Heavy Rains
-
#Telangana
Heavy Rains : హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. నీటమునిగిన పలు ప్రాంతాలు
హైదరాబాద్ నగరంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. భారీవర్షాలకు నగరంలోని పలుప్రాంతాలు నీటమునిగాయి.
Published Date - 11:39 AM, Sat - 29 April 23 -
#Speed News
Rains in AP: ఏపీలో మరో వారం పాటు వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మరో వారం రోజుల పాటు వర్షాలు (Rains) పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించిందని, దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు వీస్తున్నట్టు అధికారులు (Officers) తెలిపారు. ఫలితంగా నేడు కోస్తా, రాయలసీమల్లో.. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 […]
Published Date - 03:12 PM, Thu - 27 April 23 -
#Speed News
Nizamabad : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – స్పీకర్ పోచారం
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నష్టపోయిన
Published Date - 07:04 AM, Thu - 27 April 23 -
#Speed News
Heavy Rains: భారీ వడగళ్ల వర్షం.. పలు జిల్లాల్లో బీభత్సం!
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వానలు బీభత్సం సృష్టించాయి.
Published Date - 11:50 PM, Tue - 25 April 23 -
#Speed News
Heavy Rain In Hyderabad : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
నిన్నటి వరుకు భానుడి భగభగలతో ఉన్న హైదరాబాద్ నగరం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలో తెల్లవారుజామున
Published Date - 09:42 AM, Fri - 14 April 23 -
#Speed News
13 People Died: మహారాష్ట్రలో పిడుగుపాటుకు 13 మంది మృతి
పిడుగుల కారణంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కనీసం 13 మంది చనిపోయారు.
Published Date - 12:16 PM, Mon - 10 April 23 -
#Speed News
Telangana: వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలో వడగండ్ల వర్షాలు?
గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా వడగండ్ల పడుతున్నాయి. కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా ఈ వడగండ్ల వానల వల్ల ఎన్నో మూగ జీవాలు మృతి చెందుతున్నాయి.
Published Date - 08:36 PM, Thu - 23 March 23 -
#India
Rains: మార్చి 23 నుండి మరోసారి వర్షాలు.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు..!
దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వారం పలు రాష్ట్రాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 23 నుండి పరిస్థితులు మరింత మారవచ్చు.
Published Date - 10:44 AM, Tue - 21 March 23 -
#Andhra Pradesh
Heavy Rains: తెలుగు రాష్ట్రాలలో నేడు, రేపు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన అధికారులు..!
శని, ఆదివారాల్లో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉన్నందున వారాంతంలో తెలుగు రాష్ట్రాల పౌరులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ కోరింది.
Published Date - 09:35 AM, Sat - 18 March 23 -
#Andhra Pradesh
Heavy Rains: 18న ఏపీలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..!
పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ఒకటి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు మరో ద్రోణి ఏర్పడిందని, ఈ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి ఏపీ వైపు తేమ గాలులు వీస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Published Date - 09:15 AM, Thu - 16 March 23 -
#South
Heavy Rains : తమిళనాడులో అకాల వర్షాలు.. నాగపట్నంలో స్కూల్స్, కాలేజీలకు సెలవు
తమిళనాడులోని నాగపట్నంలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు
Published Date - 08:17 AM, Thu - 2 February 23 -
#Andhra Pradesh
Rains: ఏపీ ప్రజలకు వెదర్ అలర్ట్.. మూడు రోజులపాటు వర్షాలు
ఏపీ (Andhra pradesh) ప్రజలకు వెదర్ అలెర్ట్. ఓ వైపు చలితో వణికిపోతున్న ప్రజలను వర్షాలు ముంచెత్తనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఏపీ (Andhra pradesh)లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Published Date - 10:40 AM, Fri - 23 December 22 -
#South
Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి
మాండూస్ తుపాను ప్రభావం తమిళనాడులో అధికంగా ఉంది. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. 70-80 కి.మీ వేగంతో గాలులు వీయడంతో భారీగా చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడి వేర్వేరు చోట్ల ఆరుగురు మృతి చెందారు. తీరం వెంట 150 పడవలు ధ్వంసమయ్యాయి. సీఎం స్టాలిన్, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మామల్లపురంలో మాండూస్ తుఫాను తాకడంతో తమిళనాడు వ్యాప్తంగా […]
Published Date - 07:45 AM, Sun - 11 December 22 -
#India
Cyclone Mandus: తీవ్ర తుఫాన్ గా మాండూస్.. 3 రాష్ట్రాలకు అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తీవ్ర తుపాను (Cyclone Mandus)గా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మాండూస్ (Cyclone Mandus) ప్రభావంతో తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న […]
Published Date - 09:29 AM, Fri - 9 December 22 -
#Andhra Pradesh
Cyclone Alert : నేడు ఏపీ తీరాన్ని తాకనున్న మాండౌస్ తుపాను
మాండౌస్ తుపాను బుధవారం సాయంత్రానికి నైరుతి బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు..
Published Date - 06:43 AM, Wed - 7 December 22