Daily
-
#Life Style
Dates Benefits: ఖర్జూరం తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ ఖర్జూరాలను (Dates) తినవచ్చు. వీటిలో ఉండే పోషకాలు పిల్లలు ఎదుగుదలకి బాగా తోడ్పడతాయి.
Date : 09-12-2023 - 6:40 IST -
#Health
Child Food: ఈ ఆరు పదార్ధాలను మీ పిల్లలకు రోజు తినిపించడం వల్ల కాల్షియం లోపం ఉండదు
చిన్న పిల్లలకు పోషకాహారం ముఖ్యం. ఎందుకంటే వయసు పెరిగే కొద్ది కాల్షియం వంటివి ప్రభావం చూపుతాయి. అందుకే కాల్షియం అధికంగా ఉండే పోషక, ఆహార పదార్ధాలను పిల్లలకు
Date : 12-03-2023 - 8:00 IST -
#Life Style
Buttermilk: వేసవిలో రోజుకో గ్లాసు మజ్జిగ తాగడం వల్ల చాలా లాభాలున్నాయి!
వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే ఆహార పదార్థాలు, పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది.
Date : 08-03-2023 - 5:00 IST -
#Health
Sleep Well: మీరు రోజు సరిగ్గా నిద్రపోతున్నారా? ఇవి తెలుసుకోండి..
నిద్ర.. ఆరోగ్యానికి చాలా మంచిది. నిద్రలేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందులో గుండెనొప్పి కూడా అని చెబుతున్నాయి అధ్యయనాలు. పూర్తి వివరాలు చూద్దాం.
Date : 07-03-2023 - 7:00 IST -
#Health
Coffee Tips: రోజూ తాగే కాఫీతో జాగ్రత్తగా ఉండండి.
కాఫీ చుక్క గొంతులో పడనిదే కొంతమందికి తెల్లారదు. మంచి సువాసన కలిగే కాఫీ తాగడం వల్ల పొద్దున్నే శరీరం కూడా రీఫ్రెష్ గా అనిపిస్తుంది.
Date : 06-03-2023 - 8:00 IST -
#Health
Honey: రోజూ తేనె, గోరువెచ్చని నీరు తాగుతున్నారా? లాభాలే కాదు నష్టాలు ఉన్నాయి!
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు ముందుగా ఎంచుకునేది తేనె, గోరువెచ్చని నీళ్ళు తాగడమే.
Date : 26-02-2023 - 10:00 IST -
#Life Style
Pumpkin Seeds: గుమ్మడి గింజలు రోజు తినడం వల్ల ఆశ్చర్యకర ఆరోగ్య ప్రయోజనాలు
గుమ్మడి గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల టోన్, కార్డియాక్ యాక్టివిటీ,
Date : 25-02-2023 - 7:00 IST -
#Life Style
Papaya Seeds: బొప్పాయి గింజలు రోజూ తింటే కొలెస్ట్రాల్, క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది
హెల్తీ ఫ్రూట్స్ లిస్ట్‌లో మొదట ఉండే పండ్లలో బొప్పాయి (Papaya) ఒకటి. ఈ పండు తరచుగా తీసుకుంటే, మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. బొప్పాయిలో విటమిన్ – ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరిస్తాయి. బొప్పాయి (Papaya) […]
Date : 25-02-2023 - 4:00 IST -
#Health
Chicken: రోజూ చికెన్ తినొచ్చా? తినకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
ప్రతిరోజూ చికెన్ తినొచ్చా? రోజూ చికెన్ తింటే ఏమవుతుంది? వీటిపై డైటీషియన్స్ ఏమంటున్నారు?
Date : 20-02-2023 - 4:00 IST -
#Life Style
Guava Benefits : రోజు జామ పండు తినడం వల్ల జరిగే అద్భుతాలు ఇవే..!
జామ పండు ఆరోగ్యానికి (Health) ఎంతో మంచిది. డయాబెటిస్, క్యాన్సర్‌ని నిరోధించడంతో పాటు జీర్ణక్రియ,
Date : 09-01-2023 - 6:00 IST -
#Life Style
Eyes : మీరు రోజూ చేసే ఈ తప్పుల వల్ల కళ్ళు దెబ్బతింటాయి.. తస్మాత్ జాగ్రత్త!
ఈ తప్పుల వల్ల మీ కళ్ళు చెడిపోతాయని ఇప్పటికైనా గుర్తించండి. మన శరీరం (Body) లోని అన్ని భాగాలకు
Date : 03-01-2023 - 6:00 IST -
#Health
Are You Drinking Water Properly?: నీళ్లు త్రాగే విదానం తెలుసుకోండి…
ప్రతి రోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత అవసరమో మంచి నీరు కూడా అంతే అవసరం.
Date : 01-12-2022 - 7:24 IST -
#Health
Eating Egg Daily?: మీరు రోజూ గుడ్డు తింటున్నారా?
రోజూ ఓ గుడ్డు తినడం వల్ల మీ శరీరానికి 75 నుంచి 76 కేలరీలు, 7 నుంచి 8 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వులు
Date : 30-11-2022 - 4:30 IST -
#Health
Health Tips : మీరు రోజూ చికెన్ తింటున్నారా? అయితే ఇది మీకు బ్యాడ్ న్యూస్..ఎందుకు రోజూ తినకూడదో తెలుసుకోండి…!!
మీరు నాన్ వెజ్ , ముఖ్యంగా చికెన్ ప్రియులైతే, మీకు ఈ వార్త ఖచ్చితంగా నచ్చదు. ఎందుకు అని తెలుసుకోవడానికి మీరు చదవాలి.
Date : 16-08-2022 - 11:00 IST -
#Devotional
Vastu Tips : ఆర్థిక సమస్యలు తొలగాలంటే…పుష్య నక్షత్రం ఆదివారం నాడు ఇలా చేయండి..!!
మనం కోరుకోకపోయినా, జీవితంలోని ప్రతి మలుపులో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతాడు. వ్యాపారం, ఆర్థిక సమస్యలతో చుట్టుముడుతుంటాయి.
Date : 30-07-2022 - 6:00 IST