Delhi
-
#Speed News
CM Arvind Kejriwal: తీహార్ జైలుకు చేరుకున్న భార్య సునీత, మంత్రి అతిషి
లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు తీహార్ జైలుకు చేరుకున్నారు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్. ఆమెతోపాటు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి కూడా ఉన్నారు.
Date : 29-04-2024 - 1:53 IST -
#Health
Robotic Kidney Transplant: రోబోతో కిడ్నీ మార్పిడి.. అసలు రోబోటిక్ కిడ్నీ మార్పిడి అంటే ఏమిటి..?
ఇటీవల ఆర్మీ హాస్పిటల్ RRలో విజయవంతమైన రోబోటిక్ కిడ్నీ మార్పిడి జరిగింది. 179 మెడ్ రెజిమెంట్‌కు చెందిన హవల్దార్ భోజ్‌రాజ్ సింగ్ భార్య అనిత (33 సంవత్సరాలు) విజయవంతంగా రోబోటిక్ కిడ్నీ మార్పిడి చేయించుకుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
Date : 28-04-2024 - 1:26 IST -
#India
Arvinder Singh Lovely : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు లవ్లీ
పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా మిగిలిన నాలుగు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. దీంతో ఈ పొత్తు ఢిల్లీ నేతలకు ఇష్టం లేదని లవ్లీ తన రాజీనామా లేఖలో తెలిపారు
Date : 28-04-2024 - 1:04 IST -
#Health
Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా
Latest Report: డిప్రెషన్‌తో బాధపడే వారు చిన్న వయస్సులోనే ఉన్నారని చాలా అధ్యయనాల్లో తేలింది. వారు పెరిగిన తర్వాత కూడా మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక వ్యాధుల లక్షణాలు మొదట్లో చిన్నవిగా ఉన్నా తర్వాత తీవ్రమవుతాయి. ప్రాథమిక విచారణలో వైద్యులు కూడా వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి. ఎయిమ్స్ ఇటీవలి నివేదిక నగరాల్లో వేగవంతమైన జీవితానికి సంబంధించిన సత్యాన్ని చెబుతోంది. ఢిల్లీలోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 491 మంది యువతలో […]
Date : 24-04-2024 - 11:58 IST -
#Devotional
Hanuman Jayanti 2024: ఢిల్లీలోని 5 పురాతన హనుమాన్ దేవాలయాలు…వాటి ప్రత్యేకత
ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈసారి ఏప్రిల్ 23 మంగళవారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున బజరంగబలి ఆశీస్సులు పొందాలనుకుంటే కచ్చితంగా ఈ కథనం చదవాల్సిందే.
Date : 22-04-2024 - 4:27 IST -
#Life Style
Cheap Shopping Places: ఢిల్లీలోని సరసమైన షాపింగ్ ప్రదేశాలు
దేశ రాజధాని ఢిల్లీని సందర్శిస్తే కచ్చితంగా షాపింగ్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ ఖరీదైన షాపింగ్ మాల్స్ కు ధీటుగా ఫ్రెండ్లీ షాపింగ్ స్పాట్స్ ఉన్నాయి.అంటే మనకు అందుబాటు ధరలలో వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
Date : 20-04-2024 - 5:17 IST -
#Telangana
KCR Silent: కూతురు అరెస్టై సరిగ్గా నెల..కేసీఆర్ మౌనం వీడేదెప్పుడు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి సరిగ్గా నెల రోజులు కావస్తోంది. ఆమె సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభను జైలులో కలిసినా.. తండ్రి కేసీఆర్ ఇంతవరకు ఆమెను పరామర్శించకపోవడం, ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Date : 15-04-2024 - 12:09 IST -
#Telangana
Delhi Liquor Policy Scam: కవితకు షాక్.. ఏప్రిల్ 23 వరకు జైలులోనే
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. .సీబీఐ కేసులో కోర్టు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.
Date : 15-04-2024 - 11:09 IST -
#Telangana
KTR Meets Kavitha : చెల్లి కవితతో కేటీఆర్ భేటీ..
కస్టడీలో అడిగిన ప్రశ్నలు, ఈ కేసుకు సంబంధించి లీగల్‌గా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.
Date : 14-04-2024 - 6:53 IST -
#Telangana
KTR Delhi Tour: కవిత కోసం రేపు ఢిల్లీకి కేటీఆర్…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు. కాగా కవితను తాజాగా ఈడీ కస్టడీ నుంచి సీబీఐ కూడా తమ కస్టడీకి తీసుకుంది.
Date : 13-04-2024 - 7:21 IST -
#Speed News
Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఖాన్‌పూర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో గురువారం అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Date : 11-04-2024 - 5:10 IST -
#Telangana
Revanth Reddy : ఢిల్లీకి పయనమైన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali)ఇంట్లో రంజాన్(Ramadan)వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ఢిల్లీ(Delhi)కి పయనమయ్యారు. ఈ సాయంత్రం ఏఐసీసీ(AICC) పెద్దలతో ఆయన భేటీకానున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతారు. ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. We’re now on WhatsApp. Click to […]
Date : 11-04-2024 - 1:44 IST -
#India
CM Kejriwal: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు భారీ ఊరట
కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్‌కుమార్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో పాటు పిటిషనర్‌కు జరిమానా విధించాలని కోర్టు పేర్కొంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించినట్టయ్యింది.
Date : 08-04-2024 - 2:07 IST -
#India
CM Kejriwal: కేజ్రీవాల్ సీఎం పదవి ఊడినట్టేనా? ఈ రోజు విచారణపై ఉత్కంఠ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి ఉంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ఎదుట విచారణకు రానుంది.
Date : 08-04-2024 - 10:14 IST -
#Speed News
Delhi Crime: సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె నిరాకరించిన యువకుడు హత్య
ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. చిన్న పొరపాట్లకు ప్రాణాలు తీసేస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఢిల్లీలో సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె నిరాకరించిన యువకుడిని హత్య చేయడం కలకలం రేపుతోంది.
Date : 07-04-2024 - 6:34 IST