Health Problems
-
#Health
Monsoon : వర్షాకాలంలో విస్తరిస్తున్న వ్యాధులు ఇవే.. తగిన జాగ్రత్తలే రక్షణకు మార్గం..!
వర్షాకాలంలో నిలిచిపోయిన నీటి మూటల్లో దోమల పెరుగుదల అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఐడిస్ ఈజిప్టి అనే డెంగ్యూ దోమ స్వచ్చమైన నీటిలో పెరుగుతుంది. దీని కాటు వల్ల డెంగ్యూ వస్తుంది. దీని లక్షణాలు: తీవ్రమైన జ్వరం, ముసలిన శరీర నొప్పులు, తలనొప్పి, చర్మంపై ఎర్రటి మచ్చలు, రక్తపోటు తగ్గిపోవడం, ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవడం వంటి విధంగా ఉంటాయి.
Date : 07-07-2025 - 6:21 IST -
#Health
Sleeping : రాత్రిపూట మీరు ఎక్కువగా నిద్రపోకపోతే ఆ రోగాల బారిన పడినట్లే..!!
Sleeping : నిద్రలేమి సమస్యను ఎదుర్కొనాలంటే, ముందుగా నిద్రపోయే ముందు స్క్రీన్ టైమ్ తగ్గించడం, దైనందిన ఒత్తిడిని తగ్గించటం అవసరం. సాయంత్రం తర్వాత తేలికపాటి వ్యాయామం, మెడిటేషన్, పుస్తకం చదవడం లాంటి చర్యలు మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి
Date : 30-06-2025 - 11:59 IST -
#Health
Coconut Water: కొబ్బరి నీరు మంచివే కానీ.. ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తాగకూడదట!
కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు అస్సలు తాగకూడదు అని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్ళు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-05-2025 - 5:35 IST -
#Health
Gas And Acidity: గ్యాస్ అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
కడుపులో గ్యాస్ అజీర్తి సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలను భావిస్తే ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Date : 21-05-2025 - 10:00 IST -
#Health
Onion: మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధాడుతున్నారా.. అయితే ఉల్లిపాయను అస్సలు తినకండి.. తిన్నారో!
ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయ తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-05-2025 - 2:30 IST -
#Health
Use Mobile: రీల్స్ చూస్తూ రాత్రంతా మొబైల్ ఫోన్ లో గడిపేస్తున్నారా.. అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే!
మొబైల్ ఫోన్ లో రీల్స్ చూస్తూ రాత్రంతా అలాగే కాలక్షేపం చేస్తున్నారా, అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే అని చెబుతున్నారు. మరి ఫోన్ ఎక్కవగా చూస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-05-2025 - 2:01 IST -
#Health
Chicken: వామ్మో చికెన్ అధికంగా తింటే అంత భయంకరమైన జబ్బులు వస్తాయా.. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ క్రమం తప్పకుండా ఎక్కువగా తీసుకుంటే మాత్రమే ఇది అనేక సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి చికెన్ ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..
Date : 18-05-2025 - 1:00 IST -
#Health
Drinks: మీరు ఎంతగానో ఇష్టపడి తాగే ఈ మూడు రకాల డ్రింక్స్ మీ లివర్ ని డ్యామేజ్ చేస్తాయని మీకు తెలుసా?
ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రకాల పానీయాలు చాలామందికి ఫేవరెట్ అయినప్పటికీ ఇవి మీ లివర్ ని డామేజ్ చేస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-05-2025 - 12:31 IST -
#Health
Tomatoes: టమాటాలు ప్రతిరోజు తినవచ్చా తినకూడదా.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు తినవచ్చా తినకూడదా? ఒకవేళ తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-05-2025 - 12:00 IST -
#Health
Head Bath: ప్రతీ రోజూ తల స్నానం చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతి రోజు తలస్నానం చేయవచ్చా చేయకూడదా? ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 14-05-2025 - 9:00 IST -
#Health
Health Tips: రోజులో ఎక్కువ సేపు కుర్చీలో కూర్చొని పనిచేస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఎక్కువసేపు గంటల తరబడి ఒకే పొజిషన్ లో కూర్చొని పనిచేస్తే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 12-05-2025 - 11:34 IST -
#Health
Onion: వారం రోజులపాటు ఉల్లిపాయ తినకపోతే ఏం జరుగుతుందో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఉల్లిపాయను వారం రోజుల పాటు తినకపోతే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 08-05-2025 - 1:00 IST -
#Health
Pizza: పిజ్జా తిన్నప్పుడు మన శరీరంలో కలిగే మార్పులు తెలిస్తే.. జన్మలో మళ్లీ పిజ్జా జోలికి వెళ్ళరు!
జంక్ ఫుడ్స్ లో ఒకటైన పిజ్జా తిన్నప్పుడు మన శరీరంలో కొన్ని రకాల మార్పులు కలుగుతాయని, అదేంటో తెలిస్తే మళ్లీ జన్మలో పిజ్జా జోలికి వెళ్ళరు అని చెబుతున్నారు.
Date : 08-05-2025 - 8:00 IST -
#Health
Salt: వారం రోజులపాటు ఉప్పు తినడం మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఉప్పు తినడం మంచిదే కానీ ఒకవేళ ఉప్పు వారం రోజులపాటు తినడం మానేస్తే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 07-05-2025 - 3:19 IST -
#Health
Belly Fat: ఈ డ్రింక్ వారం రోజుల పాటు తాగితే చాలు బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోవడం ఖాయం?
బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ని వారం రోజుల పాటు తాగితే చాలు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 01-05-2025 - 11:00 IST