Guwahati Test
-
#Speed News
IND vs SA: 25 సంవత్సరాల తర్వాత భారత గడ్డపై ఘనవిజయం సాధించిన సౌతాఫ్రికా!
దక్షిణాఫ్రికా భారత్‌లో టెస్ట్ సిరీస్‌ను గెలవడం 25 ఏళ్ల తర్వాత. ఇంతకుముందు 2000 సంవత్సరంలో హన్సీ క్రోనియే నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు ఈ ఘనత సాధించింది.
Date : 26-11-2025 - 2:14 IST -
#Sports
Guwahati Test : గువాహటి టెస్టుపై అశ్విన్ పోస్ట్.. పంతూ ఏంది సామీ నీ బాడీ లాంగ్వేజ్!
టీమిండియా కెప్టెన్ రిషభ్ పంత్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గువాహటి టెస్టులో అతని నిర్లక్ష్యపు బ్యాటింగ్, కెప్టెన్సీ నిర్ణయాలపై మాజీ స్పిన్నర్ అశ్విన్ కూడా నిరాశ వ్యక్తం చేశాడు. పంత్ దూకుడు ఆటతీరుపై, పరిస్థితులకు తగ్గట్టు ఆడాలనే దానిపై చర్చ జరుగుతోంది. సౌతాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండటంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల ఆధిక్యంలో ఉన్న సౌతాఫ్రికా జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం కలిపి భారత్‌కు 450 నుంచి 500 టార్గెట్ […]
Date : 25-11-2025 - 12:30 IST -
#Sports
IND vs SA: గువాహటి టెస్ట్‌లో టీమిండియా గెలవగలదా? గణంకాలు ఏం చెబుతున్నాయంటే?!
దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్రికా 250 పరుగులు చేసినా.. భారత్‌కు 500 పరుగులకు పైగా భారీ లక్ష్యం లభిస్తుంది.
Date : 24-11-2025 - 6:29 IST -
#Sports
Jasprit Bumrah : గువాహటి టెస్టులో టీ బ్రేక్‌కి ముందు భారత్‌కి బ్రేక్ త్రూ!
భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియాకు ఎట్టకేలకు వికెట్ దక్కింది. బ్యాటర్లకు అనుకూలించిన పిచ్‌పై సౌతాఫ్రికా ఓపెనర్లు నిలకడగా ఆడారు. బుమ్రా అద్భుత బంతితో మర్కరమ్‌ను అవుట్ చేయడతో టీమిండియాకు బ్రేక్ త్రూ లభించింది. టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 82/1తో ఉంది. గువాహటిలో తొలిసారి జరుగుతున్న ఈ టెస్టులో వాతావరణం కారణంగా మ్యాచ్ ముందుగానే ప్రారంభమైంది. తొలుత టీ బ్రేక్ ఇవ్వనుండగా, ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. భారత్ – దక్షిణాఫ్రికా మధ్య […]
Date : 22-11-2025 - 12:08 IST -
#Sports
Ind vs SA: గువాహటి టెస్ట్‌కు రబడా ఔట్
ప్రెస్ మీట్‌లో బవుమా మాట్లాడుతూ రబడా గాయం ఇంకా నయం కాలేదని, ఈ దశలో రిస్క్ తీసుకోవడం సరైంది కాదని మెడికల్ టీమ్ క్లియర్‌గా చెప్పిందన్నారు.
Date : 21-11-2025 - 9:00 IST -
#Sports
IND VS SA : గాయంతో రెండో టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్.. భారత్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న రిషబ్ పంత్!
దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టు రెండో రోజు గిల్‌కి మెడలో తీవ్ర నొప్పి (neck spasm) వచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడిందో లేదో తెలుసుకోవడానికి గిల్ ఈ వారం గువాహటికి వెళ్లినా, పూర్తిగా కోలుకోలేకపోవడంతో బీసీసీఐ ఆయనను జట్టులో నుండి రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆయన మరింత చికిత్స మరియు విశ్రాంతి కోసం […]
Date : 21-11-2025 - 1:46 IST -
#Sports
IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?!
శుభ్‌మన్ గిల్‌తో పాటు రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కూడా ప్లేయింగ్ 11 నుండి విశ్రాంతి తప్పకపోవచ్చు.
Date : 20-11-2025 - 9:00 IST