Electoral Bonds
-
#India
2024 Elections Donations : 2024 ఎన్నికల వేళ బీజేపీ విరాళాలు 87 శాతం జంప్.. కాంగ్రెస్‌కు సైతం..
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో అన్ని పార్టీల కంటే బీజేపీకే అత్యధిక విరాళాలు(2024 Elections Donations) వచ్చాయి.
Date : 28-01-2025 - 2:53 IST -
#India
SBI : ఆర్టీఐ చట్టం కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించేందుకు ఎస్బీఐ నిరాకరణ
SBI: ఎన్నికల సంఘాని(Election Commission)కి సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds) అంశాలను ఆర్టీఐ చట్టం(RTI Act) ప్రకారం వెల్లడించబోమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) పేర్కొన్నది. వ్యక్తిగత సమాచారం విశ్వసనీయమైదని ఎస్బీఐ తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్నా వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించలేమన్నది. సుప్రీం ఆదేశాలతో ఈసీకి సమర్పించిన వివరాలకు చెందిన డిజిటల్ డేటాను ఇవ్వాలని ఆర్టీఐ కార్యకర్త లోకేశ్ బత్రా దారఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ అభ్యర్థనను బ్యాంక్ తిరస్కరించింది. ఆర్టీఐ […]
Date : 11-04-2024 - 3:28 IST -
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్ చెల్లని 1000 నోటు: సీఎం రేవంత్
కేసీఆర్‌ను రూ.1000 నోటుతో పోలుస్తూ, ఆయన ఇంకెప్పటికీ చెల్లని నోటుగానే మిగిలిపోతారని, అలాంటి నోటు ఇంకెవరైనా వద్ద ఉంటే జైలుకెళతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Date : 02-04-2024 - 5:10 IST -
#Andhra Pradesh
CM Ramesh: 450 కోట్ల ఫోర్జరీ కేసులో బీజేపీ ఎంపీ సీఎం రమేష్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌కు ఊహించని షాక్ తగిలింది. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో రూ.450 కోట్ల నిధుల దుర్వినియోగంపై సీఎం రమేష్‌పై ప్రముఖ టాలీవుడ్ హీరో వేణు ఫిర్యాదు చేశారు.
Date : 23-03-2024 - 11:21 IST -
#Speed News
Sarath Chandra Reddy : శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేశాక.. బీజేపీకి ‘అరబిందో’ 30 కోట్లు
Sarath Chandra Reddy - BJP : ఎలక్టోరల్ బాండ్ల స్కీం ద్వారా వెల్లువెత్తిన విరాళాల సమాచారంతో రాజకీయ పార్టీలు, కార్పొరేట్ కంపెనీల మధ్య ఉండే అక్రమ సంబంధం అందరి ఎదుట బట్టబయలైంది.
Date : 22-03-2024 - 11:36 IST -
#Andhra Pradesh
Electoral Bonds : వైసీపీ , బిఆర్ఎస్ , టీడీపీ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వారు వీరే..
తెలుగు రాష్ట్రాల్లోని బిఆర్ఎస్ (BRS) , టీడీపీ (TDP) , వైసీపీ (YCP) పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు అందినట్లు తేలాయి
Date : 22-03-2024 - 9:22 IST -
#South
Electoral Bonds : డీఎంకే కు అత్యధికంగా విరాళాలు ఇచ్చింది ఎవరో తెలుసా..?
ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. 2019-20 ఇంకా 2022-23 మధ్య కాలంలో డీఎంకేకు కి ఏకంగా రూ.509 కోట్లు అందించినట్లు జాబితాలో తేలింది
Date : 18-03-2024 - 4:51 IST -
#India
Supreme Court: ఎన్నికల బాండ్ల కేసు.. ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Electoral Bonds: ఎన్నికల బాండ్ల(electoral bonds) వ్యవహారంలో సుప్రీంకోర్టు(Supreme Court) మరోమారు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆయా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలు ఇచ్చేందుకు అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ)(sbi)ను ఆదేశించింది. అంతేకాదు, ప్రతి బాండ్ క్రమసంఖ్య కూడా అందులో పేర్కొనాల్సిందేనంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(Chief Justice is Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం […]
Date : 18-03-2024 - 1:33 IST -
#South
CSK In Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్..!
లక్టోరల్ బాండ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK In Electoral Bonds) పేరు కూడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 'చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్' అనే కంపెనీ నిర్వహిస్తోంది. దీని మాతృ సంస్థ ఇండియా సిమెంట్.
Date : 18-03-2024 - 11:11 IST -
#Special
Megha Engineering : మేఘ చేతుల్లో ‘దేశ రాజకీయాలు’..అసలు నిజమెంత..?
అసలు 'మేఘ' బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? 'మేఘ సంస్థ' ఎవరిదీ..? తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఈ సంస్థ..ఇప్పుడు దేశ రాజకీయాలనే మార్చే శక్తి గా మారబోతుందా..?
Date : 16-03-2024 - 12:50 IST -
#India
Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్స్ పథకం ప్రధాని మానస పుత్రిక: రాహుల్ గాంధీ
Electoral Bonds Scheme: ప్రపంచంలో అతిపెద్ద వసూళ్ల దందా ఎలక్టోరల్ బాండ్స్(Electoral Bonds) అని కాంగ్రెస్(Congress) నేత రాహుల్(Rahul Gandhi) గాంధీ మండిపడ్డారు. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ(Narendra Modi) మానసపుత్రికగా అభివర్ణించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) చివరి అంకంలో భాగంగా ఆయన ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘‘రాజకీయ నిధుల సమీకరణ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తెచ్చినట్టు కొన్నేళ్ల క్రితం మోడీ ఘనంగా […]
Date : 16-03-2024 - 11:59 IST -
#India
Electoral Bonds Data : ఎలక్టోరల్ బాండ్ల కు కేరాఫ్ గా మేఘా ఇంజినీరింగ్ సంస్థ..?
ఈ వివరాల ఫై అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు భారీ ఎత్తున బాండ్లు అందజేసిన వాటి వివరాలు తక్కువగా చూపించిందని ఆరోపిస్తున్నారు
Date : 16-03-2024 - 10:35 IST -
#India
Electoral Bonds : రేపు ఎలక్టోరల్ బాండ్ల మరో లిస్టు.. ఈసీకి సుప్రీం ఆదేశం
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని సమగ్రంగా అందించలేదంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Date : 15-03-2024 - 12:39 IST -
#India
BJP 6060 Crores : రూ.12వేల కోట్లలో రూ.6వేల కోట్లు బీజేపీకే.. ప్రముఖ కంపెనీల విరాళాలు ఎంత ?
BJP 6060 Crores : ఎలక్టోరల్ బాండ్ల విరాళాల వివరాలను గురువారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ వేదికగా విడుదల చేసింది.
Date : 15-03-2024 - 7:39 IST -
#Speed News
Megha 966 Crores : ‘మేఘా’ రూ.966 కోట్ల విరాళాలు.. తెలుగు కంపెనీల చిట్టా ఇదిగో
Megha 966 Crores : రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన విరాళాల చిట్టా బయటకు వచ్చింది.
Date : 15-03-2024 - 7:01 IST