HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Ear Cancer Symptoms

అల‌ర్ట్‌.. చెవి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలివే!

ఇయర్ కెనాల్ క్యాన్సర్.. ఇది చెవి లోపలి గొట్టం (కెనాల్)పై కనిపిస్తుంది. కెనాల్ వెలుపలి భాగంలో గడ్డలు, ఏర్పడతాయి. దీనిని సర్జరీ ద్వారా నయం చేయవచ్చు.

  • Author : Gopi Date : 07-01-2026 - 8:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ear Cancer
Ear Cancer

Ear Cancer: క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. లేదంటే ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ప్రస్తుత కాలంలో తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. కానీ చెవి క్యాన్సర్ కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం చాలామంది దీని లక్షణాలను సకాలంలో గుర్తించలేకపోవడం.

చెవి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను ప్రజలు గుర్తించలేరని, దీనివల్ల వ్యాధి శరీరమంతా వ్యాపిస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే చెవిలో మాటిమాటికీ నొప్పి రావడం లేదా చెవి గులిమి, రంగు మారడం వంటి వాటిని తేలికగా తీసుకోకూడదు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Also Read: టీవీఎస్ ఎన్-టార్క్ 150.. హైపర్ స్పోర్ట్ స్కూటర్ యుగం ప్రారంభం!

చెవి క్యాన్సర్ రకాలు

బాహ్య చెవి క్యాన్సర్: ఇది సాధారణంగా చర్మ క్యాన్సర్‌గా మొదలవుతుంది. క్రమంగా ఇది చెవి లోపలి భాగాలకు వ్యాపిస్తుంది.

ఇయర్ కెనాల్ క్యాన్సర్: ఇది చెవి లోపలి గొట్టం (కెనాల్)పై కనిపిస్తుంది. కెనాల్ వెలుపలి భాగంలో గడ్డలు, ఏర్పడతాయి. దీనిని సర్జరీ ద్వారా నయం చేయవచ్చు.

మధ్య చెవి క్యాన్సర్: ఈ రకమైన క్యాన్సర్ చెవి మధ్య భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా నొప్పిని కలిగిస్తుంది.

చెవి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు

  • మాటిమాటికీ చెవిలో తీవ్రమైన నొప్పి రావడం.
  • చెవి నుండి గులిమి ఎక్కువగా రావడం లేదా దాని రంగు మారడం క్యాన్సర్ సంకేతం కావచ్చు.
  • ఒకవేళ చెవి నుండి ఎర్రటి రంగులో ద్రవం లేదా గులిమి వస్తూ దాంతో పాటు నొప్పి కూడా ఉంటే మీరు వెంటనే అప్రమత్తం కావాలి.
    ఏ కారణం లేకుండా వినికిడి లోపం కలగడం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ear Cancer
  • Ear Cancer Symptoms
  • Health News
  • health tips
  • lifestyle

Related News

Tender tamarind leaves put a stop to those problems...!!

Tamarind leaves: చింత చిగురు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది…!!

చింతచిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు, చింతచిగురు మటన్… ఇవన్నీ ఫేమస్ వంటకాలు. వేసవిలో ఇవి విరివిగా లభిస్తాయి. పుల్లగా ఉండే చింతచిగురుతో చేసుకునే వంటకాలు భలే టెస్టీగా ఉంటాయి. అంతేకాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చింతచిగురులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తాయి. అవేంటో తెలుసుకుందాం. చింతచిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవ

    Latest News

    • Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. !!

    • Wife Killed Husband : ఆరు నెలల్లో దేశంలో ఎంతమంది భార్యల చేతిలో భర్తలు చనిపోయారో తెలుసా ?

    • CJP ‘Chalo Parliament’ : రేపు CJP ‘ఛలో పార్లమెంట్’.. ఢిల్లీలో హైఅలర్ట్

    • UP : గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

    • J&K Cloudburst Tragedy: జమ్మూలో ప్రకృతి బీభత్సం.. 15 మందికిపైగా మృతి

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd