Fruits
-
#Health
Fruits: మండే ఎండల్లో మెరిసే చర్మం మీ సొంతం కావాలి అంటే ఈ పండ్లు తప్పనిసరిగా తినాల్సిందే!
వేసవికాలంలో ఎలాంటి చర్మ సమస్యలు లేకుండా మెరిసే చర్మం సొంతం కావాలి అంటే తప్పనిసరిగా ఇప్పుడు చెప్పబోయే పండ్లు తినాలని చెబుతున్నారు.
Published Date - 01:02 PM, Tue - 1 April 25 -
#Health
Summer: వేసవికాలంలో తప్పకుండా తినాల్సిన మూడు రకాల పండ్లు.. తింటే బోలెడు లాభాలు!
వేసవికాలంలో తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల పండ్లను తినడం లేదా డైట్ లో చేర్చుకోవడం లాంటివి చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 01:00 PM, Tue - 18 February 25 -
#Health
Summer Fruits: సమ్మర్ లో డీహైడ్రేషన్ నివారించాలంటే ఈ 6 రకాల ఫ్రూట్స్ ని తినాల్సిందే!
వేసవికాలంలో డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు రాకూడదు అంటే ఆరు రకాల ఫ్రూట్స్ ని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు.
Published Date - 04:04 PM, Sun - 9 February 25 -
#Health
Health Tips : బొప్పాయి, అరటిపండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?
Health Tips : బొప్పాయి, అరటిపండు కలిపి తినడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే ఈ రెండు పండ్లను కలిపి తింటే శరీరానికి హానికరం అంటున్నారు నిపుణులు. అరటి , బొప్పాయి కలిపి తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 06:00 AM, Mon - 13 January 25 -
#Health
Diabetes: మీకు షుగర్ ఉందా.. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అస్సలు తినకండి!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదే కానీ,షుగర్ వ్యాధి ఉన్నవారు కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ ని తినక పోవడమే మంచిదని చెబుతున్నారు.
Published Date - 01:03 PM, Fri - 10 January 25 -
#Health
Fruits: ఖాళీ కడుపుతో ఎలాంటి పండ్లను తినకూడదో తెలుసా?
ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిదే కానీ, కొన్ని రకాల పండ్లను అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి పండ్లను తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 12:05 PM, Fri - 10 January 25 -
#Health
Water After Fruits: ఈ పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా.. హాస్పిటల్ పాలవ్వడం ఖాయం!
కొన్ని రకాల పండ్లు తిన్న తర్వాత వెంటనే నీరు తాగే అలవాటు ఉన్నవారు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నారు.
Published Date - 12:00 PM, Sun - 22 December 24 -
#Health
Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా ఈ పండ్లను తినాల్సిందే!
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు డైట్ లో కొన్ని రకాల పండ్లు చేర్చుకోవడం వల్ల ఈజీగా త్వరగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Mon - 16 December 24 -
#Health
Fruits: రాత్రిపూట పండ్లు తింటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
రాత్రి సమయంలో పండ్లు తినేవారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 11:03 AM, Thu - 28 November 24 -
#Health
Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా ఈ పండ్లు తినాల్సిందే!
బరువు తగ్గాలి అనుకున్న వారు డైట్లో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 10:37 AM, Fri - 22 November 24 -
#Health
Nutrition Tips : ఉదయాన్నే బెడ్ మీద కాఫీ తాగి ఆరోగ్యం పాడవకుండా ఇవి తింటే చాలా మంచిది
Nutrition Tips : మనం ఉదయం పూట మొదట తినే ఆహారం రోజంతా మన శక్తి స్థాయిని ప్రభావితం చేస్తుందని అంటారు. అయితే ఉదయాన్నే లేచి బెడ్ మీద కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. అయితే వీటికి బదులు ఏం తినవచ్చో చూద్దాం
Published Date - 07:00 AM, Tue - 29 October 24 -
#Health
Health Tips: దగ్గు, జలుబు ఉన్నప్పుడు పండ్లను తింటే ఏం జరుగుతుందో తెలుసా?
దగ్గు జలుబు ఉన్నప్పుడు కొన్ని రకాల పండ్లు తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు.
Published Date - 05:30 PM, Fri - 18 October 24 -
#Health
Weight Gain : 10 రోజుల్లో బరువు పెరగాలా..? ఈ చిట్కాలను అనుసరించండి..!
Weight Gain Tips In Telugu : మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలంటే వ్యాయామం ముఖ్యం. మీరు వ్యాయామం చేయకపోతే, మీ జీవక్రియ సరిగ్గా పనిచేయదు. దీని కారణంగా, మీ శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
Published Date - 08:55 PM, Wed - 25 September 24 -
#Health
Fruits: పరగడుపున ఈ పండ్లు తింటే చాలు.. ఆ సమస్యలన్నీ దూరం!
పరగడుపున కొన్ని రకాల పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.
Published Date - 03:30 PM, Fri - 6 September 24 -
#Health
Fruits: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ పండ్లను తినాల్సిందే!
బరువు తగ్గాలి అనుకున్న వారు కొన్ని రకాల ఫ్రూట్లను డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు.
Published Date - 12:30 PM, Fri - 23 August 24