HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ms Dhoni Smacks Two Massive Sixes In Last Over

MS Dhoni: చెపాక్ వేదికగా మాహీ సిక్సులు వరద

చెపాక్ మైదానంలో ధోని మరొకసారి తన బ్యాటుకు పని చెప్పాడు. తన ఫెవరెట్ సిక్సులు బాదుతూ సిఎస్కె అభిమానులని అలరించాడు. చివరి ఓవర్‌లో మైదానంలోకి వచ్చిన మాహీ మరోసారి చెలరేగిపోయాడు

  • Author : Vamsi Chowdary Korata Date : 30-04-2023 - 6:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MS Dhoni
Pti04 03 2023 000319b

MS Dhoni: చెపాక్ మైదానంలో ధోని మరొకసారి తన బ్యాటుకు పని చెప్పాడు. తన ఫెవరెట్ సిక్సులు బాదుతూ సిఎస్కె అభిమానులని అలరించాడు. చివరి ఓవర్‌లో మైదానంలోకి వచ్చిన మాహీ మరోసారి చెలరేగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో చివరి రెండు బంతుల్లో ధోనీ రెండు సిక్సర్లు సాధించాడు.

20వ ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజాను పెవిలియన్ బాట పట్టించాడు సామ్ కరన్. దీని తర్వాత బ్యాట్స్‌మెన్ క్రీజులో దిగాడు ఎంఎస్ ధోని. చివరి ఓవర్లో ధోని ఉంటె ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోగలడు. ఇది క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. అలాగే ఈ రోజు చివరి ఓవర్లో వచ్చి అభిమానుల్ని ఏ మాత్రం నిరాశపరచలేదు. ఇన్నింగ్స్ లో ధోని 4 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఆఫ్ సైడ్ వైపు తొలి సిక్స్ కొట్టిన ధోని, రెండో బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీ లైన్ దాటించాడు. ధోని ఈ రెండు సిక్సర్లతో చెపాక్ స్టేడియం హోరెత్తింది. ధోని తుఫాను బ్యాటింగ్ చూసి అభిమానుల ముఖాలు సంతోషంతో వెలిగాయి. దీంతో గ్రేటెస్ట్ ఫినిషర్ అంటూ స్టేడియం దద్దరిల్లిపోయింది

CSK బ్యాట్స్ మెన్ డెవాన్ కాన్వే కేవలం 52 బంతుల్లో 92 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌లో కాన్వేకు ఇదే అత్యధిక స్కోరు. CSK ఓపెనర్ తన భారీ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు మరియు ఒక సిక్సర్ కొట్టాడు, 176 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో ఆడాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు బోర్డు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్, కాన్వాయ్ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించారు. రుతురాజ్ 37 పరుగుల వద్ద అవుటయ్యాడు. అదే సమయంలో మూడో స్థానంలో ప్రమోట్ అయిన శివమ్ దూబే 17 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

Read More: Devon Conway: చెపాక్ స్టేడియంలో డెవాన్ కాన్వే రికార్డు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2 Sixes
  • Chepauk Stadium
  • CSK vs PBKS
  • Dhoni Sixes
  • Greatest Finisher
  • IPL 2023
  • Massive Sixes
  • ms dhoni

Related News

Spencer Johnson

సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

ఐపీఎల్ 2026లో సీఎస్కే తన తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎంతో కాలంగా హోరాహోరీ పోరు సాగుతోంది.

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

Latest News

  • పాఠశాలల్లో వాటర్ బెల్

  • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

  • పొడవాటి జుట్టు కావాలంటే అరటి తొక్కలను వాడాల్సిందే!

  • JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

  • ఉదయం పరగడుపున నీళ్లు తాగితే అద్భుతాలే!!

Trending News

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd