CSK Vs PBKS
-
#Sports
Glenn Maxwell: మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. 25 శాతం ఫైన్!
ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గ్లెన్ మాక్స్‌వెల్‌పై అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడింది. ఈ నిర్ణయం బీసీసీఐ తీసుకుంది.
Date : 09-04-2025 - 9:34 IST -
#Sports
MS Dhoni: అందుకే ధోనీ చివరిలో బ్యాటింగ్ కు వస్తున్నాడు
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని చివరి స్థానంలో బ్యాటింగ్ కొస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో, ధోని 9వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ తర్వాత ధోనీపై విమర్శలు వచ్చాయి.
Date : 08-05-2024 - 5:53 IST -
#Sports
CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్
చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.
Date : 01-05-2024 - 11:57 IST -
#Sports
CSK vs PBKS: చెన్నై చెపాక్ లో కీలక పోరు.. చెన్నై vs పంజాబ్
చెన్నై చెపాక్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైండ్. ఈ పిచ్ పై చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్‌పై చెన్నై జాగ్రత్తగా ఆడాల్సి ఉందంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోగలుగుతుంది.
Date : 01-05-2024 - 1:24 IST -
#Speed News
CSK vs PBKS: చెపాక్ లో చెన్నైకు చెక్… ఉత్కంఠ పోరులో పంజాబ్ స్టన్నింగ్ విన్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు మరోసారి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. సూపర్ ఫామ్ లో ఉన్న డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు
Date : 30-04-2023 - 8:31 IST -
#Speed News
MS Dhoni: చెపాక్ వేదికగా మాహీ సిక్సులు వరద
చెపాక్ మైదానంలో ధోని మరొకసారి తన బ్యాటుకు పని చెప్పాడు. తన ఫెవరెట్ సిక్సులు బాదుతూ సిఎస్కె అభిమానులని అలరించాడు. చివరి ఓవర్‌లో మైదానంలోకి వచ్చిన మాహీ మరోసారి చెలరేగిపోయాడు
Date : 30-04-2023 - 6:28 IST -
#Speed News
Devon Conway: చెపాక్ స్టేడియంలో డెవాన్ కాన్వే రికార్డు
ఐపీఎల్ లో డెవాన్ కాన్వే రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ లో మూడవ వేగవంతమైన 5000 పరుగుల మార్కుని చేరుకున్నాడు.
Date : 30-04-2023 - 5:55 IST -
#Sports
CSK vs PBKS: ఐపీఎల్ లో నేడు ఆసక్తికరమైన పోరు.. ధోనీ సేనను ధావన్ సేన అడ్డుకోగలదా..?
ఐపీఎల్ 2023లో నేడు (ఏప్రిల్ 30) చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య పోరు జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
Date : 30-04-2023 - 9:55 IST