Employees
-
#Telangana
Harish Rao Slams Revanth Govt: సైంటిస్టులకు జీతాలు ఎప్పుడు చెల్లిస్తావ్ రేవంత్: హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో సైంటిస్టులు మరియు గ్రౌండ్ స్టాఫ్‌తో సహా ఉద్యోగులు అయోమయంలో పడ్డారని హరీష్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.10 కోట్లు కేటాయించినా నేటికీ సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్నారు.
Date : 07-09-2024 - 3:12 IST -
#India
Union Budget 2024: ఉద్యోగస్తులకు ఉపశమనం, ట్యాక్స్ కట్టక్కర్లేదు
రూ.3 నుంచి 7 లక్షల వార్షిక ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొత్త పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ప్రామాణిక పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పు లేదు.
Date : 23-07-2024 - 2:16 IST -
#Business
Paytm Employees: ఉద్యోగులను తొలగిస్తున్న పేటీఎం.. బలవంతంగా రాజీనామాలు..!
Paytm Employees: ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం (Paytm Employees) ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. కంపెనీ పేమెంట్ బ్యాంకుపై నిషేధం ఉండగా.. అత్యున్నత స్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్నారు. అంతే కాదు కంపెనీ షేర్ల పరిస్థితి కూడా బాగోలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.550 కోట్లకు పెరిగింది. ఇటువంటి పరిస్థితిలో సంస్థ తన నష్టాలను పూడ్చుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తోంది. తమ నుంచి కంపెనీ బలవంతంగా రాజీనామాలు తీసుకుంటోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కంపెనీ నుంచి […]
Date : 14-06-2024 - 1:00 IST -
#Speed News
Google Employees: గూగుల్‌లో ఇజ్రాయెల్ ఇష్యూ.. 28 మంది ఉద్యోగులు ఔట్
"ఇజ్రాయెల్‌తో కంపెనీ $1.2 బిలియన్ల ఒప్పందం"పై సిట్ డౌన్ నిరసనలో పాల్గొన్న 28 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది.
Date : 18-04-2024 - 10:47 IST -
#Telangana
TSRTC: టిఎస్‌ఆర్‌టిసి నిర్ణయంతో నష్టపోతున్న హైదరాబాద్ ఉద్యోగులు
టిఎస్‌ఆర్‌టిసి తమ ఉద్యోగులకు ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ (HRA)ని 6 శాతం తగ్గిస్తూ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ రీజియన్‌లలో పనిచేస్తున్న సిబ్బందిపై భారం పడనుంది
Date : 17-03-2024 - 12:13 IST -
#Telangana
Employees Committee: ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ : సీఎం రేవంత్ రెడ్డి
Employees: రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలో జేఏసీ ఛైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్యను సభ్యులుగా నియమించారు. ఈనెల 10వ తేదీన రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి ఎంసీహెచ్ ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సంఘాల […]
Date : 16-03-2024 - 9:46 IST -
#India
Byjus : బైజూస్ సంస్థ కీలక నిర్ణయం
Byjus: ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. We’re now on WhatsApp. Click to Join. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా బెంగళూరు (Bengaluru)లోని ప్రధాన కార్యాలయం తప్ప దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది (Byjus Shuts […]
Date : 12-03-2024 - 11:46 IST -
#Speed News
DA Hike: డియర్‌నెస్ అలవెన్స్ అంటే ఏమిటి..? ఉద్యోగులకు ప్రయోజనం ఉంటుందా..?
హోలీ పండుగకు ముందు మోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు శుభవార్త అందించింది. వాస్తవానికి ఈరోజు గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike)లో 4 శాతం పెంపునకు ఆమోదం లభించింది.
Date : 08-03-2024 - 8:16 IST -
#India
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యం, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌ను నాలుగు శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 07-03-2024 - 10:54 IST -
#Special
Organ Donation: ఉద్యోగులు భళా.. అవయవ దానానికి 1650 మంది ఉద్యోగుల ప్రతిజ్ఞ
1650 మంది ఉద్యోగులు తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Date : 11-12-2023 - 11:25 IST -
#Speed News
Telangana Jobs : తెలంగాణలో ఉద్యోగాలు: లెక్కలు.. నిజాలు..
తెలంగాణ (Telangana) యువ లోకం ఆశాభంగాన్ని చవిచూసింది. దీన్నే ఆసరా చేసుకుని యువతకు భరోసా పలుకుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది.
Date : 25-11-2023 - 11:42 IST -
#Speed News
TCS : ఉద్యోగులకు టీసీఎస్ షాక్.. నో వర్క్ ఫ్రమ్ హోమ్..!
TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ ఐటీ కంపెనీ తమ ఉద్యోగులు అక్టోబర్ 1 నుంచి కచ్చితంగా ఆఫీస్ నుంచి పనిచేయాలని స్పష్టం
Date : 30-09-2023 - 10:39 IST -
#Speed News
Snapchat: స్నాప్‌చాట్ లో 150 మంది ఉద్యోగులకు ఉద్వాసన
మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ తదితర టెక్ కంపెనీలు మొదలుపెట్టిన ఉద్యోగాల ఊచకోత ప్రభావం ఇతర సంస్థలపై పడింది. తమ సంస్థలలో పని చేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే క్రమంలో ఒక్కొక్కరిని తీస్తున్న పరిస్థితి.
Date : 27-09-2023 - 4:33 IST -
#Speed News
Video: ఐఫోన్-15 కోసం గొడవ.. వీడియో వైరల్
ఢిల్లీలో ఓ మొబైల్ దుకాణంలో జరిగిన గొడవకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐఫోన్ సిరీస్15 డెలివరీ జాప్యం కారణంగానే ఈ గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.
Date : 23-09-2023 - 5:42 IST -
#World
4-Day Work: ఆ దేశాలలో వారానికి 4 రోజులే పని.. మిగతా మూడు రోజులు రెస్ట్..!
పని సంస్కృతిపై ఈ కొత్త చర్చ వారానికి నాలుగు రోజులు (4-Day Work) పని చేయడం. చాలా దేశాలు ప్రజలను వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసేలా, మిగిలిన మూడు రోజులు విశ్రాంతి తీసుకునేలా ప్లాన్ చేస్తున్నాయి.
Date : 12-09-2023 - 6:56 IST