Delhi
-
#Cinema
Megastar Chiranjeevi: కేంద్ర హోమ్ శాఖ ఏర్పాటు చేసిన విందుకి కుటుంబసభ్యులతో హాజరైన మెగాస్టార్
పద్మ అవార్డులను గురువారం (మే 9) న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.
Date : 09-05-2024 - 11:55 IST -
#Telangana
Renuka Chowdhury: ఢిల్లీ పోలీసులకు తడాఖా చూపిస్తాం: రేణుకా చౌదరి
ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణకు వచ్చారంటూ రేణుక చౌదరి మండిపడ్డారు. ఏ హక్కుతో గాంధీభవన్‌కు వచ్చి తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని ఆమె ప్రశ్నించారు. ఇంకొకసారి ఇలా చేస్తే తెలంగాణ తడాఖా ఏమిటో చూపిస్తామని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 06-05-2024 - 7:17 IST -
#Speed News
Delhi: కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
Delhi: కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో కల్తీ మసాలా దినుసులను తయారు చేస్తున్న రెండు యూనిట్లపై దాడులు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 15 టన్నుల నకిలీ మసాలా దినుసులు, ముడిసరుకులతో పాటు సరఫరా టెంపోను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దిలీప్ సింగ్ (46), సర్ఫరాజ్ (32), ఖుర్షీద్ మాలిక్ (42)గా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలోని కొందరు తయారీదారులు లేదా […]
Date : 06-05-2024 - 1:13 IST -
#India
Delhi : ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఎన్ బ్లాక్‌లో బ్యాగు కలకలం
Delhi: ఢిల్లీలోని ఐకానిక్ కన్నాట్ ప్లేస్‌లోని ఎన్ బ్లాక్‌లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగు కనుగొనబడింది. కన్నాట్‌ప్లేస్ ఏరియాలోని N బ్లాకులో ఎవరో వదిలేసి వెళ్లన బ్యాగు కనిపించడంతో అందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి జనాన్ని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలంలో ఢిల్లీ పోలీసు బృందం, అగ్నిమాపక శాఖ అధికారులు, బాంబు నిర్వీర్య దళం ఉన్నారు. ఈ ఘటనతో […]
Date : 04-05-2024 - 4:44 IST -
#India
Mock Drills : బాంబు బెదిరింపులు..రాజధానిలోని పలు ప్రాంతాల్లో భద్రతా మాక్ డ్రిల్స్
Mock Drills: ఢిల్లీ పోలీసులు(Delhi Police) నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG)తో కలిసి IGI విమానాశ్రయం, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ మరియు DPS RK పురం వద్ద శుక్రవారం అర్థరాత్రి మరియు శనివారం తెల్లవారుజామున భద్రతా మాక్ డ్రిల్‌లు(Mock Drills) నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపుల(Bomb threats) నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఢిల్లీలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భద్రతా మాక్ డ్రిల్స్‌ను నిర్హహించారు. ఢిల్లీలో దాదాపు 200 పాఠశాలలకు బూటకపు […]
Date : 04-05-2024 - 2:03 IST -
#India
Bomb threat in Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. మోదీ, ముఖేష్ అంబానీలకు 400 కోట్ల డిమాండ్
ఢిల్లీ ఎన్సీఆర్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దేశ రాజధాని వ్యాప్తంగా మొత్తం 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.
Date : 01-05-2024 - 5:44 IST -
#India
PM Modi: మోడీకి ఊరట.. ఆరేళ్ళ నిషేధంపై వేసిన పిటిషన్ ని కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
Date : 29-04-2024 - 4:23 IST -
#Speed News
CM Arvind Kejriwal: తీహార్ జైలుకు చేరుకున్న భార్య సునీత, మంత్రి అతిషి
లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు తీహార్ జైలుకు చేరుకున్నారు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్. ఆమెతోపాటు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి కూడా ఉన్నారు.
Date : 29-04-2024 - 1:53 IST -
#Health
Robotic Kidney Transplant: రోబోతో కిడ్నీ మార్పిడి.. అసలు రోబోటిక్ కిడ్నీ మార్పిడి అంటే ఏమిటి..?
ఇటీవల ఆర్మీ హాస్పిటల్ RRలో విజయవంతమైన రోబోటిక్ కిడ్నీ మార్పిడి జరిగింది. 179 మెడ్ రెజిమెంట్‌కు చెందిన హవల్దార్ భోజ్‌రాజ్ సింగ్ భార్య అనిత (33 సంవత్సరాలు) విజయవంతంగా రోబోటిక్ కిడ్నీ మార్పిడి చేయించుకుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
Date : 28-04-2024 - 1:26 IST -
#India
Arvinder Singh Lovely : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు లవ్లీ
పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా మిగిలిన నాలుగు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. దీంతో ఈ పొత్తు ఢిల్లీ నేతలకు ఇష్టం లేదని లవ్లీ తన రాజీనామా లేఖలో తెలిపారు
Date : 28-04-2024 - 1:04 IST -
#Health
Latest Report: మానసిక సమస్యలతో చిత్తవుతున్న ఢిల్లీ యువత.. ఎందుకో తెలుసా
Latest Report: డిప్రెషన్‌తో బాధపడే వారు చిన్న వయస్సులోనే ఉన్నారని చాలా అధ్యయనాల్లో తేలింది. వారు పెరిగిన తర్వాత కూడా మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక వ్యాధుల లక్షణాలు మొదట్లో చిన్నవిగా ఉన్నా తర్వాత తీవ్రమవుతాయి. ప్రాథమిక విచారణలో వైద్యులు కూడా వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. దీని కారణంగా మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతాయి. ఎయిమ్స్ ఇటీవలి నివేదిక నగరాల్లో వేగవంతమైన జీవితానికి సంబంధించిన సత్యాన్ని చెబుతోంది. ఢిల్లీలోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 491 మంది యువతలో […]
Date : 24-04-2024 - 11:58 IST -
#Devotional
Hanuman Jayanti 2024: ఢిల్లీలోని 5 పురాతన హనుమాన్ దేవాలయాలు…వాటి ప్రత్యేకత
ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈసారి ఏప్రిల్ 23 మంగళవారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజున బజరంగబలి ఆశీస్సులు పొందాలనుకుంటే కచ్చితంగా ఈ కథనం చదవాల్సిందే.
Date : 22-04-2024 - 4:27 IST -
#Life Style
Cheap Shopping Places: ఢిల్లీలోని సరసమైన షాపింగ్ ప్రదేశాలు
దేశ రాజధాని ఢిల్లీని సందర్శిస్తే కచ్చితంగా షాపింగ్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ ఖరీదైన షాపింగ్ మాల్స్ కు ధీటుగా ఫ్రెండ్లీ షాపింగ్ స్పాట్స్ ఉన్నాయి.అంటే మనకు అందుబాటు ధరలలో వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
Date : 20-04-2024 - 5:17 IST -
#Telangana
KCR Silent: కూతురు అరెస్టై సరిగ్గా నెల..కేసీఆర్ మౌనం వీడేదెప్పుడు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి సరిగ్గా నెల రోజులు కావస్తోంది. ఆమె సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభను జైలులో కలిసినా.. తండ్రి కేసీఆర్ ఇంతవరకు ఆమెను పరామర్శించకపోవడం, ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Date : 15-04-2024 - 12:09 IST -
#Telangana
Delhi Liquor Policy Scam: కవితకు షాక్.. ఏప్రిల్ 23 వరకు జైలులోనే
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. .సీబీఐ కేసులో కోర్టు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.
Date : 15-04-2024 - 11:09 IST