Hyderabad Crime
-
#Telangana
KTR : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌ను క్రైమ్ సిటీగా మార్చారు
KTR : కాంగ్రెస్ అరాచక పాలనపై మండిపడ్డ కేటీఆర్ దివ్యాంగుడైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించడం, ఫ్లెక్సీలు చింపేయడం వంటి ఘటనలను ఆయన ఉదహరించారు. నల్గొండలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు పోలీసుల ముందే భూపాల్ రెడ్డిని బూతులు తిడుతూ దాడికి పాల్పడటం తీవ్ర విచారకరమని అన్నారు.
Published Date - 09:49 AM, Wed - 22 January 25 -
#Telangana
Robbery : అంబులెన్స్ చోరీ యత్నం.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగోడు
Robbery : ఓ దొంగోడు అంబులెన్స్ వాహనాన్ని చోరీ చేసి, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతంలో జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లోని సన్ రైజ్ హాస్పిటల్‌లో కాలు గాయానికి చికిత్స తీసుకున్నాడు. చికిత్స పూర్తయిన తర్వాత, అతను హాస్పిటల్ పక్కన పార్క్ చేసిన 108 అంబులెన్స్ ను గమనించి, దాన్ని చోరీ చేసి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పారిపోయాడు.
Published Date - 12:57 PM, Sat - 7 December 24 -
#Telangana
Crime: అదృశ్యమైన బాలిక .. గోనె సంచిలో మృతదేహంగా లభ్యం
Crime: కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ప్రభాకర్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, జోత్స్న పెద్ద కుమార్తె, వయసు ఏడు సంవత్సరాలు. ఈ క్రమంలో ఈ నెల 12న కుమార్తె ఏం.జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు
Published Date - 08:45 PM, Tue - 15 October 24 -
#Speed News
Miyapur Murder Case: మియాపూర్ స్పందన హత్య కేసును ఛేదించిన పోలీసులు
Miyapur Murder Case: ఇటీవల మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బండి స్పందన హత్య కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాస్త కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం మియాపూర్‌లోని దీప్తిశ్రీ నగర్ సీబీఆర్ ఎస్టేట్‌లో 3ఏ బ్లాక్‌లో స్పందన హత్యకు గురైంది. స్పందన, ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న విజయకుమార్‌తో ప్రేమించి 2022 ఆగస్టులో వివాహం చేసుకుంది.
Published Date - 11:26 AM, Sat - 5 October 24 -
#Telangana
Hyderabad Crime: పార్సిళ్ల పేరుతో లక్షలు దోచేసిన కేటుగాళ్లు.. జనాలకు సజ్జనార్ అలర్ట్
Hyderabad Crime: రోజురోజుకూ క్రైమ్స్ పెరిగిపోతున్నాయే… తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాంకుల పేరుతో, డెలివరి పేరుతో, తాజాగా పార్సిళ్ల పేరుతో నయా దోపిడీకి పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో సామాన్యుల నుంచి విద్యావంతుల వరకు కేటుగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా ఇటీవల పీహెచ్‌డీ స్కాలర్‌కి ఫోన్ కాల్ చేసి అక్షరాల రూ.31 లక్షలను కొల్లగొట్టారు. తను ఉగ్రవాదులతో కలిసి జాయింట్ […]
Published Date - 11:19 AM, Mon - 25 March 24 -
#Telangana
Hyderabad : పాన్ షాపు యాజమానిని గన్‌తో బెదిరించిన వ్యక్తి … కారణం ఇదే..?
డబ్బులు ఇవ్వడానికి నిరాకరించినందుకు పాన్ షాప్ యజమానిని ఓ వ్యక్తి గన్‌తో బెదిరించాడు.ఆ వ్యక్తిని పాతబస్తీలోని బీబీబజార్...
Published Date - 09:51 PM, Sat - 22 October 22 -
#Telangana
Hyderabad Crime:’మార్కెట్ బాక్స్ యాప్’ మోసం… నలుగురి అరెస్ట్, 10 కోట్లు స్వాధీనం
సైబర్ క్రైం అనేక రూపాల్లో విలసిల్లతున్నది. ఆన్ లైన్ మోసగాళ్ళు రోజుకో తీరుతో క్రియేటివిటీ చూయిస్తున్నారు.
Published Date - 03:52 PM, Mon - 29 August 22 -
#Speed News
Jubilee Hills gang rape case:`గ్యాంగ్ రేప్` నిందితుల `లైంగిక పటుత్వ` నిర్థారణ
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్లపై కదిలేకారులో గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు లైంగిక పటుత్వం ఉన్న వాళ్లని నిర్థారణ అయింది.
Published Date - 12:48 PM, Thu - 16 June 22 -
#Telangana
Hyderabad: దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్ చేయించిన మహిళ!
తన భర్తతో ఎఫైర్ ఉందని అనుమానిస్తూ, అసూయతో ఉన్న ఓ భార్య ఐదుగురు పురుషులతో యువతిపై దారుణంగా అత్యాచారం చేయించింది.
Published Date - 05:46 PM, Mon - 30 May 22 -
#Speed News
Crime: హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లో దారుణం..వ్యక్తిని నరికి చంపిన దుండగులు
లంగర్‌హౌజ్ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది.
Published Date - 12:00 PM, Thu - 12 May 22 -
#Speed News
Crime: నా భర్తను 35 సార్లు ఇనుప రాడ్ తో కొట్టారు.. జనాలు వీడియోలు తీశారే తప్ప అడ్డుకోలేదు: సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా
మతాంతర వివాహం చేసుకున్న బిల్లాపురం నాగరాజును.. ఆమె భార్య సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యులు హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
Published Date - 10:13 AM, Sat - 7 May 22