Free Bus For Women
-
#Viral
Hyderabad : బస్సు కండక్టర్ ఫై మహిళ దాడి..
తెలంగాణ (Telangana) లో మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం పధకం పెట్టిన దగ్గరి నుండి కండక్టర్ల (Conductors)పై దాడులు ఎక్కువైపోతున్నాయి. ఓ పక్క ప్రవైట్ వాహన దారులు దాడులు చేస్తుంటే..మరోపక్క ప్రయాణికులు దాడులు చేస్తున్నారు. మా స్టేజ్ వద్ద బస్సు ఆపలేదని కొంతమంది..మమ్మల్ని ఆధార్ కార్డు అడుగుతావా అని మరికొంతమంది..బస్సు నెమ్మదిగా పోనిస్తావా అని ఇంకొందరు..ఇలా ఎవరు పడితే వారు బస్సు సిబ్బంది ఫై దాడులు చేస్తూ వస్తున్నారు. We’re now on WhatsApp. […]
Date : 31-01-2024 - 12:25 IST -
#Telangana
Free Bus : వీళ్లు మాములు మహిళలు కాదు..సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు
సాధారణంగా బస్సు, రైళ్లలో మనం చాలా సార్లు చూసి ఉంటాం. సీట్ల కోసం గొడవలు పడటం.. ఒకరిని మరొకరు తోసుకోవడం…కానీ ఇప్పుడు తెలంగాణ లో ఫ్రీ బస్సు సౌకర్యం వచ్చిన దగ్గరి నుండి ఆర్టీసీ బస్సుల్లో మాటల యుద్ధాలు కాదు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకొంటూ… అడ్డొచ్చినవారిని కూడా వదలడం లేదు. కొన్నిసార్లు ఆ గొడవలు చేతులు దాటి ..రోడ్ ఫై కొట్టుకునే స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఇప్పుడు […]
Date : 19-01-2024 - 1:33 IST -
#Telangana
Free Bus Scheme : ఫ్రీ బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టు లో పిటిషన్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus Scheme) కల్పించారు. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి వీలు కల్పించింది. మహాలక్ష్మీ పేరుతో ప్రారంభించిన ఈ పథకాన్ని.. రాష్ట్ర మహిళలు చాలా చక్కగా సద్వినియోగం చేసుకుుంటున్నారు. ఉద్యోగాలకు, విద్యాసంస్థలకు, దూర ప్రయాణాలకు.. ఆర్టీసీ బస్సులనే తమ ప్రయాణానికి వినియోగిస్తున్నారు. దీంతో ప్రతీ ఆర్టీసీ బస్సు మహిళలతోనే కిటకిటలాడుతున్నాయి. నగరంతో పాటు […]
Date : 18-01-2024 - 10:10 IST -
#Telangana
Viral : RTC బస్సుల్లో ఆటో డ్రైవర్ల బిక్షాటన
రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవ ర్లు భిక్షాటన చేపట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉ చిత ప్రయాణం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా బతుకులు రోడ్డున పడ్డాయి.. అ క్కా సాయం చేయి.. అమ్మా సాయం చేయి’ అంటూ భిక్షమెత్తుతూ నిరసన తెలిపారు. తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం అమలు చేసిన సంగతి […]
Date : 05-01-2024 - 11:43 IST -
#Telangana
Free Bus Scheme : ఫ్రీ బస్సు లో మీరెందుకు అంటూ కండక్టర్నే కిందకు దించేసిన ప్రయాణికులు..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎంతో ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన మహిళా ఫ్రీ బస్సు (Free Bus Scheme) సౌకర్యం..ఆర్టీసీ సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ కి భారీ లాభాలు వస్తున్నాయని సంబర పడాలో..డ్రైవర్లపై , కండక్టర్ల ఫై దాడులు జరుగుతున్నాయని బాధపడాలో అర్ధం కావడం లేదు. తాజాగా కొత్తగూడెం (Kothagudem) లో బస్సు డ్రైవర్ నాగరాజు ఫై ఆటో డ్రైవర్లు దాడి చేసిన వార్త వెలుగులో రాగా..మరోచోట ఏకంగా ఫ్రీ బస్సు […]
Date : 28-12-2023 - 1:00 IST -
#Telangana
TSRTC Sensational Announcement : మహిళలకు షాక్ ఇచ్చిన TSRTC
TSRTC మహిళలకు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు గొప్ప అవకాశం కల్పించింది. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద ఫ్రీ ఆర్టీసీ బస్సు సౌకర్యం (Free Bus for Women) కల్పించింది. ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రతి రోజు బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. పల్లె వెలుగు , ఆర్డినరీ తో పాటు ఎక్స్ ప్రెస్ బస్సు లోను మహిళకు ఫ్రీ ప్రయాణం […]
Date : 23-12-2023 - 1:50 IST -
#Speed News
Free Bus Effect : బస్సుల్లో రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులు రద్దు
Free Bus Effect : మహిళలకు ఫ్రీ జర్నీ ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది.
Date : 11-12-2023 - 8:19 IST -
#Telangana
Free Bus for Women : ఆటో సంఘాలతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరిస్తాం – మంత్రి పొన్నం
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం ఫై ఆటో డ్రైవర్స్ విమర్శలు చేస్తున్నారు
Date : 10-12-2023 - 1:52 IST