Daily Gold Price
-
#Business
Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు శుభవార్త అందుతుంది. మళ్లీ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల భారీ పతనం తర్వాత తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ పెరిగిన సంగతి తెలిసిందే. అరెరే పెరుగుతుంది అని కొనుగోలుదారులు అనుకునే లోపే మళ్లీ ఒక్కసారిగా దిగొస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగగా అనిశ్చితి నెలకొంది. మరోసారి ఇరాన్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కూడా ముగిసినట్లేనని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ యుద్ధం […]
Date : 09-07-2026 - 11:38 IST -
#Business
Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
ఈరోజు ఉదయం భారత మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో డిమాండ్ నిలకడగా ఉండటంతో పసిడి ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. అయితే, వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గి, ప్రస్తుతం రూ.2,59,900 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో సోమవారం ఉదయం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,46,720గా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,34,490 […]
Date : 06-07-2026 - 12:38 IST -
#Business
Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ దిగొచ్చిన బంగారం
బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణను పక్కనపెట్టి మళ్లీ దాడులు చేసుకోవడం ఇప్పుడు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయన్న అంచనాలు, డాలర్ పుంజుకోవడం సహా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరలు భారీగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. గ్లోబల్ బులియన్ […]
Date : 30-06-2026 - 11:38 IST -
#Business
Gold Price: బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరగడంతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే
బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ షాకులు తగులుతున్నాయి. ఇటీవల వరుసగా భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి చాలా దూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా, ఇంకా అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే కిందటి రోజుతో పోలిస్తే మళ్లీ 2 శాతం వరకు పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు కిందటి రోజు ఒక […]
Date : 27-06-2026 - 10:51 IST -
#Business
Gold Price Today: పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు కొంత కాలంగా పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది ధరలు విపరీతంగా పెరగగా, ఈ ఏడాది కాస్త శాంతించాయని చెప్పొచ్చు. అయితే మళ్లీ మధ్యలో యుద్ధం ముగుస్తుందన్న అంచనాలతో క్రూడాయిల్ ధరలు తగ్గగా పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఇప్పుడు చూస్తే మళ్లీ భారీగా దిగొచ్చింది. గత 3 రోజుల వ్యవధిలో 2 సార్లు పెరగగా, ఇప్పుడు జూన్ 23న తగ్గుముఖం పట్టింది. ఇక్కడ క్రూడాయిల్ ధరలు దిగొస్తున్నప్పటికీ, […]
Date : 23-06-2026 - 11:01 IST -
#Business
Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?
పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం, వెండి ధర లు గత 4 రోజులు భారీగా దిగొచ్చినా ఇప్పుడు మాత్రం మళ్లీ గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఇప్పుడు దేశీయంగా, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం. దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 పెరిగి తులం రూ. 1,33,900 వద్ద కొనసాగుతోంది. దీనికి ముందు వరుసగా […]
Date : 20-06-2026 - 11:25 IST -
#Business
Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్
భారత్‌లో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది బంగారమే. భారతీయుల జీవన విధానంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే, గత ఏడాదిగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల పసిడి రేట్లలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. యుద్ధం జరిగితే ధరలు పెరుగుతాయని భావిస్తే భారీగా తగ్గాయి, ఆ తర్వాత యుద్ధం […]
Date : 17-06-2026 - 11:28 IST -
#Business
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఏడాది పొడవునా కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాల అనగానే మన ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేంది బంగారమే. కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. అంతే కాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి బంగారం ఒక మంచి మార్గం. అయితే, ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత బంగారం ధరల్లో ఊహించని మార్పులు కనిపించాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, […]
Date : 16-06-2026 - 11:23 IST -
#Business
GOLD: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా కుప్పకూలిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు మళ్లీ బుధవారం రోజు శుభవార్త అందింది. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు, సహా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడానికి కారణంగా నిలిచాయి. గోల్డ్ రేటు ఇవాళ ఒక్కరోజులోనే రూ. 4 వేలు తగ్గడం విశేషం. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నిన్న ఒక్కసారిగా బంగారం ధరలు పెరగగా.. ఒక్కరోజులోనే మళ్లీ భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఇది కొనుగోలుదారులకు భారీ […]
Date : 10-06-2026 - 10:31 IST -
#Business
Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..
పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, ఒక్కసారిగా పెరగడం గమనార్హం. దాదాపు 10 రోజుల తర్వాత బంగారం ధరలు పెరిగాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో క్రూడాయిల్ ధరలు తగ్గాయి. దీంతో మళ్లీ బంగారం ధరలు ఎగబాకాయి. వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి సడెన్ షాక్ తగిలింది. […]
Date : 09-06-2026 - 11:20 IST -
#Business
Today Gold Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై సుంకాల్ని 6 నుంచి 15 శాతానికి పెంచగా, కిందటి రోజు బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఒక్కరోజుకే పరిమితమైంది. మళ్లీ అక్కడి నుంచి రూ. 5 వేల వరకు బంగారం ధర తగ్గింది. వెండి రేటు కూడా రూ. 5 వేలు తగ్గుముఖం పట్టింది. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. […]
Date : 14-05-2026 - 11:19 IST -
#Business
Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. అంతర్జాతీయంగా మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిన క్రమంలో పసిడి రేట్లు దిగివస్తున్నాయి. రెండు రోజుల్లో తులం బంగారం రేటు రూ.600 పైన తగ్గింది. వెండి రేటు మాత్రం ఈరోజు మరో రూ.500 పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో మే 9వ తేదీన 22, 24 క్యారెట్ల బంగారం రేటు, వెండి ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం కొనుగోలు చేయాలనుకునే […]
Date : 09-05-2026 - 11:29 IST -
#Business
Gold Price Today: పసిడి ప్రియులకు భారీ శుభవార్త..
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. వరుసగా భారీగా పెరుగుతూ ఆందోళన కలిగించినా ఈరోజు పసిడి రేట్లు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన క్రమంలో బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో రేట్లు పెరిగినప్పటికీ, దేశీయంగా మాత్రం బంగారం రేట్లు దిగివచ్చి ఊరట కల్పించాయి. ఈ క్రమంలో మే 8వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం. […]
Date : 08-05-2026 - 10:43 IST -
#Business
Gold Price: ఒక్కసారిగా మారిన బంగారం వెండి ధరలు
పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. బంగారం ధరల్లో ఊహించని మార్పు కనిపించింది. యూఏఈ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేయడం, అమెరికా నౌకలపై బాంబులు వేయడం వంటి కారణాలతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా సైతం ఇరాన్ నౌకలపై దాడి చేసినట్లు ప్రకటించింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో పసిడి రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు 100 డాలర్లు పెరగడం గమనార్హం. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లోనూ కనిపించింది. ఈ […]
Date : 06-05-2026 - 11:49 IST -
#Business
GOLD: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. క్రితం రోజు తులం బంగారం రేటు ఏకంగా రూ.1300 వరకు తగ్గగా, ఈరోజు మరో రూ.440 మేర పడిపోయింది. అలాగే ఈరోజు వెండి ధర సైతం రూ.5000 మేర దిగివచ్చింది. ఈ క్రమంలో మే 5వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం […]
Date : 05-05-2026 - 10:29 IST