లో అతనికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఈ కేసు మరింత ఉత్కంఠ రేపుతోంది.
Published Date - 12:39 PM, Thu - 6 February 25 -
#Telangana
KTR : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌ను క్రైమ్ సిటీగా మార్చారు
KTR : కాంగ్రెస్ అరాచక పాలనపై మండిపడ్డ కేటీఆర్ దివ్యాంగుడైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించడం, ఫ్లెక్సీలు చింపేయడం వంటి ఘటనలను ఆయన ఉదహరించారు. నల్గొండలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు పోలీసుల ముందే భూపాల్ రెడ్డిని బూతులు తిడుతూ దాడికి పాల్పడటం తీవ్ర విచారకరమని అన్నారు.
Published Date - 09:49 AM, Wed - 22 January 25