GHMC
-
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో చోరీకి గురైన మ్యాన్‌హోల్స్
మ్యాన్‌హోల్స్‌పై ఉన్న స్టీల్ ప్లేట్‌లను దొంగిలించి విక్రయిస్తున్నారు. అమీర్‌పేట పరిధిలోని లీలానగర్‌లో దాదాపు 30 మ్యాన్‌హోల్ పై ఉన్న ప్లేట్లను దొంగిలించారు. నిందితులను పట్టుకునేందుకు సంజీవరెడ్డి నగర్ పోలీసులు శ్రమిస్తున్నారు.
Published Date - 12:51 PM, Mon - 26 February 24 -
#Telangana
CM Revanth : HMDA, GHMC అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక
HMDA, GHMC అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేసారు. 15 రోజుల్లో రెండు కార్యాలయాల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని రేవంత్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం GHMCపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘చాలా బిల్డింగ్స్ అనుమతుల ఫైల్స్ కనిపించడం లేదు. ఆన్లైన్లో అప్రూవల్ ఇవ్వకుండా బిల్డింగ్స్ ఇచ్చిన అనుమతుల జాబితా వెంటనే సిద్ధం చేయాలనీ, ఆక్రమణలకు గురికాకుండా చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. […]
Published Date - 11:40 PM, Fri - 23 February 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్ అభివృద్ధి కోసం అండమాన్ నికోబార్ బృందం
హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ బృందం
Published Date - 11:05 AM, Sun - 18 February 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్లపై కన్నేసిన కాంగ్రెస్
హైదరాబాద్ , జీహెచ్ ఎంసీ పరిధిలోని లోక్ సభ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది . జీహెచ్ ఎంసీ పరిధిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Published Date - 06:17 PM, Sun - 11 February 24 -
#Viral
Cadbury Dairy Milk: డెయిరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు
చాక్లెట్ డే రోజే వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఇష్టపడి కొనుక్కున్న క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు దర్శనమిచ్చింది. దీంతో సదరు వ్యక్తి షాక్‌కు గురయ్యాడు.
Published Date - 12:51 PM, Sun - 11 February 24 -
#Telangana
Hyderabad: సీఎం రేవంత్ తో భేటీ అయిన హైదరాబాద్ మేయర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సీఎం నివాసం జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.
Published Date - 03:17 PM, Sat - 3 February 24 -
#Speed News
Hyderabad: జూబ్లీహిల్స్‌లోని బార్బెక్యూ బిర్యానీలో బొద్దింక
హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా నగరప్రజలకు హైదరాబాద్ బిర్యానీ ఓ ఎమోషన్. వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వాళ్ళు ఇక్కడి బిర్యానీ రుచి చూడకుండా సిటీ దాటరంటే
Published Date - 06:29 PM, Thu - 11 January 24 -
#Telangana
KTR: జిహెచ్ఎంసీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా : కేటీఆర్
నూతన సంవత్సరాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు వినూత్నంగా ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ భవన్ లో అయన పారిశుధ్యకార్మికులతో కలిసి భోజనం చేశారు. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ భవన్లో కార్మికులతో కలిసి జరుపుకుని వారితో సంభాషించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కెటిఅర్ తో పారిశుద్ద్య కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడుసార్లు శానిటరీ కార్మికులకు వేతనాలు పెంచిందన్నారు. పట్టణాలకు, పల్లెలకు అత్యంత […]
Published Date - 11:26 AM, Tue - 2 January 24 -
#Speed News
TSRTC : గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ భూముల లీజు.. ఎందుకు ?
TSRTC : మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పడిపోయింది.
Published Date - 10:22 AM, Sat - 30 December 23 -
#Telangana
KTR: పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగురవేద్దాం, కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపు
KTR: హైదరాబాద్ లో భారత రాష్ట్ర సమితికి అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లకు పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారత రాష్ట్ర సమితి పటిష్టంగా ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల నుంచి […]
Published Date - 10:18 AM, Fri - 22 December 23 -
#Telangana
Hyderabad: జీహెచ్‌ఎంసీ-హెచ్‌ఎండీఏపై సీఎం రేవంత్ ఫోకస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గత ప్రభుత్వ లెక్కలపై ఆరా తీస్తున్నారు. ఆయా శాఖల మంత్రుల తమ శాఖలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Published Date - 05:32 PM, Tue - 19 December 23 -
#Speed News
Hyderabad: గ్రేటర్ లో మూడు చోట్ల ఉప ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు కీలక డివిజన్లు అయిన గుడిమల్కాపూర్, శాస్త్రిపురం, మరియు మెహిదీపట్నంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Published Date - 02:27 PM, Thu - 14 December 23 -
#Telangana
GHMC Corporators: జిహెచ్‌ఎంసి కార్పొరేటర్ల పదవులకు ఎంఐఎం నేతల రాజీనామా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కార్పొరేటర్ల పదవులకు ఇద్దరు ఎంఐఎం ఎమ్మెల్యేలు 15 రోజుల్లోగా రాజీనామా చేయాల్సి ఉంది.నాంపల్లి మరియు బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎంఐఎం
Published Date - 12:09 PM, Mon - 11 December 23 -
#Telangana
BRS to Congress: రేవంత్ ఇంటి వైపు గులాబీ చూపులు
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార పార్టీ బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య బిగ్ ఫైట్ నెలకొంది.
Published Date - 03:18 PM, Tue - 17 October 23 -
#Telangana
Balapur Ganesh Laddu Auction : నేడు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. ఈ సారి కూడా రికార్డుస్థాయి ధర పలికే ఛాన్స్
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ఘనంగా ప్రారంభమైంది. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయత్ర ట్యాంక్‌బండ్ వైపు
Published Date - 08:08 AM, Thu - 28 September 23