HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Mop Water Do This To Prevent Mosquitoes Cockroaches And Ants From Entering The House

Mop Water : ఇంట్లో దోమలు, బొద్దింకలు , చీమలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి

Mop Water : పప్పు, పంచదార వంటి పదార్థాల్లో చీమలు చేరడం, బొద్దింకలు మూటలు పట్టి తిరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి

  • By Sudheer Published Date - 07:38 AM, Mon - 7 April 25
  • daily-hunt
Mosquitoes, Cockroaches
Mosquitoes, Cockroaches

ఇల్లు (House) ఎంత శుభ్రంగా ఉంచుకున్నా వేసవికాలంలో దోమలు, చీమలు, బొద్దింక(Mosquitoes, Cockroaches)లు లాంటి క్రిమికీటకాలు ఇబ్బంది పెడతాయి. ఇవి కేవలం మన కళ్లకు ఇబ్బంది కలిగించడమే కాదు, మన ఆహారాన్ని కూడా కాలుష్యం చేస్తాయి. పప్పు, పంచదార వంటి పదార్థాల్లో చీమలు చేరడం, బొద్దింకలు మూటలు పట్టి తిరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఈ సమస్యలకు సమాధానం మన ఇంట్లోనే దొరుకుతుంది. ఇంటిని తుడిచే నీటిలో కొన్ని సహజ పదార్థాలను కలిపితే ఈ కీటకాలను దూరం చేయొచ్చు.

ఎసెన్షియల్ ఆయిల్స్, వెనిగర్, నిమ్మకాయతో క్లీనింగ్ నీరు

మనం ఇంటిని తుడిచే నీటిలో లావెండర్, యుకలిప్టస్, లెమన్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపితే మంచి వాసనతో పాటు క్రిమికీటకాల దూరం కావడంలో సహాయపడతాయి. అలాగే, బేకింగ్ సోడా మరియు వెనిగర్ కలిపిన నీటిని ఉపయోగిస్తే బొద్దింకలు, చీమలు వంటి కీటకాలు రాకుండా నిరోధించవచ్చు. నిమ్మకాయ రసం, ఉప్పు కలిపిన నీరు టైల్స్‌పై ఉన్న మరకలను తొలగించి, క్రిమికీటకాలను కూడా నశింపజేస్తుంది. వీటిని ఓ స్ప్రే బాటిల్‌లో కలిపి నేరుగా స్ప్రే చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి.

నల్లమిరియాలు, పటికతో సహజ రక్షణ

ఇల్లు తుడిచే నీటిలో నల్ల మిరియాల పొడి కలిపితే దోమలు దూరంగా ఉంటాయి. మిరియాల్లోని సహజ ఘాటుదనం కీటకాల రాకను అడ్డుకుంటుంది. ఇదే విధంగా, పటిక వాడటం కూడా చాలా ప్రయోజనకరం. పటికను నీటిలో కలిపి నేల తుడిచితే క్రిములు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నశించి ఇంటి పరిసరాలు శుభ్రంగా మారుతాయి. ఈ చిట్కాలు సాధారణంగా ఇంట్లో దొరికే పదార్థాలతో చేయగలిగేవే కావడంతో తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఇల్లు క్లీన్‌గా ఉండటమే కాకుండా సురక్షితమైన వాతావరణాన్ని కూడా కల్పించవచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cockroaches
  • house
  • Mop Water
  • Mosquitoes
  • ఇంట్లో దోమలు
  • చీమలు
  • బొద్దింకలు

Related News

Crow

Crow: ఇంటి ముందుకు ఈ దిశలో కాకి అరుస్తుందా.. అయితే జరగబోయేది ఇదే?

‎Crow: ఇంటి ముందు పదే పదే కాకులు అరవడం అన్నది కొన్ని రకాల వాటికి సంకేతం గా భావించాలి అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు. ముఖ్యంగా ఇంటిముందు ఒక దిశలో కాకి అరవడం అన్నది ఒక విషయానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు.

  • Spirituality

    Spirituality: మీ ఇంట్లో కూడా ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే!

  • Owl Statue

    ‎Owl Statue: వాస్తు ప్రకారం ఇంట్లో గుడ్లగూబ విగ్రహం ఉండవచ్చా.. ఉంటే ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసా?

Latest News

  • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

  • Tongue Cancer: ఏ వ్యక్తులకు టంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది? ల‌క్ష‌ణాలివే?!

  • Rishabh Pant: అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Ayodhya: ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య.. రియల్ ఎస్టేట్‌లో నూతన శకం!

  • Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో నోరూరించే తెలంగాణ వంటకాల ఫుడ్ మెనూ !!

Trending News

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd