HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >These Are The People Who Gave Maximum Donations To Ycp Brs And Tdp Parties

Electoral Bonds : వైసీపీ , బిఆర్ఎస్ , టీడీపీ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వారు వీరే..

తెలుగు రాష్ట్రాల్లోని బిఆర్ఎస్ (BRS) , టీడీపీ (TDP) , వైసీపీ (YCP) పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు అందినట్లు తేలాయి

  • Author : Sudheer Date : 22-03-2024 - 9:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Electoral Bonds Brs Tdp Ycp
Electoral Bonds Brs Tdp Ycp

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bond Data) గురించే చర్చ నడుస్తుంది. ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేయడంతో ఆ వివరాల జాబితాలను ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని బిఆర్ఎస్ (BRS) , టీడీపీ (TDP) , వైసీపీ (YCP) పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు అందినట్లు తేలాయి.

ఎన్నికల బాండ్ల (Electoral Bonds) ద్వారా అత్యధిక విరాళాలు పొందిన టాప్‌-4 రాజకీయ పార్టీల్లో 4వ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది. ఎన్నికల బాండ్ల రూపంలో ఆ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.1,322 కోట్లు కాగా.. అందులో సగానికిపైగా విరాళాలు (రూ.663 కోట్లు.. అంటే 50.15ు) నాలుగు రోజుల్లోనే వచ్చాయి! ఒకరోజైతే ఏకంగా రూ.268 కోట్ల విలువైన బాండ్లు ఆ పార్టీకి వచ్చిపడ్డాయి. ఎన్నికల కమిషన్‌కు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమర్పించిన వివరాల ప్రకారం.. యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీఆర్ఎస్ పార్టీకి రూ.94 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తేలింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ముందు కూడా విరాళం ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

* ‘MEIL’ రూ.195 కోట్లు
* చెన్నై గ్రీన్వుడ్స్ ప్రై. లిమిటెడ్ రూ.50 కోట్లు
* డా. రెడ్డీస్ ల్యాబ్స్ రూ.32 కోట్లు
* హెటిరో డ్రగ్స్ రూ.30 కోట్లు
* హెటిరో ల్యాబ్స్ రూ.20 కోట్లు
* DIVIS ల్యాబ్స్ రూ.20 కోట్లు బిఆర్ఎస్ కు అందించాయి.

ఏపీలోని అధికార పార్టీ వైసీపీ (YCP Electoral Bonds) సైతం తక్కువేం కాదు..ఈ పార్టీ కి కూడా భారీ ఎత్తున విరాళాలు అందజేశారు.

* ఫ్యూచర్ గేమింగ్ & హోటల్ సర్వీసెస్ – రూ.150కోట్లు
* మేఘా ఇంజినీరింగ్ – రూ. 37కోట్లు
* రామ్కో సిమెంట్స్ – రూ.24కోట్లు
* ఓస్ట్రో మాధ్య విండ్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.17కోట్లు
* ఓస్ట్రో జైసల్మేర్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.17కోట్లు
* స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ – రూ.10కోట్లు అందజేశాయి.

ఇక ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ (TDP Electoral Bonds) కి అందిన విరాళాలు చూస్తే..

• షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్- రూ .40కోట్లు

• మేఘా ఇంజినీరింగ్ – రూ .28కోట్లు

• వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్ మిషన్ -రూ .20కోట్లు

నాట్కో ఫార్మా -రూ .14కోట్లు

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్- రూ .13కోట్లు

భారత్ బయోటెక్ – రూ .10కోట్లు అందజేశాయి.

Read Also : Raghav Chadha : ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Electoral Bonds
  • tdp
  • telugu states
  • ycp

Related News

Sajjala

YSRCP : కూట‌మి ప్ర‌భుత్వంలో రెండేళ్లలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లే – స‌జ్జ‌ల

రెండేళ్ల చంద్రబాబు కూటమి పాల‌న‌లో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లేనని ఆరోపించారు వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. ద‌గా, మోసం, వెన్నుపోటుకి ప‌రాకాష్ట‌గా ఈ రెండేళ్ల కూట‌మి పాల‌న నిలిచిపోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు వెన్నుపోటు పాల‌న‌కు రెండేళ్లు పేరుతో తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన‌ వైయ‌స్సార్సీపీ మ‌హిళా విభాగం రాష్ట్

  • CM Chandrababu

    CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Balka Suman

    BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

  • NRI TDP

    NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • TDP

    TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd