Farmers
-
#Speed News
Road Accident: ఐదుగురు మహిళ రైతులను పొట్టన పెట్టుకున్న లారీ
షోలాపూర్‌లోని కరాడ్-పంధర్‌పూర్ హైవేపై వేగంగా వచ్చిన ట్రక్కు వారిపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మహిళా రైతులు నేలకూలగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Date : 18-06-2024 - 8:42 IST -
#Telangana
Telangana : ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు..? – బిఆర్ఎస్
ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ఎరువులు, విత్తనాల కోసం ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు వెళ్తే.. అక్కడ చాంతాడంత లైన్ దర్శనమిస్తోంది
Date : 29-05-2024 - 6:07 IST -
#Telangana
TS : రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? : కేటీఆర్ విమర్శలు
KTR: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పై విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో(state) ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అంటూ ప్రశ్నించారు. రైతులు(Farmers) కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం […]
Date : 29-05-2024 - 11:40 IST -
#Telangana
KTR : ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీ ఛార్జ్..ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కేంద్రంలోని విత్తల దుకాణాల(Seed stores) వద్ద తీవ్ర ఉద్రిక్తత(tension) ఏర్పాడింది. ప్రతి విత్తనాల( seeds) కోసం రైతులు(Farmers) క్యూ కట్టారు. అయితే స్టాక్ లేదని చెప్పండంతో షాపుల్లోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మరోవైపు జీలుగ, జనుము విత్తనాల కోసం జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయం కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. 2,500 బస్తాల విత్తనాలు అవసరం ఉండగా 1000 బస్తాలే అందజేశారని మండిపడుతున్నారు. […]
Date : 28-05-2024 - 3:29 IST -
#Telangana
BRS Leaders: రేవంత్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ : బీఆర్ఎస్ నేతలు
BRS Leaders: బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్, చిరుమళ్ల రాకేష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గత పదిహేను రోజులుగా రైతాంగం తీవ్ర ఆందోళన లో ఉందని, రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం రాష్ట్రం లో లేదని వారు మండిపడ్డారు. రైతు భరోసా కింద పెంచిన మొత్తం రైతులకు ఇస్తామని చెప్పి రైతు బంధు సాయం తోనే ప్రభుత్వం సరిపెట్టింది అది కూడా మొత్తం ఇవ్వలేదని ఆరోపించారు. ధాన్యం అకాల […]
Date : 17-05-2024 - 9:51 IST -
#Business
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు..! ఎప్పుడంటే..?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2024కి ఇంకా తేదీ నిర్ణయించబడలేదు.
Date : 10-05-2024 - 7:45 IST -
#Telangana
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించిన నల్లగొండ రైతులు
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించారు నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు. ఐకేపీ సెంటర్ కాంచి గన్నీ బ్యాగుల ప్రదర్శన చేశారు రైతులు. ఇరువై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడు నది ఎండాకాలం కుడా నీళ్లు మతల్లు దునికేవని, మీరు ఉన్నప్పుడే అప్పుడే మంచిగుండే సార్.. మల్లా మీ పాలనే రావాల”ని నినాదాలు చేశారు. […]
Date : 24-04-2024 - 8:44 IST -
#Telangana
KCR Speech: 1956 నుంచి తెలంగాణకు శత్రువు కాంగ్రెస్సే: కేసీఆర్
తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు 10-12 మంది బీఆర్‌ఎస్ ఎంపీలను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పోరుబాట బస్సుయాత్రలో బుధవారం కేసీఆర్ ఈ రోజు మిర్యాలగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి పోరులో భాగంగా 21 ఏళ్ల క్రితం మిర్యాలగూడలో కూడా ఇదే తరహాలో సభలో ప్రసంగించారన్నారు.
Date : 24-04-2024 - 8:26 IST -
#Telangana
Tummala Nageswara Rao : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన రేవంత్ సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా, పంటల భీమా, రుణమాఫీ పథకం విధివిధానాలపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తుందని తెలిపారు.
Date : 15-04-2024 - 4:27 IST -
#Telangana
BRS Party : ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్ కుమార్
BRS Party : వరికోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి చేరిన కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో నిర్లక్ష్యం చేస్తుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గములోని మాల్యాల మండల కేంద్రంలో వరిధాన్యం కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు క్వింటాలుకు ₹500ల భోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని…ఇప్పుడు కొనుగోళ్లు చేస్తే రైతులకు భోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో […]
Date : 11-04-2024 - 8:23 IST -
#Telangana
BRS : 15 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు..నష్టం 3 వేల కోట్లు!.. బీఆర్ఎస్ ట్వీట్
BRS: కాంగ్రెస్(Congress) ప్రభుత్వ అసమర్థ పాలన మూలంగా రాష్ట్రంలో రైతుల(Farmers)కు భారీ నష్టాలను మిగిల్చింది. సాగునీరు ఇవ్వడంలో సర్కారు వైఫల్యంతో రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువుపాలు అవుతున్నది. ఈ యాసంగి సీజన్‌లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే, రైతులు కన్నీరు కారుస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాగునీళ్లు లేక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్న దారుణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. చెరువుల్లో, కుంటల్లో, కాలువల్లో నీళ్లు ఇంకిపోతే.. రైతు కండ్లల్లో మాత్రం […]
Date : 08-04-2024 - 2:57 IST -
#Telangana
Rythu Deeksha: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతు సంక్షోభం : కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు.
Date : 06-04-2024 - 4:17 IST -
#Telangana
KCR Polam Baata: 10 వేల మంది రైతులతో మేడిగడ్డకు పోదాం: కేసీఆర్
సాగునీటికి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీకి నీటిని ఎత్తిపోసి విడుదల చేసేలా పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
Date : 05-04-2024 - 5:45 IST -
#Telangana
Telangana: రేవంత్ కు ఇచ్చి పడేస్తున్న బావాబామ్మర్దులు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కేటీఆర్, హరీష్ దూకుడు పెంచారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేస్తుండగా, హామీలు అమలు కావని హరీష్ అంటున్నారు. ప్రతిపక్ష పాత్రలో ఈ ఇద్దరు అధికార పార్టీపై ధాటిగా పోరాడుతున్నారు.
Date : 03-04-2024 - 5:53 IST -
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్ చెల్లని 1000 నోటు: సీఎం రేవంత్
కేసీఆర్‌ను రూ.1000 నోటుతో పోలుస్తూ, ఆయన ఇంకెప్పటికీ చెల్లని నోటుగానే మిగిలిపోతారని, అలాంటి నోటు ఇంకెవరైనా వద్ద ఉంటే జైలుకెళతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Date : 02-04-2024 - 5:10 IST