House
-
#Devotional
Shells: గవ్వలను ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
గవ్వలను ఇంట్లోనే పూజ గదిలో పెట్టుకోవచ్చా? వీటిని ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా? ఈ విషయాల గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 24-05-2025 - 12:00 IST -
#Devotional
Mirror: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ దిశలో అద్దం ఉంటే చాలు.. అదృష్టం కలిసి రావడంతో పాటు ధనవంతులవ్వడం ఖాయం!
మన ఇంట్లో ఉండే అద్దానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని, వాస్తు ప్రకారం అద్దం ఇప్పుడు చెప్పబోయే దిశలో ఉంటే తప్పకుండా అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు.
Date : 24-05-2025 - 10:32 IST -
#Devotional
Devotional Tips: ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టారా.. అయితే ఈ తప్పులు చేయకండి!
దిష్టి తగలకుండా నరదృష్టి నుంచి ఇంట్లో వ్యక్తులను ఇంటిని కాపాడుకోవడం కోసం ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టిన వారు కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు పండితులు.
Date : 19-05-2025 - 5:00 IST -
#Devotional
Camphor: ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా.. అయితే కర్పూరంతో ఈ పరిహారాలు పాటించాల్సిందే!
మీ ఇంట్లో కనుక వాస్తు దోషాలు ఉంటే, వాస్తు దోషాలతో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే కర్పూరంతో ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే వాటి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
Date : 19-05-2025 - 2:00 IST -
#Devotional
Owl: ఇంట్లో గుడ్లగూబ బొమ్మను లేదా ఫోటోను పెట్టుకోవచ్చా?
చాలామంది ఇంట్లో రకరకాల జంతువుల పక్షుల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో గుడ్లగూబ బొమ్మలను లేదంటే ఫోటోలను పెట్టుకోవచ్చా లేదా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-05-2025 - 1:02 IST -
#Devotional
Vasthu: వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బును ఏ దిక్కున దాచుకోవాలో తెలుసా? ఇనుప బీరువాలో ధనం పెట్టకూడదా?
ఇంట్లో డబ్బులు ఏ దిశలో దాచుకోవాలి. డబ్బులు దాచుకోవడానికి దిశలు కూడా ఉన్నాయా, అలాగే ఇనుప బీరువాలో ధనం దాచిపెట్టకూడదా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-05-2025 - 2:00 IST -
#Devotional
Vasthu Tips: ఏంటి ఇంట్లో నిద్రపోవడానికి, వాస్తుకి సంబంధం ఉందా? ఆ దిక్కులో పడుకోకూడదా?
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పడుకోవడానికి వాస్తు కూడా సంబంధం ఉంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అలాగే ఇంట్లో నిద్రపోవడానికి కూడా కొన్ని రకాల వాస్తు నియమాలు ఉన్నాయని చెబుతున్నారు.
Date : 08-05-2025 - 12:02 IST -
#Devotional
Plants: ఈ మొక్కలు ఇంటిని అందంగా మార్చడంతో పాటు నెగిటివిటీని కూడా దూరం చేస్తాయట.. అవేంటంటే!
ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్కలు ఇంటికి అందాన్ని తేవడంతో పాటుగా ఇంట్లో ఉన్న నెగటివిటీని దూరం చేస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-05-2025 - 3:00 IST -
#Devotional
Ash Gourd: ఏ రోజు ఏ సమయంలో దిష్టి గుమ్మడికాయ కడితే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు షాపుల ముందు కట్టడం మంచిదే కానీ, ఎప్పుడు కట్టాలి? ఏ సమయంలో కట్టాలి? కట్టే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి.
Date : 28-04-2025 - 10:00 IST -
#Devotional
Lakshmi Devi: మీ ఇంట్లో ఇవి లేవా.. వెంటనే తెచ్చుకోండి.. లేదంటే లక్ష్మీదేవికి కోపం రావడం ఖాయం!
ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే వస్తువులు ఎప్పటికీ ఉండాలని లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని అమ్మవారి అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 24-04-2025 - 12:00 IST -
#Devotional
Ash Gourd: ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?.
బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇంటి ముందు కట్టుకునే విషయంలో ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 19-04-2025 - 11:03 IST -
#Devotional
Gadapa: ఇంటి గడపకు ఎన్ని బొట్లు పెట్టాలి? గడప విషయంలో ఈ పొరపాటుగా అస్సలు చేయకండి!
మన ఇంటి మెయిన్ డోర్ వద్ద ఉండే గడపకు ఎన్ని బొట్లు పెట్టాలి. అలాగే గడప విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 19-04-2025 - 10:34 IST -
#Devotional
Vastu Tips: ఎలాంటి వాస్తు దోషాలు ఉండకూడదంటే ఇంటి ఆవరణలో ఎటువంటి మొక్కలను పెంచుకోవాలో తెలుసా?
ఎటువంటి వాస్తు దోషాలు ఉండకూడదు అనుకుంటే ఇంటి ఆవరణలో కొన్ని రకాల మొక్కలను పెంచు కోవాలి అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 10-04-2025 - 10:03 IST -
#Life Style
Mop Water : ఇంట్లో దోమలు, బొద్దింకలు , చీమలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి
Mop Water : పప్పు, పంచదార వంటి పదార్థాల్లో చీమలు చేరడం, బొద్దింకలు మూటలు పట్టి తిరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి
Date : 07-04-2025 - 7:38 IST -
#Devotional
Vastu Tips: మీ ఇంట్లో నల్ల చీమలు దారులు కట్టాయా.. ఇది దేనికి సంకేతమో దీని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
ఇంట్లో నల్ల చీమలు దారులు కట్టడం అన్నది శుభసంకేతం అని దీనివల్ల అనేకమంది ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 06-04-2025 - 11:00 IST