Heavy Rains
-
#Andhra Pradesh
Rains: ఏపీ ప్రజలకు వెదర్ అలర్ట్.. మూడు రోజులపాటు వర్షాలు
ఏపీ (Andhra pradesh) ప్రజలకు వెదర్ అలెర్ట్. ఓ వైపు చలితో వణికిపోతున్న ప్రజలను వర్షాలు ముంచెత్తనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఏపీ (Andhra pradesh)లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Date : 23-12-2022 - 10:40 IST -
#South
Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి
మాండూస్ తుపాను ప్రభావం తమిళనాడులో అధికంగా ఉంది. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. 70-80 కి.మీ వేగంతో గాలులు వీయడంతో భారీగా చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడి వేర్వేరు చోట్ల ఆరుగురు మృతి చెందారు. తీరం వెంట 150 పడవలు ధ్వంసమయ్యాయి. సీఎం స్టాలిన్, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మామల్లపురంలో మాండూస్ తుఫాను తాకడంతో తమిళనాడు వ్యాప్తంగా […]
Date : 11-12-2022 - 7:45 IST -
#India
Cyclone Mandus: తీవ్ర తుఫాన్ గా మాండూస్.. 3 రాష్ట్రాలకు అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తీవ్ర తుపాను (Cyclone Mandus)గా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మాండూస్ (Cyclone Mandus) ప్రభావంతో తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న […]
Date : 09-12-2022 - 9:29 IST -
#Andhra Pradesh
Cyclone Alert : నేడు ఏపీ తీరాన్ని తాకనున్న మాండౌస్ తుపాను
మాండౌస్ తుపాను బుధవారం సాయంత్రానికి నైరుతి బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు..
Date : 07-12-2022 - 6:43 IST -
#Andhra Pradesh
Rains In Andhra Pradesh : వచ్చే మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ – వాతావరణ శాఖ
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ..
Date : 04-12-2022 - 10:16 IST -
#World
Heavy Rains: సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఇద్దరి మృతి..!
సౌదీ అరేబియాలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Date : 25-11-2022 - 7:56 IST -
#Speed News
Heavy Rains : నైరుతి బంగాళఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. ఈ రోజు..
Date : 22-11-2022 - 9:59 IST -
#Andhra Pradesh
Rain Alert : రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు – ఐఎండీ
రానున్న రెండు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది...
Date : 20-11-2022 - 9:04 IST -
#Speed News
Heavy Rains : తమిళనాడులో భారీ వర్షాలు.. 23 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
తమిళపాడులో భారీ వర్షాలు కురుస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలకు సెలవులు..
Date : 12-11-2022 - 8:53 IST -
#South
Rains : తమిళనాడులో భారీ వర్షాలు..చెన్నై సహా 27జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!!
తమిళనాడును భారీ వర్షాలు వదలడం లేదు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు 23 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. నవంబర్ 13 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెన్నై సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలకు సెలవు ప్రకటించారు. Under the influence of a Well Marked Low Pressure Area over southwest Bay […]
Date : 12-11-2022 - 7:03 IST -
#South
Chennai : తమిళనాడును వీడిన భారీ వర్షాలు..విద్యాసంస్థలకు నేడు సెలవు..!!
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో పరిస్ధితి అధ్వాన్యంగా మారింది. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది సర్కార్. అనేక జిల్లాల్లో రెండు రోజుల నుంచి పాఠశాలలు మూసే ఉన్నాయి. గురువారం సాయంత్రం భారీగా వర్షం కురిసింది. దీంతో చెన్నై పూర్తిగా జలదిగ్భందం అయ్యింది. సాయంత్రం ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసుల […]
Date : 04-11-2022 - 6:18 IST -
#South
Tamilnadu : తమిళనాడులో భారీ వర్షాలు. ఇద్దరు మృతి, పాఠశాలలకు సెలవు, అప్రమత్తమైన SDRF..!
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయి. ఇద్దరు మరణించారు. SDRFఅప్రమత్తమైంది. తమిళనాడు వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కాగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో 47ఏళ్ల మహిళ మరణించింది. మరో ఘటనలో విద్యుత్ తీగ తగిలి ఆటో డ్రైవర్ మరణించాడు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తుండగా స్తంభంపై ఉన్న […]
Date : 02-11-2022 - 9:16 IST -
#World
Philippines : ఫిలిప్పీన్స్ ను ముంచెత్తుతున్న వరదలు. 42 మంది మృతి!!
ఫిలిప్పీన్స్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ ప్రావిన్స్ లో కురిసిన భారీవర్షాల కారణంగా వరదలు సంభవించాయి. కొండచరియలు కూడా విరిగిపడటంతో 42 మంది మృతిచెందారు. మరో 16మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా ప్రావిన్స్ లో వరద పరిస్థితి దారుణంగా ఉందని..దీంతో ప్రజలు ఇళ్లల్లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. మాగ్విండనావో ప్రావిన్స్ లోని మూడు నగరాలు వరదధాటికి ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వరదల్లో కొట్టుకుపోయి, శిథిలాల్లో ఇరుక్కోవడంతో చాలా మంది మరణించారని అధికారులు తెలిపారు. ఫిలిఫ్పీన్స్ మంత్రి సినారింబో […]
Date : 29-10-2022 - 6:20 IST -
#Telangana
Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. 10 గేట్లు ఎత్తిన అధికారులు
శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 2.65 లక్షల..
Date : 25-10-2022 - 12:16 IST -
#India
Indian Meteorological Department: అక్టోబర్ 24న సిత్రంగ్ తుఫాను తీవ్రతరం.. ఐఎండీ హెచ్చరికలు..!
అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడన వ్యవస్థ తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
Date : 22-10-2022 - 10:42 IST