Fire Accident
-
#Telangana
Fire Accidents: హైదరాబాద్‌లో ఆగని అగ్ని ప్రమాదాలు.. ఎర్రగడ్డలోని గోడౌన్‌లో మంటలు
హైదరాబాద్ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. ఎర్రగడ్డలోని ఓ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Date : 24-02-2023 - 9:38 IST -
#India
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి
మధ్యప్రదేశ్‌లో (MadhyaPradesh) ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. భూపాల్‌లోని పీఎం ఫార్మసీ కాలేజీలో అశ్‌తోష్ శ్రీవాస్తవ అనే విద్యార్థి గతేడాది బీఫార్మసీ పూర్తి చేశాడు. కాగా మార్కుల మెమో ఇవ్వడం లేదని మహిళా ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Date : 21-02-2023 - 9:16 IST -
#Speed News
Hyderabad: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం… ఘటనాస్థలికి ఫైరింజన్లు!
హైదరాబాద్ భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాతబస్తీలోని ఆదివారం సాయంకాలం ఈ ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలోని ఓ గోడౌన్‌లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడడంతో…
Date : 19-02-2023 - 9:45 IST -
#India
Assam: అస్సాంలో భారీ అగ్నిప్రమాదం..100కి పైగా దుకాణాలు దగ్ధం
అస్సాం (Assam)లోని జోర్హాట్ జిల్లా చౌక్ బజార్ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పలు వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Date : 17-02-2023 - 6:55 IST -
#Andhra Pradesh
Fire Accident: నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్ దగ్ధం
నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. కలెక్టరేట్ ప్రాంగణంలోని స్టోర్ రూమ్ లో ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలోపలు డాక్యుమెంట్స్ తో పాటు ఫర్నీచర్ దగ్ధమైనట్లు సమాచారం.
Date : 11-02-2023 - 1:15 IST -
#India
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన.. నలుగురు చిన్నారులు సజీవదహనం
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని ఉనా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. థానా అంబ్‌లోని బనే డి హట్టిలోని మురికివాడలో బుధవారం అర్థరాత్రి భీకర మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు.
Date : 09-02-2023 - 12:12 IST -
#India
Navi Mumbai: నవీ ముంబైలోని డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం.. వీడియో
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నవీ ముంబైలోని (Navi Mumbai) తుర్భే వద్ద ఉన్న డంపింగ్ గ్రౌండ్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయని తుర్భే పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అనిల్ చవాన్ తెలిపారు.
Date : 04-02-2023 - 8:04 IST -
#Telangana
Fire in New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
తెలంగాణ కొత్త సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. సచివాలయంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. సెక్రటేరియట్ ప్రధాన గుమ్మటం వద్ద మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.
Date : 03-02-2023 - 7:39 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. బాగ్‌లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి ఉండటంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
Date : 02-02-2023 - 9:01 IST -
#India
Fierce fire in Dhanbad: ధన్బాద్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి.. మృతుల్లో వైద్య దంపతులు కూడా
ఝార్ఖండ్ (Jharkhand)లోని ధన్‌బాద్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సిసి హజ్రా ఆసుపత్రిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో డాక్టర్ వికాస్ హజారా, అతని భార్య డాక్టర్ ప్రేమా హజారా సహా వీరి పనిమనిషి, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మంటల్లో కాలిపోవడం వల్ల కాదు, విషపు పొగలు రావడంతో ఊపిరాడక చనిపోయారు.
Date : 28-01-2023 - 10:20 IST -
#Telangana
Fire Breaks Out: సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని శ్రీ లా హాట్స్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Breaks Out) జరిగింది. బీ బ్లాక్‌లోని ఏడో అంతస్తులో ఓ ఇంట్లోని పూజ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూజ గదిలో వెలిగించిన దీపం ద్వారా మంటలు అంటుకున్నాయి.
Date : 28-01-2023 - 7:41 IST -
#India
Fire Accident : ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం
ముంబైలోని ఎత్తైన భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో
Date : 27-01-2023 - 8:30 IST -
#World
Fire Spreads To Multiple Floors: చికాగోలో భారీ అగ్నిప్రమాదం.. ఓ వ్యక్తి సజీవదహనం
చికాగో (Chicago) లోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. సౌత్ లేక్ పార్క్ అవెన్యూ 4800-బ్లాక్‌లోని 25 అంతస్తుల హార్పర్ స్క్వేర్ కో-ఆపరేటివ్ భవనంలోని 15వ ఫ్లోర్ లో మంటలు చెలరేగి పలు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 15వ ఫ్లోరులో నివసించే ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు.
Date : 26-01-2023 - 12:32 IST -
#Telangana
Fire Accident In Medak: మెదక్ లో విషాదం.. చిన్నారితో సహా వృద్ధురాలు సజీవ దహనం
మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారితో సహా, వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన చేగుంట మండలం చిన్న శివునూరులో జరిగింది. గత రాత్రి ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిపడ్డాయి.
Date : 25-01-2023 - 8:50 IST -
#Speed News
Hyderabad : దక్కన్ మాల్ కూల్చివేతపై సందిగ్థత.. ఐదు రోజులు గడిచినా..?
సికింద్రబాద్ దక్కన్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగి ఐదు రోజులు గడిచిన ఇద్దరి మృతదేహాలు ఇంకా ఆచూకీ దొరకలేదు.
Date : 24-01-2023 - 12:06 IST