Energy
-
#Health
Health Tips: ఉదయం త్వరగా నిద్ర లేస్తే ఇన్ని లాభాలు ఉంటాయా?
ఉదయం నిద్రలేవగానే చేసే మొదటి గంటను 'గోల్డెన్ అవర్' అని పిలుస్తారు. ఈ సమయంలో మీ శరీరం, మనస్సు పూర్తిగా తాజాగా, శక్తివంతంగా ఉంటాయి.
Published Date - 09:15 PM, Sun - 20 July 25 -
#Health
Vitamin B12 : శరీరంలో విటమిన్ బి12 తగ్గితే పొరపాటున కూడా వీటిని తినకండి..!
Vitamin B12 : శరీరంలో విటమిన్ B12 లోపం ఉంటే బలహీనమైన ఎముకలు, తక్కువ హిమోగ్లోబిన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. విటమిన్ లోపం విషయంలో, ప్రజలు దాని స్థాయిని పెంచడానికి ఏమి తినాలి అనేదానిపై శ్రద్ధ చూపుతారు, కానీ ఏమి నివారించాలి అనే విషయాలను విస్మరిస్తారు. బి12 లోపం ఉన్నట్లయితే పొరపాటున కూడా వీటిని తినకండి.
Published Date - 06:45 AM, Mon - 25 November 24 -
#Health
Espresso Coffee : కాఫీ ప్రియులకు షాక్.. ఎస్ప్రెస్సో కాఫీ పురుషులకు ప్రమాదకరం
Espresso Coffee : కాఫీలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఎస్ప్రెస్సో ఒకటి. ఎస్ప్రెస్సోను కాఫీ యొక్క గొప్ప శైలి అని పిలుస్తారు. కాఫీని తయారుచేసే ఇటాలియన్ పద్ధతిని ఎస్ప్రెస్సో అంటారు. ఇటీవలి కాలంలో ఎస్ప్రెస్సో కాఫీ తాగే వారి సంఖ్య బాగా పెరిగింది. కానీ దాని వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అంతే ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 06:35 PM, Sun - 24 November 24 -
#Health
Energy Drinks : ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? నిద్ర సమస్యలు తప్పవు..
ఎనర్జీ డ్రింక్స్ తాగడం వలన వెంటనే మనకు ఎనర్జీని ఇచ్చినా దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువే ఉంటాయి.
Published Date - 04:00 PM, Sat - 15 June 24 -
#Off Beat
Travel Faster Than Light : కాంతి కంటే వేగంగా జర్నీ సాధ్యమేనట.. ఎలాగంటే!!
ఈ సృష్టిలో కాంతిదే అత్యధిక వేగం. కాంతి ప్రయాణానికి సమానంగా మనమూ ప్రయాణిస్తే… అప్పుడు కాలవేగం స్థిరమవు తుంది.
Published Date - 09:00 PM, Mon - 11 July 22 -
#Health
Good Health : శరీరంలో ఈ రెండు విటమిన్లు లోపిస్తే ఇక అంతే సంగతులు.. అవే ఏంటంటే?
మానవ శరీరం నిజంగా ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే మెదడులో ఆలోచనలు పుట్టడం, ఆ మెదడు ఆలోచనలను ఇతర అవయవాలు స్వీకరించి పనిచేయడం అన్నది శరీర వ్యవస్థలో కీలకం.
Published Date - 10:30 AM, Sun - 26 June 22 -
#Life Style
Super Healthy Foods: ఈ సూపర్ హెల్తీ ఫుడ్స్…పురుషుల్లో ఆ శక్తిని పెంచుతాయి..!!
శృంగారం ఓ మధురానుభూతి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆ మధుర క్షణాలను జీవితభాగస్వామికి అందించలేకపోతున్నారు పురుషులు.
Published Date - 07:20 AM, Sat - 28 May 22