Delhi Liquor Scam Case
-
#India
Delhi liquor scam case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో ఇద్దరికి బెయిల్
Delhi liquor scam case : నిందితులిద్దరూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తీర్పును జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ వెలువరించారు. ‘వీరికి బెయిల్ మంజూరు చేయబడింది. 2021-22కిగానూ రూపొందించిన కొత్త మద్యం పాలసీలో తప్పుడు మార్పులు చేయడం ద్వారా వ్యాపారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించి..
Published Date - 05:03 PM, Mon - 9 September 24 -
#India
Vijay Nair : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..విజయ్ నాయర్‌కు బెయిల్
ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్‌కు బెయిల్ మంజూరైంది. సోమవారం మధ్యాహ్నం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత నాయర్‌కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
Published Date - 03:31 PM, Mon - 2 September 24 -
#Speed News
MLC Kavitha : కవిత లాయర్లకు ఆ పత్రాలివ్వండి.. సీబీఐకు ట్రయల్ కోర్టు ఆదేశాలు
ఈసందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. కవిత(MLC Kavitha) తరఫు న్యాయవాదులు కోరుతున్న పత్రాలను సెప్టెంబరు 4లోగా ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది.
Published Date - 03:35 PM, Wed - 28 August 24 -
#Telangana
Kavitha Release : జైలు నుండి కవిత విడుదల..భావోద్వేగానికి గురవుతూ కన్నీరు
తీహార్ జైలు నుంచి కవిత మంగళవారం రాత్రి 9:12 గంటలకు విడుదలయ్యారు. కవిత జైలు నుంచి బయటకు రాగానే అక్కడే ఉన్న తన కొడుకును ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు
Published Date - 09:43 PM, Tue - 27 August 24 -
#Telangana
Delhi Liquor Scam Case : కవిత బెయిల్ పై సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెర వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఎన్నికలప్పుడే డ్రామాలు ఆడతారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు
Published Date - 07:45 PM, Tue - 27 August 24 -
#Telangana
Delhi Liquor Scam Case : కవిత బెయిల్ ఫై బండి సంజయ్ ఎద్దేవా..కేటీఆర్ ఫైర్
కవిత బెయిల్ రావడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసారు. చివరి న్యాయం గెలిచిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Published Date - 03:21 PM, Tue - 27 August 24 -
#Telangana
Kavitha : ఎమ్మెల్సీ కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అని సీబీఐ పేర్కొంది.
Published Date - 02:19 PM, Fri - 26 July 24 -
#Telangana
MLC Kavitha : బిడ్డ జైల్లో ఉంటే తండ్రిగా బాధ ఉండదా..? – KCR
రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారని.. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా తనకు బాధ ఉండదా? అని ప్రశ్నించారు
Published Date - 08:46 PM, Tue - 23 July 24 -
#Telangana
Kavitha : నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ
BRS MLC K Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)లో తీహార్ జై(Tihar Jail)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఈరోజు(శుక్రవారం) ఆమె బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)లో విచారణ జరుగనున్నది. We’re now on WhatsApp. Click to Join. కాగా, జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెంచ్ ఈ […]
Published Date - 10:33 AM, Fri - 24 May 24 -
#India
Sisodia : మే 31 వరకు మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)ని ఢిల్లీ హైకోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ దాఖలు చేసిన మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ఆప్‌నేత జ్యుడీషియల్ కస్డడీని మే 31 వరకు పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 02:28 PM, Tue - 21 May 24 -
#Speed News
MLC Kavitha : మే 20 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మే 20 వరకు పొడిగించింది.
Published Date - 02:59 PM, Tue - 14 May 24 -
#Speed News
MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఈనెల 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ గడువు మరోసారి పెరిగింది.
Published Date - 03:17 PM, Tue - 7 May 24 -
#Speed News
MLC Kavitha : కవితకు బెయిల్‌పై ఉత్కంఠ.. కాసేపట్లో తీర్పు
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా ? రాదా ? అనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది.
Published Date - 09:52 AM, Mon - 6 May 24 -
#India
Rule From Jail : జైల్లో సీఎం కేజ్రీవాల్.. అక్కడి నుంచే పాలన.. సాధ్యమవుతుందా ?
Rule From Jail : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Published Date - 11:47 AM, Tue - 2 April 24 -
#India
Kejriwal : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో ఈడీ(Ed) తనను అరెస్ట్ చేయడం, తనకు ఈడీ కస్టడీ()ED Custody) విధింపు అక్రమం(illegal) అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. తన పిటిషన్ పై అత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని, తనను విడుదల చేయాలని కేజ్రీవాల్ కోరారు. Delhi Chief Minister Arvind Kejriwal moves Delhi High Court challenging his arrest and the […]
Published Date - 06:39 PM, Sat - 23 March 24