Health Tips
-
#Health
Health Tips: గ్యాస్, కడుపులో మంటతో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
Health Tips: కడుపులో మంట గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చెప్పబోయే చిట్కాలు పాటిస్తే వాటి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-12-2025 - 9:00 IST -
#Life Style
Fruits: రాత్రిపూట పండ్లు తినవచ్చా?తినకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
Fruits: ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు శరీరానికి శక్తిని ఇచ్చే పండ్లను రాత్రి సమయంలో తినవచ్చో, తినకూడదో ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-12-2025 - 8:00 IST -
#Health
Brain Ageing: వయస్సు కంటే ముందే మెదడు వృద్ధాప్యానికి చేరుకుందా?
మెదడుకు పూర్తి విశ్రాంతి ఇవ్వండి. 8 గంటలు నిద్రించండి. ఒక దినచర్య ప్రకారం మెదడును నడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఎక్కువసేపు మొబైల్, శబ్దాల నుండి మెదడును దూరంగా ఉంచండి.
Date : 07-12-2025 - 8:12 IST -
#Health
Coriander: ఏంటి నిజంగానే బరువు తగ్గుతారా.. అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు!
Coriander: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొత్తిమీర తింటే నిజంగానే బరువు తగ్గుతారా, ఈ విషయం గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 07-12-2025 - 7:00 IST -
#Health
Health Tips: గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే?
Health Tips: గోరువెచ్చని నీటిలో తేనె,నిమ్మరసం కలుపుకొని తాగే వారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 05-12-2025 - 6:31 IST -
#Health
Bananas: మనకు సులభంగా దొరికే ఈ పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా?!
ఉదయం వ్యాయామం చేసే వారికి కూడా అరటిపండు చాలా మంచిది. ఇది పొటాషియంను అందిస్తుంది. ఇది కండరాల సక్రమమైన పనితీరుకు అవసరం. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ లోపం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
Date : 02-12-2025 - 9:54 IST -
#Health
Health Tips: ఫ్రిజ్లో స్టోర్ చేసిన పిండితో.. చపాతీ చేసి తింటున్నారా.. డేంజర్ బెల్ మోగినట్లే!
Health Tips: ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన చపాతీ పిండితో చపాతీలు తయారు చేసుకొని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు నుంచి హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన పిండితో చపాతీలు చేసుకుని తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 02-12-2025 - 7:00 IST -
#Health
Banana: ప్రతిరోజు రెండు అరటి పండ్లు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
Banana: ప్రతిరోజు రెండు అరటి పండ్లు తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 01-12-2025 - 7:32 IST -
#Health
Health Tips: కాఫీ లేదా టీ.. ఖాళీ కడుపుతో ఏది తీసుకుంటే మంచిదో మీకు తెలుసా?
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ ఈ రెండింటిలో ఏది తీసుకుంటే మంచిదో ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 30-11-2025 - 8:18 IST -
#Health
Sweet Potato: షుగర్ ఉన్నవారు చిలగడదుంపలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Sweet Potato: షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు చిలగడ దుంప తినవచ్చా, తినకూడదా? ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 30-11-2025 - 7:30 IST -
#Health
Dry Lips: పెదాల పగుళ్లు, పొడిబారడం సమస్యకు చెక్ పెట్టండిలా!
వేసవితో పోలిస్తే చలికాలంలో పెదాలు ఎక్కువగా పొడిబారతాయి. ఎందుకంటే చల్లని, పొడి గాలి మన పెదాలలోని తేమను పీల్చుకుంటుంది. అందుకే మన పెదాలకు పదే పదే తేమ అవసరం అవుతుంది. కొన్నిసార్లు వేడి నీరు తాగడం లేదా ఉపయోగించడం వల్ల కూడా తేమ తగ్గిపోతుంది.
Date : 29-11-2025 - 5:55 IST -
#Health
Green Chilies: ఏంటి నిజమా.. పచ్చిమిర్చి తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందా?
Green Chilies: మన వంటింట్లో దొరికే పచ్చిమిర్చిని ఉపయోగించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారు. ఇందులో నిజా నిజాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 29-11-2025 - 8:00 IST -
#Health
Jeera Water vs Chia Seeds: జీరా వాటర్ లేదా చియా సీడ్స్.. బరువు తగ్గడానికి ఏదో బెస్ట్ తెలుసా?
Jeera Water vs Chia Seeds: బరువు తగ్గాలి అనుకున్న వారు జీలకర్ర నీళ్లు లేదంటే చియా సీడ్స్ నీరు ఉదయాన్నే ఏవి తీసుకుంటే ఈజీగా బరువు తగ్గవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 29-11-2025 - 7:30 IST -
#Health
Health Tips: భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? అయితే ఇలా చేయండి!
మూడవ అలవాటు సహజసిద్ధమైన హెర్బల్ ఎనర్జీ బూస్టర్లను ఉపయోగించడం. కెఫీన్ పై ఆధారపడవలసిన అవసరం లేదు. మీరు జీలకర్ర నీరు లేదా పుదీనా వేడి నీటిని 2-3 గుక్కలు తీసుకోవచ్చు.
Date : 28-11-2025 - 10:53 IST -
#Health
Bread: బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీళ్లకు అస్సలు మంచిది కాదట.. ఎందుకో తెలుసా?
Bread: బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదే కానీ కొంతమందికి అసలు మంచిది కాదని లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి బ్రెడ్ ని ఎవరు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 28-11-2025 - 8:30 IST