Hardik Pandya
-
#Sports
Rohit Sharma: గంగూలీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై పిల్ దాఖలు.. ఈనెల 22న విచారణ..!
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా, నటుడు అమీర్ ఖాన్ తదితరులపై జిల్లా కోర్టులో పిల్ దాఖలు చేశారు.
Published Date - 02:26 PM, Fri - 14 April 23 -
#Sports
PBKS vs GT: ఐపీఎల్ లో నేడు రసవత్తర పోరు.. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్…!
IPL 2023 18వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరగనుంది. ఇరు జట్లూ తమ చివరి మ్యాచ్‌లో ఓడిన తర్వాత బరిలోకి దిగుతున్నాయి.
Published Date - 08:55 AM, Thu - 13 April 23 -
#Sports
Delhi Capitals Vs Gujarat Titans: గుజరాత్-ఢిల్లీ జట్ల మధ్య టఫ్ ఫైట్.. నేడు మ్యాచ్ వీక్షించనున్న పంత్..?
ఐపీఎల్ (IPL-2023) 7వ మ్యాచ్‌లో నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals Vs Gujarat Titans) ముఖాముఖిగా తలపడనున్నాయి. లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ జట్టు విజయాల పరంపరను కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఐపీఎల్లో భాగంగా నేడు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో లక్నో […]
Published Date - 07:38 AM, Tue - 4 April 23 -
#Sports
IPL 2023: ఐపీఎల్ తొలి మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేయగల ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2023 (IPL 2023)లో తొలి మ్యాచ్ చెన్నై, గుజరాత్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ సహా ఐదుగురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయగలరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.
Published Date - 10:50 AM, Tue - 28 March 23 -
#Sports
Gujarat Titans: ఈ సారీ టైటిల్ మాదే.. కాన్ఫిడెంట్ గా గుజరాత్ టైటాన్స్
టైటిల్ ఫేవరెట్ జట్లలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ముందుంటుందనడంలో డౌట్ లేదు. గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ అరంగేట్రంలోనే అదరగొట్టేసింది.
Published Date - 12:30 PM, Fri - 24 March 23 -
#Cinema
Nani @Cricket Match: భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ లో సందడి చేసిన నాని.. వీడియో..!
స్టార్ హీరో నాని (Nani) పాన్ ఇండియా వైడ్ గా తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో క్లాస్ సినిమాలను నటించి మెప్పించిన నాని ఇప్పుడు కొత్తగా మాస్ లోకి దిగాడు.
Published Date - 02:17 PM, Sun - 19 March 23 -
#Sports
India vs Australia: నేటి మ్యాచ్‌లో నెగ్గేదెవరో.. విశాఖ వేదికగా రెండో వన్డే..!
ఇండియా, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య విశాఖ వేదికగా నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది.
Published Date - 07:14 AM, Sun - 19 March 23 -
#Sports
Hardik Pandya: హార్థిక్ అప్పుడే అంత తలకెక్కిందా?
భారత క్రికెట్ జట్టులో గత రెండేళ్ళుగా కెప్టెన్సీకి సంబంధించి ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యూజికల్ ఛైర్ తరహాలో కెప్టెన్లీ మారుతూ వస్తున్నారు.
Published Date - 01:38 PM, Sat - 18 March 23 -
#Speed News
India vs Australia: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. కెప్టెన్ గా పాండ్యా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Published Date - 01:16 PM, Fri - 17 March 23 -
#Sports
Hardik Pandya: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆడను.. కారణం చెప్పిన హార్దిక్ పాండ్యా..!
భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో తనను తాను టీమిండియా జట్టులో ఉంచలేదు. టెస్టు టీమ్‌లో స్థానం సంపాదించేందుకు కష్టపడాల్సి ఉందని పాండ్యా చెప్పాడు.
Published Date - 11:28 AM, Fri - 17 March 23 -
#Sports
IND vs AUS ODI Series 2023: నేడు ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వన్డే.. మొదటి మ్యాచ్ కు రోహిత్ దూరం..!
నేటి నుంచి భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మూడు వన్డేల సిరీస్ మొదలవుతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు తొలి వన్డే ప్రారంభంకానుంది. హార్దిక్ ప్యాండా తొలిసారి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు.
Published Date - 06:40 AM, Fri - 17 March 23 -
#Sports
Rohit Sharma: ఆసీస్ తో మొదటి వన్డేకి రోహిత్ శర్మ దూరం కావటానికి కారణమిదే..!
రోహిత్ శర్మ (Rohit Sharma) కుటుంబ కారణాల వల్ల ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో ఆడలేకపోతున్నాడు. అతని గైర్హాజరీలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మార్చి 17న ముంబైలో టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు.
Published Date - 10:10 AM, Thu - 16 March 23 -
#Sports
Steven Smith: వన్డే సిరీస్ కూడా స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలోనే బరిలోకి దిగనున్న ఆసీస్.. మొదటి వన్డేకు రోహిత్ దూరం..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే సిరీస్‌లో కంగారూ జట్టుకు స్టీవ్ స్మిత్ (Steven Smith) కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు పాట్ కమిన్స్ అందుబాటులో ఉండడు. అదే సమయంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆల్ రౌండర్ అష్టన్ అగర్ తిరిగి జట్టులోకి వచ్చారు.
Published Date - 12:47 PM, Tue - 14 March 23 -
#Sports
Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు..!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకుని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు.
Published Date - 09:51 AM, Tue - 7 March 23 -
#Sports
Hardik Pandya: భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్న హార్దిక్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
ఉదయపూర్‌లో ప్రేమికుల రోజున హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంబంధించిన చాలా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయపూర్‌లో వీరు మరోసారి వివాహం చేసుకున్నారు.
Published Date - 07:25 AM, Wed - 15 February 23