GHMC
-
#Telangana
KTR: జిహెచ్ఎంసీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా : కేటీఆర్
నూతన సంవత్సరాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు వినూత్నంగా ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ భవన్ లో అయన పారిశుధ్యకార్మికులతో కలిసి భోజనం చేశారు. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ భవన్లో కార్మికులతో కలిసి జరుపుకుని వారితో సంభాషించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కెటిఅర్ తో పారిశుద్ద్య కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడుసార్లు శానిటరీ కార్మికులకు వేతనాలు పెంచిందన్నారు. పట్టణాలకు, పల్లెలకు అత్యంత […]
Date : 02-01-2024 - 11:26 IST -
#Speed News
TSRTC : గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ భూముల లీజు.. ఎందుకు ?
TSRTC : మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పడిపోయింది.
Date : 30-12-2023 - 10:22 IST -
#Telangana
KTR: పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగురవేద్దాం, కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపు
KTR: హైదరాబాద్ లో భారత రాష్ట్ర సమితికి అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లకు పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారత రాష్ట్ర సమితి పటిష్టంగా ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల నుంచి […]
Date : 22-12-2023 - 10:18 IST -
#Telangana
Hyderabad: జీహెచ్‌ఎంసీ-హెచ్‌ఎండీఏపై సీఎం రేవంత్ ఫోకస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గత ప్రభుత్వ లెక్కలపై ఆరా తీస్తున్నారు. ఆయా శాఖల మంత్రుల తమ శాఖలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Date : 19-12-2023 - 5:32 IST -
#Speed News
Hyderabad: గ్రేటర్ లో మూడు చోట్ల ఉప ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు కీలక డివిజన్లు అయిన గుడిమల్కాపూర్, శాస్త్రిపురం, మరియు మెహిదీపట్నంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Date : 14-12-2023 - 2:27 IST -
#Telangana
GHMC Corporators: జిహెచ్‌ఎంసి కార్పొరేటర్ల పదవులకు ఎంఐఎం నేతల రాజీనామా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కార్పొరేటర్ల పదవులకు ఇద్దరు ఎంఐఎం ఎమ్మెల్యేలు 15 రోజుల్లోగా రాజీనామా చేయాల్సి ఉంది.నాంపల్లి మరియు బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎంఐఎం
Date : 11-12-2023 - 12:09 IST -
#Telangana
BRS to Congress: రేవంత్ ఇంటి వైపు గులాబీ చూపులు
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార పార్టీ బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య బిగ్ ఫైట్ నెలకొంది.
Date : 17-10-2023 - 3:18 IST -
#Telangana
Balapur Ganesh Laddu Auction : నేడు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. ఈ సారి కూడా రికార్డుస్థాయి ధర పలికే ఛాన్స్
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ఘనంగా ప్రారంభమైంది. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయత్ర ట్యాంక్‌బండ్ వైపు
Date : 28-09-2023 - 8:08 IST -
#Telangana
Ganesh : హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర
హైదరాబాద్ నగరంలో ప్రతిఏటా అగరంగ వైభవంగా జరిగే గణేష్ శోభాయాత్ర జరుగుతుంది. ఈ ఏడాది కూడా శోభాయాత్రకు
Date : 28-09-2023 - 7:19 IST -
#Speed News
Hyderabad: శరవేగంగా పాతబస్తీ రోడ్డు విస్తరణ పనులు
హైదరాబాద్ లో సమస్య ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ట్రాఫిక్ సమస్య అని చెప్పవచ్చు. గతంలో రోడ్ల పరిసర ప్రాంతాలు కబ్జాకు గురి కావడంతో రోడ్ల విస్తరణకు సమస్యలు తలెత్తాయి
Date : 19-09-2023 - 6:48 IST -
#Telangana
GHMC : సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు
సికింద్రాబాద్‌లో ఆల్ఫా హోటల్‌లో జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు కొన్ని రోజుల క్రితం తనిఖీలు నిర్వహించారు. ఈ
Date : 17-09-2023 - 10:24 IST -
#Telangana
Hyderabad: జీహెచ్‌ఎంసీ శానిటేషన్ వింగ్ అధికారులు అరెస్ట్
జీహెచ్‌ఎంసీ శానిటేషన్ వింగ్ అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో హైదరాబాద్ పోలీసులు గురువారం ఇద్దరు జీహెచ్‌ఎంసీ శానిటరీ సూపర్‌వైజర్లను అరెస్టు చేయగా
Date : 14-09-2023 - 11:58 IST -
#Telangana
GHMC : గ్రేట్రర్ హైదరాబాద్‌లో 5లక్షల మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధమైన జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5లక్షల మట్టి వినాయక విగ్రహాలను జీహెచ్ఎంసీ పంపిణీ చేయనుంది. ఈ రోజు నుంచి 5 లక్షల ఎకో
Date : 14-09-2023 - 4:34 IST -
#Speed News
Hyderabad: జీహెచ్‌ఎంసీ స్వీపర్ సునీతను ఢీకొట్టిన కాలేజీ బస్సు..మృతి
హైదరాబాద్‌లో నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భారీ ట్రాఫిక్ నేపథ్యంలో చిన్న ప్రమాదం జరిగిన ప్రాణాలు కోల్పోతున్నారు.
Date : 28-08-2023 - 12:03 IST -
#Speed News
2BHK Houses: సెప్టెంబర్ 2న డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లబ్దిదారులకు ఇళ్లను అందించేందుకు పనులు ముమ్మరం చేస్తున్నారు.
Date : 20-08-2023 - 12:50 IST