HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Unceasing Fire Accidents In Hyderabad Fire In A Godown In Erragadda

Fire Accidents: హైదరాబాద్‌లో ఆగని అగ్ని ప్రమాదాలు.. ఎర్రగడ్డలోని గోడౌన్‌లో మంటలు

హైదరాబాద్ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. ఎర్రగడ్డలోని ఓ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Author : Gopi Date : 24-02-2023 - 9:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fire Accident
Resizeimagesize (1280 X 720) (3) 11zon

హైదరాబాద్ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. ఎర్రగడ్డలోని ఓ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా గోడౌన్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా ఉండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: North Korea: నాలుగు క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా

హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ రాజ్ మినరల్ వర్క్స్ గోడౌన్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెండు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఈ గోదాం పక్కనే అపార్ట్ మెంట్ ఉంది. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న స్థానికులు ఆందోళనలు చెందుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎర్రగడ్డ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Erragadda
  • Fire Accident
  • Fire Accident News
  • hyderabad
  • telangana

Related News

Fire Accident at a Delhi Hotel

Delhi Fire Accident: ఢిల్లీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది సజీవ దహనమయ్యారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 40 మందిని కాపాడారు. మాలవీయనగర్‌లోని లెమన్ గ్రీన్‌ రెస్టారెంట్‌లో ఉదయం 9 గంటల సమయంలో మంటలు చెలరేగుతున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్ని

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • Death

    Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

Latest News

  • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd