Delhi HC
-
#Devotional
Shankaracharya : సాధువులను ఎవరూ కించపర్చలేరు.. చేసే పనుల వల్లే వారికి గౌరవం : జడ్జీ
ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద కోర్టుకెక్కారు.
Published Date - 04:36 PM, Tue - 13 August 24 -
#Speed News
Delhi Coaching Centre Incident: ఢిల్లీకి వచ్చే విద్యార్థుల భద్రత మార్గదర్శకాలపై పిటిషన్
ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరగాలి. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే విద్యార్థుల భద్రత, భద్రతకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
Published Date - 01:52 AM, Mon - 29 July 24 -
#India
Anjali Birla : ఢిల్లీ హైకోర్టులో ఓం బిర్లా కుమార్తె పరువు నష్టం దావా.. ఎందుకో తెలుసా ?
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె, ఐఆర్‌పీఎస్ అధికారిణి అంజలీ బిర్లా(Anjali Birla) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Published Date - 03:02 PM, Tue - 23 July 24 -
#India
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Published Date - 04:29 PM, Tue - 25 June 24 -
#Technology
WhatsApp: భారతదేశం నుండి వెళ్ళిపోతాం అంటున్న వాట్సాప్.. కారణం ఏంటి?
మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉల్లంఘించమని ప్రభుత్వం బలవంతం చేస్తే భారతదేశంలో తమ సేవలను ఉపసంహరించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్. దేశంలో మెసేజ్ ఎన్‌క్రిప్షన్ పై ఈ రోజు ఢిల్లీ కోర్టులో వాదనల అనంతరం వాట్సాప్ ఈ వ్యాఖ్యలకు పాల్పడింది.
Published Date - 06:06 PM, Fri - 26 April 24 -
#India
Arvind Kejriwal : కేజ్రీవాల్ విడుదలకు లా స్టూడెంట్ ‘పిల్’.. హైకోర్టు రూ.75వేల జరిమానా
Arvind Kejriwal : లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మధ్యంతర బెయిల్’ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
Published Date - 12:40 PM, Mon - 22 April 24 -
#India
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను ఈడీ అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ కోర్టును ఆశ్రయించారు.
Published Date - 04:21 PM, Tue - 9 April 24 -
#India
Kejriwal Vs ED : కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం.. మూడువారాల టైం కోరిన ఈడీ
Kejriwal Vs ED : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది.
Published Date - 11:27 AM, Wed - 27 March 24 -
#India
Anil Ambani : అయ్యో అనిల్ అంబానీ.. రూ.1100 కోట్ల కష్టం !
Anil Ambani : ఓ వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనీ గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది.
Published Date - 08:49 AM, Mon - 11 March 24 -
#Cinema
Aaradhya Bachchan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనమరాలు.. కారణమిదే..?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యల కుమార్తె ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) ఈ మధ్య తరచుగా వార్తల్లో ఉంటున్నారు.
Published Date - 09:11 AM, Thu - 20 April 23