HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Health News

Health

  • Weight Loss Tips

    #Health

    Weight Loss Tips: బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి!

    మీరు కూడా త్వరగా బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారా? అందుకోసం అల్పాహారం లేదా రాత్రి భోజనం మానేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ వార్తను చదవాల్సిన అవసరం ఉంది. ఆహారాన్ని పూర్తిగా త్యజించే పద్ధతి మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

    Date : 05-04-2025 - 11:17 IST
  • Health Benefits

    #Health

    Health Benefits: వేసవిలో ఈ నీరు తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు!

    ఏప్రిల్ నెల ప్రారంభమైంది. ఇది వేసవి కాలం ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. డీహైడ్రేషన్ ప్రమాదం కూడా పెరుగుతుంది.

    Date : 03-04-2025 - 12:31 IST
  • Blood Donation

    #Health

    Blood Donation: రక్తాన్ని ఎన్ని సార్లు దానం చేయవచ్చు? ర‌క్త దానం ఉప‌యోగాలివే!

    భారతదేశంలోని ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం.. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చు. పురుషులకు 12 వారాలు, మహిళలకు 16 వారాలలో రక్త దానం చేయడం సురక్షితంగా పరిగణించబడుతుంది.

    Date : 31-03-2025 - 12:41 IST
  • Dates

    #Health

    Dates: ఈ స‌మ‌స్యలు ఉన్న‌వారు ఖ‌ర్జూర పండ్లు తిన‌కూడ‌దు.. తింటే అంతే సంగ‌తులు!

    ఆరోగ్య నిపుణుల ప్రకారం కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లయితే అలాంటి పరిస్థితిలో ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోకుండా ఖర్జూరాన్ని మీ ఆహార ప్రణాళికలో భాగం చేయకూడదు.

    Date : 31-03-2025 - 7:30 IST
  • Blood Cancer

    #Health

    Cancer In India: భారతదేశంలో పెరుగుతున్న క్యాన్సర్‌కు కాలుష్యమే కారణమా?

    క్యాన్సర్ అనేది ఒక నిర్మూలించ‌లేని వ్యాధి. ఇది ఏ మనిషికైనా ప్రాణాంతకంగా మారవచ్చు. ది హిందూ రిపోర్ట్ ప్రకారం.. వివిధ రకాల కాలుష్యాల వ‌ల‌న‌ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.

    Date : 29-03-2025 - 9:42 IST
  • Putin Suffering Disease

    #Trending

    Putin Suffering Disease: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రమాదకరమైన వ్యాధి.. దాని లక్షణాలివే!

    పుతిన్ 'త్వరలో చనిపోతారు' అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. రష్యా నాయకుడు క్యాన్సర్, పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారని అనేక మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.

    Date : 29-03-2025 - 6:45 IST
  • Health Issues

    #Health

    Yawning : మీకు ఎక్కువగా ఆవలింతలు వస్తున్నాయా..? అయితే మీకు వచ్చే ప్రమాదం ఇదే !

    Yawning : మీరు తరచుగా ఆవలింతలు (Yawning) వస్తే, అదే సమయంలో ఛాతీ నొప్పి, గుండె దడ, తల తిరగడం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను అనుభవిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది

    Date : 25-03-2025 - 6:45 IST
  • vitamin b12

    #Health

    Vitamin deficiency: మీరు ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ విట‌మిన్ లోపం ఉన్న‌ట్లే!

    మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలు అవసరం. ఈ మూలకాలలో విటమిన్ బి-12 కూడా ఉంటుంది. ఇది ఇతర మూలకాలతో పోలిస్తే అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

    Date : 19-03-2025 - 12:50 IST
  • Orange Peel

    #Health

    Orange Peels: తొక్కే క‌దా అని ప‌డేయ‌కండి.. లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    ఆరెంజ్ పీల్ పౌడర్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మం మెరిసేలా చేయడం, మచ్చలను తగ్గించడం, మొటిమలను వదిలించుకోవడంలో సహాయపడుతుంది.

    Date : 11-03-2025 - 6:26 IST
  • Maltodextrin For Thickening Milk Dangerous To Health Scam Exposed In Andhra Pradesh

    #Andhra Pradesh

    Milk Mafia : మిల్క్ మాఫియా.. మాల్టోడెక్స్‌ట్రిన్‌ కలిపిన పాలతో గండం

    మాల్టోడెక్స్‌ట్రిన్(Milk Mafia)  అనేది ఒక రకమైన గ్లూకోజ్‌.

    Date : 03-03-2025 - 12:02 IST
  • Appointment of chairmen for AP assembly committees.

    #Andhra Pradesh

    AP Budget : ఏపీ బడ్జెట్ 2025.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం కోసం కీలక నిర్ణయాలు

    AP Budget : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025 విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా GSDP వృద్ధి రేటును 15% పెంచడం , రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్‌గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, సూపర్ సిక్స్ పథకాలు, రాజధాని అభివృద్ధి, , మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టేలా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు.

    Date : 27-02-2025 - 10:12 IST
  • Heart Disease

    #Health

    Heart Disease: మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం ఎందుకు పెరుగుతోంది?

    మహిళల్లో గుండెపోటుకు అధిక బరువు, ఊబకాయం ప్రధాన కారణాలు. ఇది చాలా పరిశోధనల్లో రుజువైంది కూడా.

    Date : 14-02-2025 - 6:45 IST
  • Viral News

    #Viral

    Viral Video: ‘ఆటగదరా శివ’.. ఓ యువతి మరణానికి వేదికైన పెళ్లి వేడుక..

    Viral Video: మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లా ఓ విషాద ఘటనకు సాక్ష్యమైంది. ఓ వివాహ వేడుకలో నృత్యం చేస్తూ 23 ఏళ్ల యువతి అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటు కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    Date : 10-02-2025 - 12:26 IST
  • Thyroid During Pregnancy

    #Life Style

    Thyroid During Pregnancy : గర్భిణీ స్త్రీలలో థైరాయిడ్, పుట్టిన తర్వాత పిల్లలపై ప్రభావం ఉంటుందా..?

    Thyroid During Pregnancy : గర్భధారణ సమయంలో చాలా మంది మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పెరుగుతాయి. దీనికి చాలా భిన్నమైన కారణాలు ఉండవచ్చు. గర్భిణీ స్త్రీలు తమ ఆహారాన్ని సరిగ్గా పాటించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. అలాగే వైద్యుల సలహా మేరకు డైట్‌ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవచ్చు.

    Date : 29-01-2025 - 11:26 IST
  • Sleep

    #Health

    Sleeping : ఆరోగ్యానికి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసా..?

    Sleeping Benefits: ఒక వ్యక్తి సాధారణంగా రోజుకు 7-8 గంటల నిద్ర పొందితే ఆరోగ్యం చక్కగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి

    Date : 29-01-2025 - 5:00 IST
  • ← 1 … 12 13 14 15 16 … 74 →

Trending News

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

Latest News

  • KMB : కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈజీ గా రుణాలు తీసుకోవచ్చు..ఎలాగంటే !!

  • Gold : స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా బంగారం మీ చేతికే!!

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd