Hair Fall
-
#Health
Nails: మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా అనేది గోర్లు చెబుతాయంటా!
మీరు రక్తహీనత లేదా పోషకాహార లోపంతో బాధపడుతుంటే గోర్లపై ఈ అర్ధచంద్రాకారం కుంచించుకుపోతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇతర లక్షణాలు కనిపించకపోతే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Published Date - 01:55 PM, Fri - 13 June 25 -
#Life Style
Hair In Summer: వేసవిలో జుట్టు అందంగా ఉండాలి అంటే.. ఈ నేచురల్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే!
వేసవికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఉండకూడదు, జుట్టు ఆరోగ్యంగా హెల్దిగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించాలని చెబుతున్నారు.
Published Date - 12:03 PM, Thu - 15 May 25 -
#Life Style
Hair Growth: జుట్టు రాలడం ఆగిపోయి పొడవుగా, ఒత్తుగా పెరగాలి అంటే బాదం నూనెలో ఈ ఒక్కటి కలిపి రాయాల్సిందే!
అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకుంటే బాదం నూనెలో ఇప్పుడు చెప్పబోయే ఒకటి కలిపి రాస్తే చాలు అని చెబుతున్నారు.
Published Date - 12:02 PM, Mon - 5 May 25 -
#Life Style
Hair Fall: వారానికి ఒక్కసారి ఈ ఒక్క లడ్డు తింటే చాలు జుట్టు రాలడం ఆగిపోవాల్సిందే!
అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే లడ్డుని వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు జుట్టు రాలడం ఆగిపోతుంది అని చెబుతున్నారు. ఆ లడ్డు ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 02:00 PM, Sat - 3 May 25 -
#Health
Hair Problems: ఏంటి.. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ ఆకుతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చా?
మన ఇంటి పరిసర ప్రాంతాల్లో దొరికే ఆకుతో జుట్టు రాలే సమస్యకు పెట్టడంతో పాటు జుట్టు, గడ్డిలా గుబురు లాగా పెరుగుతుంది అని చెబుతున్నారు. ఇంతకీ ఆకు ఏమిటి అన్న విషయానికి వస్తే..
Published Date - 05:05 PM, Thu - 17 April 25 -
#Health
Cool Drink: ఏంటి.. కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా?
మనం తరచుగా తాగే కూల్ డ్రింక్స్ వల్ల సమస్యలు వస్తాయా జుట్టు రాలిపోతుందా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:00 AM, Wed - 2 April 25 -
#Life Style
Hair Problems: జుట్టుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే కాకరకాయను ఇలా తీసుకోవాల్సిందే!
కాకరకాయ రసం తీసుకోవడం వల్ల జుట్టుకు సంబంధించిన చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 01:06 PM, Thu - 13 February 25 -
#Life Style
Hair Tips: జుట్టు బలంగా పెరిగి బట్టతల రాకూడదంటే వీటిని తినాల్సిందే!
మీరు కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయేవి తింటే జుట్టు బలంగా ఒత్తుగా పెరగడం ఖాయం అని చెబుతున్నారు.
Published Date - 12:03 PM, Sat - 1 February 25 -
#Life Style
Onion Oil: జుట్టు చక్కగా ఒత్తుగా పెరగాలా.. అయితే ఉల్లిరసంతో ఈ విధంగా చేయాల్సిందే!
జుట్టు ఒత్తుగా పెరగడం లేదని దిగులు చెందుతున్నారా, ఆయిల్ షాంపులు వాడి విసిగిపోయారా, వెంటనే ఉల్లి రసంతో ఈ విధంగా చేయండి.
Published Date - 12:34 PM, Sun - 12 January 25 -
#Health
Hair Care Tips: ఈ సీజన్‌లో మీ జుట్టును కాపాడుకోండి ఇలా!
పెరుగులో టమాటో కలపడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది. ఇందుకోసం టమాటో పేస్ట్‌ను పెరుగుతో బాగా కలిపి హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేసుకోండి.
Published Date - 04:00 PM, Fri - 10 January 25 -
#Health
Beauty Tips: బాయ్స్ అలాంటి డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త హెయిర్ ఫాల్ అవ్వడం ఖాయం!
మగవారు తాగే కొన్ని రకాల పానీయాల వల్ల కూడా జుట్టు రాలడం పెరుగుతుందని చెబుతున్నారు..
Published Date - 12:03 PM, Sun - 3 November 24 -
#Life Style
Hair Fall: కొబ్బరి నూనె మాత్రమే కాదు.. కొబ్బరి నీరు కూడా హెయిర్ ఫాల్ ని ఆపుతాయని తెలుసా?
కొబ్బరినూనెతో పాటు కొబ్బరి నీరు కూడా హెయిర్ ఫాల్ సమస్యని తగ్గిస్తాయని చెబుతున్నారు.
Published Date - 02:30 PM, Sun - 13 October 24 -
#Health
Onion Juice: జుట్టు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఉల్లిపాయతో ఇలా చేయండి..!
ఉల్లిపాయ రసం తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు మూలాలకు మరింత పోషణను అందిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
Published Date - 12:55 PM, Sat - 21 September 24 -
#Health
Dandruff: చుండ్రు, జుట్టు రాలే సమస్యను వదిలించుకోండిలా..!
ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడాన్ని ఆపడానికి మీరు ఈ చర్యలను అనుసరించవచ్చు.
Published Date - 07:25 PM, Wed - 11 September 24 -
#Health
Coriander Water: ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు త్రాగండి.. ఇది అనేక సమస్యలకు మందు.!
Coriander Water : కొత్తిమీర గింజలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ కొత్తిమీర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
Published Date - 12:57 PM, Wed - 11 September 24