Fire Accident
-
#World
Pakistan: పాకిస్థాన్‌లో రైలులో అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారులతో సహా ఏడుగురు మృతి
పొరుగు దేశమైన పాకిస్థాన్ (Pakistan)లోని ఓ ప్యాసింజర్ రైలులో మంటలు (Train Fire) చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు కాలిపోయి మృత్యువాత పడ్డారు.
Published Date - 07:29 AM, Fri - 28 April 23 -
#Speed News
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. కారణమిదేనా..?
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో కొత్త ఓపీడీ బ్లాక్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident)చోటు చేసుకుంది.
Published Date - 11:21 AM, Thu - 27 April 23 -
#India
Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. అనేక దుకాణాలు దగ్ధం, కోట్ల రూపాయల నష్టం
దక్షిణ ఢిల్లీ (Delhi)లోని ప్రముఖ సరోజినీ నగర్ మార్కెట్ (Sarojini Nagar Market)లోని తెహబజారీ షాపుల్లోని పలు దుకాణాల్లో సోమవారం రాత్రి 2 గంటల సమయంలో మంటలు (Fire Accident) చెలరేగాయి.
Published Date - 10:00 AM, Tue - 25 April 23 -
#World
China: చైనాలో అగ్ని ప్రమాదాలు.. 32 మంది మృతి
చైనా (China)లోని ఓ ఆస్పత్రి, ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ రెండు అగ్ని ప్రమాదాల్లో కనీసం 32 మంది మరణించారు. ఈ విషయాన్ని చైనా మీడియా వెల్లడించింది.
Published Date - 06:46 AM, Wed - 19 April 23 -
#Speed News
Mumbai Fire Accident: ముంబైలోని స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం
ముంబై (Mumbai)లోని మన్‌ఖుర్డ్ ప్రాంతంలోని స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. అగ్నిమాపక దళం వాహనాల సాయంతో మంటలను ఆర్పే పనులు కొనసాగుతున్నాయి.
Published Date - 08:49 AM, Tue - 18 April 23 -
#Speed News
Massive Fire Accident: బ్రేకింగ్.. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం
హైదరాబాద్ లోని కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సాయి నగర్ కాలనీలోని టింబర్ డిపోలో మంటలు అంటుకున్నాయి.
Published Date - 06:52 AM, Sun - 16 April 23 -
#Telangana
KTR: చీమలపాడు అగ్ని ప్రమాద బాధితులకు కేటీఆర్ భరోసా!
చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రులు కేటీఆర్ (KTR(, పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు.
Published Date - 12:04 PM, Thu - 13 April 23 -
#India
Uttarakhand: సిలిండర్ పేలి నలుగురు చిన్నారులు సజీవదహనం
ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని చక్రతాలో గురువారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండంతస్తుల ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Published Date - 12:57 PM, Fri - 7 April 23 -
#India
Delhi: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..సంఘటన స్థలంలో 16 ఫైరింజన్లు
ఢిల్లీ (Delhi)లోని కపషేరా ప్రాంతంలో అగ్నిప్రమాదం (Fire Breaks Out) జరిగింది. 16 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. సోనియా గాంధీ క్యాంపులోని ఓ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.
Published Date - 11:24 AM, Fri - 7 April 23 -
#South
Fire Accident : చెన్నైలోని ఎల్ఐసీ భవనంలో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం
చెన్నైలోని ఎల్ఐసీ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎల్‌ఐసీ భవనం టెర్రస్‌పై ఉంచిన డిస్‌ప్లే బోర్డులో ఆదివారం
Published Date - 07:54 AM, Mon - 3 April 23 -
#World
Hot Air Balloon: హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి.. వీడియో..!
మెక్సికో (మెక్సికో)లోని హాట్ ఎయిర్ బెలూన్ (Hot Air Balloon)లో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 03:55 PM, Sun - 2 April 23 -
#Speed News
Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 25 ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం (వీడియో)..!
ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు చాలా ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. వజీర్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియా జేడీ ధర్మకాంత సమీపంలోని ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది.
Published Date - 10:37 AM, Fri - 31 March 23 -
#Andhra Pradesh
Fire Accident: శ్రీరామనవమి వేడుకల్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణప్రాయం!
ఓ ఆలయంలో రామనవమి వేడుకల సందర్భంగా అగ్నిప్రమాదం జరిగింది.
Published Date - 05:13 PM, Thu - 30 March 23 -
#Speed News
Philippine Ferry Fire: ఫిలిప్పీన్స్ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. 31 మంది మృతి
ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ (Philippine)లో గురువారం (మార్చి 30) పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ 250 మంది ప్రయాణిస్తున్న ఫెర్రీలో మంటలు (Fire) చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనమైనట్లు సమాచారం.
Published Date - 01:14 PM, Thu - 30 March 23 -
#India
Fire Broke Out: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం
ఢిల్లీలోని బదర్పూర్లో భారీ అగ్నిప్రమాదం (Fire Broke Out) జరిగింది. మంటల ధాటికి 2 అంతస్తుల భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
Published Date - 07:27 AM, Tue - 28 March 23